చందమామ చిత్రకళా’త్రయం’

చందమామ చిత్రకళా’త్రయం’

October 11, 2020

అటుపిల్లల్ని ఇటు పెద్దల్ని ఆరున్నర దశాబ్దాల పాటు అలరించి, ఆనందపర్చి, ఆశ్చర్యపర్చిన జాతీయ మాసపత్రిక ‘చందమామ’ అందులో ప్రచురింపబడే కథలు, సీరియల్తో సమంగా అందులోని చిత్రాలు ఆకట్టుకొనేవి. చదువురాని వారు కూడా ఆ బొమ్మల కోసం చందమామ కొనుక్కునే వారంటే అతిశయం కాదు. ఆ పత్రికకు అంతటి ఆదరణ రావడానికి ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఒక కారణంకాగా,…

నవ్వుల జాబిలి … ఆలీ

నవ్వుల జాబిలి … ఆలీ

October 10, 2020

ప్రముఖ హాస్యనటుడు, టీవీ వ్యాఖ్యాత, ఆలీతో సరదాగా కార్యక్రమం రూపకర్త అయిన ఆలీ జన్మదినం సందర్భంగా … ఆలీ పుట్టింది 10 అక్టోబరు 1968 రాజమండ్రిలో… ఒకసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ చిత్రబృందానికి వినోదం పంచడానికి వచ్చిన అలీని చూసి దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చారు. ఆలీ ……

హొటల్ రంగంలో ‘సింగం ‘ శెట్టి పెదబ్రహ్మం

హొటల్ రంగంలో ‘సింగం ‘ శెట్టి పెదబ్రహ్మం

October 9, 2020

విజయవాడలో హొటల్ ఆంజనేయ విలాస్ స్థాపకుడు.., శ్రీ వేంకటేశ్వర స్వామి వన్ టౌన్ దేవస్థాన మాజీ చైర్మన్, నటుడు, కళాపోషకుడు శ్రీ శింగం శెట్టి పెద బ్రహ్మం కనుమూశారు. ఆయన చాతీ నొప్పి కారణంగా హైద్రాబాద్ తీసుకెళ్తున్న మార్గ మధ్యంలో శుక్రవారం (9-10-20) తుదిశ్వాస విడిచారు. విజయవాడలో ఆయన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు అండగానిలిచి నిర్వహించారు. 2006 లో…

“వరల్డ్ ఆర్ట్ ఫెయిర్ ” ఆన్‌లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్

“వరల్డ్ ఆర్ట్ ఫెయిర్ ” ఆన్‌లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్

October 8, 2020

జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో 27 మంది ప్రఖ్యాత మరియు వర్థమాన చిత్రకారులు ఇటీవల చిత్రించిన తమ చిత్రాలతో, ఆన్‌లైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ “వరల్డ్ ఆర్ట్ ఫెయిర్’ నిర్వహిస్తున్నారు. కళాకారుల చిత్రాల ప్రదర్శన, అక్టోబర్ 2, 2020 నుండి 25 అక్టోబర్ 2020 వరకు www.worldartfair.in వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడతాయి. కళాకారులు సాంకేతికంగా ఒక పరిపూర్ణత, అసలైన, భిన్నమైన మరియు…

స్నేహం కోసం తపించిన చిత్రకళాచార్యుడు ‘వరదా ‘

స్నేహం కోసం తపించిన చిత్రకళాచార్యుడు ‘వరదా ‘

October 6, 2020

ఆధునిక ఆంద్ర చిత్రకళను చరితార్ధం చేసిన తొలి చిత్రకారులలో ఒకరు ఆచార్య వరద వెంకటరత్నం గారు. కళ కాసుకోసమని కాకుండా కళ కళకోసమే అని భావించి జీవితాంతం అదే నిభద్దతతో కళా కృషి చేసి ఎందరో గొప్పకళాకారులను జాతికి అందించిన నిస్వార్ధ కళాకారుడు ఆచార్య వరదా వెంకటరత్నం గారు. అంతే గాక, చిరు ప్రాయంలోనే అజారామమైన కళను సృష్టించి…

మళ్ళీ మరో ‘బాలు ‘  రారు… రాబోరు …

మళ్ళీ మరో ‘బాలు ‘ రారు… రాబోరు …

October 6, 2020

1946 జూన్ 4న భూమి మీదకి వచ్చిన గాన గంధర్వుడు తన సంగీత జైత్రయాత్ర ముగించుకుని సెప్టెంబర్ 25.. 2020న తన స్వస్థలానికి దివిలోని ఏ లోకానికో తరలి వెళ్ళిపోయారు. ఆయనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గంధర్వ యాత్రికుడు భూమి మీద ఉన్నంతకాలం ఎన్ని వేల పాటలు పాడారో ఎన్ని కోట్లు…

పనిలో పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తుంటాను- డా. పూతేటి

పనిలో పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తుంటాను- డా. పూతేటి

October 5, 2020

ఎనిమిదేళ్ళ క్రితం ప్రారంభించిన శీర్షిక ‘మన కార్టూనిస్టులు ‘. 99 మంది కార్టూనిస్టుల పరిచయాలతో విజయవంతంగా పాఠకాధరణతో కొనసాగుతుంది. 100 వ కార్టూనిస్టుగా ఈ వారం ప్రవాసాంధ్ర కార్టూనిస్ట్ డా. పూతేటి గారు మీ ముందుకొచ్చారు. నా పేరు ప్రభాకర్ పూతేటి, డాక్టర్ పూతేటి గా గత 15 సంవత్సరాలుగా కార్టూన్లు గీస్తున్నాను. నేను నవంబర్ 24, 1976…

7వ ప్రపంచ సాహితీ సదస్సు

7వ ప్రపంచ సాహితీ సదస్సు

October 3, 2020

(అక్టోబర్ 10-11 ‘Youtube’ లో ప్రత్యక్ష ప్రసారం)…. అమెరికాలోని వంగూరి చిట్టెన్ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10-11 తేదీలలో 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరుగనున్నది. హ్యూస్టన్ (అమెరికా) లండన్ (యూకే) జోహనెస్ బర్గ్ (దక్షిణాఫ్రికా) ఇండియా, సింగపూర్, మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా) నగరాలలో ఆయా దేశాల కాలమానం ప్రకారం మొత్తం 15 వేదికల…

దేవతామూర్తులకు చిత్రకల్పన చేసిన ‘రవివర్మ ‘

దేవతామూర్తులకు చిత్రకల్పన చేసిన ‘రవివర్మ ‘

October 2, 2020

(అక్టోబర్ 2 న రాజా రవివర్మ వర్థంతి సందర్భంగా ….) ఏచిత్రకారుని వద్దగాని, ఏకళాసంస్థలోగాని శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ పొందకుండానే రవివర్మ చిత్రకళలో ఉన్నత శిఖరాలందుకున్నారు. భారతీయమైన అంశాలను, ముఖ్యంగా పౌరాణిక గాధలను చిత్రాంశంగా ఆయిల్ కలర్ లో ప్రతిభావంతంగా రూపొందిన ప్రప్రధమ చిత్రకారుడు రాజారవివర్మ. ధనిక వర్గానికే కాకుండా, సామాన్య ప్రజలకు కూడా తన చిత్రాల్ని అందుబాటులోకి…

విలక్షణ చిత్రకారుడు డా. సాగర్ గిన్నె

విలక్షణ చిత్రకారుడు డా. సాగర్ గిన్నె

October 1, 2020

‘సాగర్ గిన్నె’ గా కళారంగానికి సుపరిచితులైన వీరి అసలు పేరు గిన్నె వెంకటేశ్వర్లు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామంలో 1965 అక్టోబర్ 2వ తేదిన గిన్నె రాములు, భీసమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు సాగర్ గారు. వీరి బాల్యం పాఠశాల విద్య వారి స్వగ్రామం మూసాపేటలోనే జరిగింది. ఇంటర్ జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ లో,…