సురపతి సన్నిధానానికేగిన శ్రీపతి…

సురపతి సన్నిధానానికేగిన శ్రీపతి…

September 25, 2020

వేల పాటలతో కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గత 40 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ నేటి (25-9-20) మధ్యాన్నం 1.04 ని.లకు కన్నుమూసారు. ఆయన మరణంతో కోట్లాదిమంది బాలు ఫాన్స్ ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగీత ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. తెలుగు సినిమా చరిత్రలో మరిచిపోలేని పేరు ఎస్పీ (శ్రీపతి…

సంగీత రత్నాకరి – సుప్రభాత గాన శుభంకరి

సంగీత రత్నాకరి – సుప్రభాత గాన శుభంకరి

September 16, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

బాలు ఇష్టపడే యువ గాయకుడు- శ్రీకృష్ణ

బాలు ఇష్టపడే యువ గాయకుడు- శ్రీకృష్ణ

August 2, 2020

మ్యూజిక్ పై పెద్దగా నాలెడ్జ్ లేదంటూనే టాలీవుడ్ టాప్ సింగర్స్ లో ఒకటిగా నిలిచాడు శ్రీకృష్ణ విష్ణుభొట్ల. “నా తరువాతి తరంలో మంచి గాయకుడంటే శ్రీకృష్ణనే” అని లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేత అనిపించుకున్న శ్రీకృష్ణ మాటల్లోనే తన మ్యూజిక్ జర్నీ గురించి… ప్లేబ్యాక్ సింగర్ కావాలని మొదట్నుంచీ ఉండేదా? అస్సలు లేదు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది….

మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90 వ జయంతి …

మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90 వ జయంతి …

July 5, 2020

జూలై 6న బాలమురళీకృష్ణ జయంతి విశాఖపట్నంలో  నిర్వహణ ….. కర్ణాటక సంగీతానికి గౌరవం, గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగువారికే దక్కు తుందనడంలో సందేహం లేదు. తెలుగునాట సంగీ తంలో మహా విద్వాం సులు, వాగ్గేయకారులు న్నారు. ‘ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరి గేవు రామచంద్రా’ అని శ్రీరామచంద్రుడినే ప్రశ్నిం చిన భక్తరామదాసు, ‘ఎక్కువ కులజుడైన, హీన కులజుడైన నిక్కమెరిగిన…

105 భాషల్లో పాటలు – ‘గిన్నిస్ ‘లో స్థానం

105 భాషల్లో పాటలు – ‘గిన్నిస్ ‘లో స్థానం

March 28, 2020

– 8 గంటల పాటు 36 భారతీయ భాషలు, 69 విదేశీ భాషల్లో పాటలు – 14 ఏళ్ళ కే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మల్లాది రాహత్ పిల్లల్ని ప్రోత్సహిస్తే ఏ రంగములోనయినా విజయాలు సాధిస్తారనడానికి మల్లాది రాహత్ గొప్ప ఉదాహరణ. అది ఆటలయినా, పాటలయినా … విజయవాడకు చెందిన విద్యార్థి మల్లాది రాహత్…

సంగీతానికి ట్రెండ్ లేదు – ఇళయరాజా

సంగీతానికి ట్రెండ్ లేదు – ఇళయరాజా

March 11, 2020

మాటల్లో చెప్పలేని భావాన్ని సంగీతం ద్వారా ఆవిష్కరిం చొచ్చు… సినిమాల్లో పాత్రధారుల సంభాషణల మధ్యా, డైలాగులు లేని సన్నివేశాల్లోనూ వినిపించేది… నేపథ్య సంగీతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం). దీన్ని సినిమా చూస్తూ గమనించడం, బాగుంటే ఆస్వాదించటం అందరికీ ఇష్టం. ఒక మాదిరిగా ఉండే దృశ్యాలకు కూడా ప్రాణం పోసి, పాత్రధారుల మూడ్ ను ఎలివేట్ చేసి, చూసేవారికి…

పిల్లల నోట భాగవత పద్యాలు

పిల్లల నోట భాగవత పద్యాలు

February 23, 2020

“ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి జూచిన నందందే గలడు దానవాగ్రణి వింటే!’ పెద్దలకు ఈ పద్యం వినగానే.. స్తంభాన్ని చీల్చుకొని వచ్చిన నరసింహస్వామి హిరణ్య కశిపుడ్ని సంహరించే ఘట్టం గుర్తుకు వస్తుంది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లతో సహవాసం చేసే ఈ పిల్లలకు ఆ పద్యం గురించి తెలుసా? అంటే.. ఆ పద్యమే…

అభినవ గజల్ స్వ(ర)రూపం

అభినవ గజల్ స్వ(ర)రూపం

January 29, 2020

ప్రముఖ గజల్ గాయని డాక్టర్ కె.స్వరూప చేసిన గజల్ గానం మధురంగా సాగింది. జనవరి 28 విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలలో ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ మరో 15 కళా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో తొలుత భక్తి కృతి ‘సరసజనాభి సోదరి..’ అంశాన్ని శ్రావ్యంగా ఆలపించారు. అనంతరం డాక్టర్ సి.నారాయణరెడ్డి రచించిన ‘మంచు…

రసభరితం వయోలిన్ కచేరి

రసభరితం వయోలిన్ కచేరి

January 10, 2020

అమెరికాలో స్థిరపడి, తెలుగు సంస్కృతి మూలాలను అందిపుచ్చుకొన్న దండిభట్ల సామప్రియ, సోమనాథ్ ల వయోలిన్ సంగీత కచేరీ సనాతన సంగీత సంప్రదాయానికి అద్దం పడుతుందని ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, అధ్యక్షులు, గోళ్ల నారాయణరావు అన్నారు. 10-01-2020,శుక్రవారం నాడు విజయవాడలో, కళాక్షేత్ర ది డాన్స్ అకాడమీ, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, కల్చరల్ సెంటర్ కలసి మధు మాలక్ష్మి ఛాంబలో నిర్వహించిన…

సు ‘స్వర ‘ శృతి రంజని

సు ‘స్వర ‘ శృతి రంజని

January 10, 2020

పాటల మాధుర్యంలో ముంచెత్తుతున్న విజయవాడ గాయనీమణి శ్రుతి రంజని అమ్మానాన్న ఇద్దరూ కర్ణాటక సంగీత విద్వాంసులే. అమ్మ.. మాటల ప్రాయం నుంచే పాటలు నేర్పిస్తే, పల్లవించిన శ్రుతి గానానికి సుధా మాధుర్యాన్ని అద్ది, మెలకువలతో కూడిన గాత్ర మెరుగులు దిద్ది సంగీతంవైపు అడుగులు వేయించారు నాన్న. చదువుతో పాటు కర్ణాటక సంగీతం నేర్పిస్తూ శ్రుతి, లయ, ఆలాపనతో పాటు…