స్త్రీల సమస్యలను చర్చించే ‘మెట్రో కథలు’

స్త్రీల సమస్యలను చర్చించే ‘మెట్రో కథలు’

August 13, 2020

తెలుగు కథ పాఠకుల నుంచి ప్రేక్షకులను చేరుకుంటోంది. కొత్తదారులూ, ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ‘ఓటీటీ ‘ ప్లాట్ ఫామ్స్ కొత్త కంటెంట్ కోసం లిటరేచర్ వైపు చూస్తున్నాయి. తెలుగులో తొలిసారి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద నాలుగు తెలుగు కథలతో ఒక వెబ్ యాంథాలజీ రూపొందుతోంది. ప్రముఖ ఓటీటీ యాప్ ‘ఆహా’ ఇందుకు ఆరంభం పలికింది. మెట్రో నగరం నేపథ్యంలో ఉన్న…

వంగపండు చిరంజీవి – చిన వీరభద్రుడు

వంగపండు చిరంజీవి – చిన వీరభద్రుడు

August 8, 2020

ప్రియ మిత్రులారా… ప్రజాకవి,జానపద శిఖరం వంగపండు గూర్చి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు ఐఏయస్ గారి అద్భుతమైన విశ్లేషణ… తప్పక చదవండి… ఇదిగో ఇలాంటి సందర్భాల్లోనే కేవలం అక్షరాలుగా కాక, అంతకుమించి లోతైన సంగతులెన్నింటినో సజీవంగా మనముందు సాక్షాత్కరింపజేసే శక్తి ఒక జీవభాషకు మాత్రమే ఉంటుందనిపిస్తుంది. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ… తన చుట్టూ…

చింతకిందికి ‘రావిశాస్త్రి ‘ సాహితీ పురస్కారం

చింతకిందికి ‘రావిశాస్త్రి ‘ సాహితీ పురస్కారం

July 30, 2020

కళింగాంధ్ర కథ తీరే వేరు. దాని నడక, దాని తీవ్రత, దాని వెటకారం, దాని సామాజిక ఆదర్శం అన్నీ ప్రత్యేకమే. గుగ్గురువు గురజాడ నుంచి మొదలు పెట్టుకుంటే వర్తమానం వరకూ ఉత్త రాంధ్ర మట్టిలోనే ఏదో మహత్తు ఉన్నట్టుగా ఇక్కడి కథకులు చెలరేగిపోతుంటారు. చాసో, రావిశాస్త్రి, కారామాస్టారు, పతంజలి.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎందరో మహానుభావులు. తెలుగు ప్రజల…

శ్రీకాంత శర్మ జ్ఞాపకాలు – పాండురంగ

శ్రీకాంత శర్మ జ్ఞాపకాలు – పాండురంగ

July 25, 2020

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కన్నుమూసి నేటికి (జూలై 25) సంవత్సరం గడిచింది. ఈ సందర్భంగా ఆకాశవాణి విశ్రాంత కేంద్ర సంచాలకులు, పి.పాండురంగ గారి జ్ఞాపకాలు. ప్రముఖ సాహితీ వేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తెలుగు, సంస్కృత భాషలలో అనేక కవితలు, అనుభూతి గీతాలు, సినిమా పాటలు, సాహిత్య ప్రసంగాలు, కథలు, నవలలు, సంగీత రూపకాలు మొదలయినవి రాసి బహుముఖ…

బతుకు పొలం లో గాయపడిన గేయం – విల్సన్ రావు

బతుకు పొలం లో గాయపడిన గేయం – విల్సన్ రావు

July 4, 2020

కవి విల్సన్ రావు గారు LIC సంస్థలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ సందర్భంగా అచార్య కొలకలూరి ఇనాక్ శుభాకాంక్షలు …. విల్సన్ రావు గారు గత పదేళ్లుగా నాకు తెలుసు. చాలాసార్లు కలిసాము. వీరు యలమంచిలి లో ఉద్యోగం చేస్తున్నప్పుడు..నా మిత్రుడు ఐ. యెస్.రావు (Rtd IAS) గారు, వారి మిత్ర బృందం కలిసి యలమంచిలి పౌర సంఘం…

‘చందమామ’కు 73 సంవత్సరాలు

‘చందమామ’కు 73 సంవత్సరాలు

July 2, 2020

చక్రపాణి అమరజీవి – చందమామ చిరంజీవి ప్రారంభం జులై 1947 లో తెలుగు, తమిళ భాషల్లో విజ్ఞాన వినోద వికాస మాసపత్రిక ఆబాల గోపాలాన్ని అలరించే పత్రిక చక్రపాణిగారి మానస పుత్రిక – చందమామ. చూపుల్ని తిప్పుకోనివ్వకుండా ఆకట్టుకొని, కట్టిపడేసే, జీవం ఉట్టిపడే రంగురంగుల బొమ్మలు. కళ్ళకు ఆహ్లాదం కలిగించే సైజులో కుదురైన పెద్ద అక్షరాలు. ఆరంభించింది మొదలు…

యోగసా’ధనం’

యోగసా’ధనం’

June 21, 2020

( జూన్ 21, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా …) వ్యయం లేనిది యోగా భయం లేనిది యోగా యోగా అందరికీ ఆనందమేగా ! ఇది సత్యం … మన ఆదియోగి పశుపతి యోగా నిత్యం ఓ సుకృతి యోగాతో తథ్యం ఆరోగ్య ప్రగతి యోగా మన ప్రాచీన వైద్య వసతి యోగాతో కలిగెను వ్యాధుల నిష్కృతి యోగాతో…

మల్లాది గారికి రాని భాషలేదు ..!

మల్లాది గారికి రాని భాషలేదు ..!

June 16, 2020

అచ్చులో తమ పేరు చూసు కోవాలని, వెండితెర మీద తన పేరు కనిపించాలని కోరుకోని రచయిత ఉండరు. వాళ్ళకి వచ్చినదానికన్నా ఎక్కువ ప్రచారం కోరుకునేవారికి భిన్నంగా తానెంత పండితుడయినా, ఎన్నెన్నో కథలు అల్లినా, అద్భుతమైన పాటలు రాసినా తనదని చెప్పుకోవాలని తాపత్రయపడని వ్యక్తి, తన సాహిత్యంతో డబ్బు చేసు కోవాలన్న యత్నం ఏ మాత్రం చెయ్యని మహాను భావుడు…

తెలుగుదనానికి నిలువెత్తు రూపం

తెలుగుదనానికి నిలువెత్తు రూపం

June 15, 2020

(డా. నాగభైరవ కోటేశ్వరరావుగారి వర్థంతి సందర్భంగా ) పంచెకట్టులోను చేతినందు చుట్టతోను ఆంధ్రజాతికి ఆణిముత్యమై కదిలాడతడు అక్షరాలను ఆయుధంగా పోగుజేసిన సాహితీ సృజనకారుడతడు నవ్యాంధ్ర సాహిత్య సంద్రాన వెలుగుపూలు పూయించిన దార్శనికుడతడు గుండె గుండెకు మమతపంచిన శిష్యవాత్సల్య పరాయణుడతడు కదిలే కవిత్వమై తాను నడిస్తూ యువతరాన్ని నవతరాన్ని తనవెంట నడిపించిన ప్రతిభామూర్తి స్ఫూర్తి ప్రదాత అతడు తెలుగు సాహితీ…

అగ్నిగోళ విస్ఫోటనం … శ్రీశ్రీ

అగ్నిగోళ విస్ఫోటనం … శ్రీశ్రీ

June 15, 2020

(ఈ రోజు 15-06-2020 మహాకవి శ్రీశ్రీ 37వ వర్ధంతి సందర్భంగా…) ‘శ్రీశ్రీ’… అవి రెండక్షరాలే… కానీ అవి శ్రీరంగం శ్రీనివాసరావు అనే ఒక చైతన్య స్పూర్తికి సజీవ దర్పణాలు. శ్రీశ్రీ… అబ్బ ఎంతగొప్పపేరు… ఆ పేరెంత గొప్పదో ఆ మహనీయుని కలం బలం కూడా అంతే గొప్పది. సాహితీవేత్తగా, సామాజిక కార్యకర్తగా శ్రీశ్రీ తెలుగువారికి దక్కిన గొప్ప వరం….