నిజాం వెంకటేశంకు ‘అలిశెట్టి’ పురస్కారం

నిజాం వెంకటేశంకు ‘అలిశెట్టి’ పురస్కారం

January 13, 2023

తెలంగాణ రచయితల వేదిక. కరీంనగర్ జిల్లా తరపున అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి అయిన జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారంను గత పది సంవత్సరాలుగా ప్రకటించడం జరుగుతోంది. 2023కి గాను ఈ పురస్కారాన్ని నిజాం వెంకటేశంకు ప్రదానం చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. జనవరి 12న కరీంనగర్లో ఈ పురస్కారాన్ని సభాముఖ గౌరవాలతో అందించారు. నిజానికి ఇదొక…

చిన్న కథలకు ‘సోమేపల్లి’ పురస్కారాలు

చిన్న కథలకు ‘సోమేపల్లి’ పురస్కారాలు

January 13, 2023

జాతీయస్థాయిలో గత పదమూడేళ్ళుగా తెలుగు చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ తెలుగుసాహిత్యరంగంలో విశిష్ట అవార్డులుగా ప్రఖ్యాతని చాటుకుంటున్న సోమేపల్లి సాహితీ పురస్కారాలు ఈ ఏడూ ఇవ్వాలని సోమేపల్లివారి కుటుంబం నిర్ణయించింది. కథారచనను పరిపుష్టం చేసే ఉత్తమ కథలు వెలుగుచూడాలని, తద్వారా యువ రచయితలను ప్రోత్సహించి, తెలుగు కథ గొప్పదనాన్ని దశదిశలా చాటాలనే లక్ష్యంతో… నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పటిలాగే…

విజయవాడలో సినీ సంగీత ‘మణిహారం’

విజయవాడలో సినీ సంగీత ‘మణిహారం’

January 10, 2023

ప్రవాసాంధ్రగాయని శ్రీమతి మణిశాస్త్రి, ప్రముఖ సీనియర్ గాయనీగాయకులు చంద్రతేజ, వినోద్ బాబు, శ్రీమతి శేషుకుమారి అరుదైన కలయికలో 9న, సోమవారం సాయంత్రం, విజయవాడ ఎం.బి.కే విజ్ఞాన కేంద్రంలోని చుక్కపల్లి పిచ్చయ్య సాంస్కృతిక వేదికపై ప్రత్యేక సంగీత సినీ సంగీత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జాషువా సాంస్కృతిక వేదిక, సుమధుర కళానికేతన్, పోలవరపు సాంస్కృతిక సమితి, గంగాధర్ ఫైన్…

విశాఖలో వినూత్న కవిసమ్మేళనం

విశాఖలో వినూత్న కవిసమ్మేళనం

January 6, 2023

నవ సాహితీ ఇంటర్నేషనల్ & కళావేదిక కల్చరల్ & ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం (జనవరి 4న) విశాఖపట్నం, కళావేదికవారి పుస్తకాలయ ప్రాంగణంలో జరిగిన వినూత్న కవిసమ్మేళనం తొందరపడి ఒక కోయిల ఎంతోమంది కవుల కవితా గానాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. కార్యక్రమానికి మాన్యులు దాడి వీరభద్రరావుగారు, పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు గారు, డా. నండూరి రామకృష్ణ…

వెన్నలాంటి పాటల ‘వెన్నెలకంటి’

వెన్నలాంటి పాటల ‘వెన్నెలకంటి’

January 5, 2023

మనిషి పోతేమాత్రమేమి… వెన్నెలకంటి జ్ఞాపకాలు పాటలలో పదిలం…. సరిగ్గా రెండేళ్లక్రితం… అంటే 05-01-2021 న సాహిత్య సంగీత సమాఖ్య గౌరవ సభ్యులు, శ్రీ వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ గారు అనాయాస మరణం చెందడం మనకు తెలిసిన విషయమే.‘వెన్నెలకంటి’ అనే ఇంటి పేరుతో తెలుగు చలనచిత్ర సీమలో అద్భుత సినీ రచయితగా వెలుగొందిన కవివరేణ్యులు శ్రీ రాజేశ్వర ప్రసాద్. నెల్లూరు పట్టణంలో…

స్ఫూర్తిని నింపిన తెలుగు రచయితల మహాసభలు

స్ఫూర్తిని నింపిన తెలుగు రచయితల మహాసభలు

December 29, 2022

5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో డిశంబర్ 23, 24 తేదీలలో ఘనంగా జరిగాయి. దేశ విదేశాల నుండి 1600 మంది ప్రతినిధులు తరలివచ్చి, తెలుగు భాషా పరిరక్షణ బాధ్యత తీసుకోవలసిందిగా జనబాహుళ్యాన్ని ఏకగ్రీవంగా కోరిన సమాచారం ప్రజలను చేరింది. మనం మాట్లాడే వాడుక బాషే పెనుప్రమాదంలో ఉన్నదని, తెలుగు వాడకంలో ఉంటేనే భాష సజీవంగా ఉంటుందనే…

‘సిరివెన్నెల’ తొలి పాట అనుభవం

‘సిరివెన్నెల’ తొలి పాట అనుభవం

December 26, 2022

సినిమా పేరునే తన కలంపేరుగా మార్చుకున్న ప్రముఖ సినీకవి సీతారామశాస్త్రి. తను రచించిన తొలి పాటకే 1986 లో ఉత్తమ గేయ రచయితగా నంది బహుమతి దక్కించుకున్న అద్భుత కవి సిరివెన్నెల. సీతారామశాస్త్రిని వెండితెరకు పరిచయం చేసిన ఘనత కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ ది. ఈ పాటకు మరో రెండు విశేషాలు కూడా ఉన్నాయి. ఈ పాటను ఆలపించిన…

నేనెరిగిన రాంభట్ల కృష్ణమూర్తి – సురవరం

నేనెరిగిన రాంభట్ల కృష్ణమూర్తి – సురవరం

December 7, 2022

జర్నలిజం కీర్తి – రాంభట్ల కృష్ణమూర్తి (1920-2020) శతజయంతి సంవత్సరం సందర్భంగా … రాంభట్ల కృష్ణమూర్తిగారు నాకు తెలిసినంత వరకు ఏ కాలేజీలో చదువుకోలేదు. బహుశా ప్రాథమిక విద్య దాకా మాత్రమే పాఠశాలకు వెళ్లి ఉండవచ్చు. స్వయం కృషితో జ్ఞానార్జన చేశారు. గొప్ప మేధావి. అతి సాధారాణంగా కనిపించే సరదా మనిషి. ఆయన కార్టూనిస్టు, జర్నలిస్టు, తత్వ శాస్త్ర…

“స్ఫూర్తి” శ్రీనివాస్ కి సాంస్కృతిక సేవా పురస్కారం

“స్ఫూర్తి” శ్రీనివాస్ కి సాంస్కృతిక సేవా పురస్కారం

December 4, 2022

‘కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థ’ జాతీయ సాహిత్య పురస్కారాల ప్రదానం చిత్రకళకి పునరుజ్జీవనం కలిగించి…చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి…కళని, కళా సంస్కృతి ని పెంపొందించాలనే ముఖ్యఉద్దేశ్యంతో గత ఇరవై సంవత్సరాలుగా “స్ఫూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో చిత్రకళలో ఎన్నో వేల మంది చిన్నారులకు శిక్షణ నిస్తూ సమాజానికి కొంతమంది ఉత్తమ…

నర్సింగ్ రావుకు “మొరాకన్ స్టార్” పురస్కారం

నర్సింగ్ రావుకు “మొరాకన్ స్టార్” పురస్కారం

November 22, 2022

ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు, రచయిత బి. నర్సింగరావు మొరాకో దేశం ఇచ్చే అత్యున్నత “మొరాకన్ స్టార్” పురస్కారం స్వీకరించారు. కోవిడ్ లాక్ డౌన్ లో ఆయన గీసిన వేలాది బొమ్మలకు, రాసిన ఆంగ్ల కవిత్వానికి ఈ పురస్కారం లభించింది. తెలంగాణ కళల పునరుజ్జీవన శిల్పిగా అభివర్ణిస్తూ పది జాతీయ పురస్కారాలు, తొమ్మిది అంతర్జాతీయ పురస్కారాలు ఇటీవల కాలంలో ఆయన్ని…