పశ్నలతో వెంటాడిన “కో అహం”

పశ్నలతో వెంటాడిన “కో అహం”

September 22, 2022

నిన్న రవీంద్రభారతిలో మంకెనపల్లి అజయ్ దర్శకత్వంలో ప్రదర్శించిన “కో అహం” నాటకం చూశాను. ప్రముఖ యువ కవయిత్రి శ్రీమతి మెర్సీ మార్గరేట్ రచన అది. ఒక కావ్యంలా, ఒక కవితలా సాగింది. రాత్రి అంతా నిద్ర పోనివ్వకుండా నాటకం ప్రశ్నలు సంధించింది. సబ్జెక్టు కొత్తగా లేదు, కానీ దర్శకుడు నాటకాన్ని మలచి ప్రదర్శించిన తీరు జాతీయ స్థాయి నాటక…

ఏలే లక్ష్మణ్ ‘పూలమ్మ’ చిత్ర ప్రదర్శన

ఏలే లక్ష్మణ్ ‘పూలమ్మ’ చిత్ర ప్రదర్శన

September 21, 2022

హైదరాబాద్, మాదాపూర్ లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం పూలమ్మ పేరిట ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కళాకారులు ఏలే లక్ష్మణ్, ప్రియాంక ఏలేలు వేసిన చిత్రాలను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. పద్మశ్రీ డాక్టర్ కె.లక్ష్మా గౌడ్, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి ఈ ప్రదర్శనను ప్రారంభించారు ఈ నెల 18…

బొమ్మలు చెక్కిన శిల్పం

బొమ్మలు చెక్కిన శిల్పం

September 21, 2022

(మరో ప్రపంచంలో తన బొమ్మలతో దుమారం రేపడానికి మోహన్ బయలు దేరి అయిదేళ్లు అయిన సందర్భంగా చిన్న జ్ఞాపకం) బొమ్మలు కూడా మాట్లాడతాయి.మాట్లాడ్డమే కాదు జనం తరపున పోట్లాడతాయి.కత్తులు దూస్తూ ముందుకు ఉరుకుతాయి.కదం తొక్కుతూ పరుగులు తీస్తాయి.రాజుగారి దురహంకారాన్ని ఎడంకాలితో తన్ని పారేస్తాయి.అయితే అన్ని బొమ్మలూ అలా చేయవు.బొమ్మకు ప్రాణం పోసే చేయిని బట్టిఆ చేతిని కదిపే కళాకారుడి…

వంటకంలో సాటిలేని – ఇందిర ఐరేని

వంటకంలో సాటిలేని – ఇందిర ఐరేని

September 19, 2022

కేవలం యూట్యూబ్ లో వంటల వీడియోలు పోస్ట్ చేయడమే కాకుండా సామాజిక ప్రయోజనం కలిగించే మట్టితోను, పసుపుతోనూ వినాయకుని ప్రతిమ తయారుచేసుకోవడం ఎలా ? లాంటి చక్కటి బొమ్మలు చేసి చూపిస్తున్న యూట్యూబ్ స్టార్ ఇందిర ఐరేని స్వస్థలం తెలంగాణాలోని సిద్దిపేట. తల్లిదండ్రులు కళావతి, వెంకట్రాములు. భర్త అనిల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇద్దరు పిల్లలు. అమ్మాయి స్పెయిన్ లో…

సుప్రసిద్ధ కవి డా౹౹ బోయి భీమన్న జయంతి

సుప్రసిద్ధ కవి డా౹౹ బోయి భీమన్న జయంతి

September 19, 2022

బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్ తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు…

జయహో అక్కినేని నాటక కళా పరిషత్!

జయహో అక్కినేని నాటక కళా పరిషత్!

September 18, 2022

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి 99వ జయంతి సందర్బం… “సాంస్కృతిక బంధు” శ్రీ సారిపల్లి కొండలరావు గారి సారధ్యం.. యువకళావాహిని ఆధ్వర్యం… డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ రవీంద్రభారతిలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి 28వ ఆహ్వాన నాటికల పోటీలు దిగ్విజయంగా జరిగాయి. ఈనెల 15, 16వ తేదీలలో జరిగిన ఈ పరిషత్ లో ఏడు…

జీవనసరళిని మార్చే గొప్ప సాధనం’పుస్తకం’

జీవనసరళిని మార్చే గొప్ప సాధనం’పుస్తకం’

September 16, 2022

‘పుస్తకం చదవడం వ్యాపకం కాదు… అది మన జీవన సరళిని మార్చే గొప్ప సాధనం’ అన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి. విజయవాడ, బందరురోడ్డులో గల రాగూర్ స్మారక గ్రంథాలయంలో శుక్రవారం(16-9-22) సాయంత్రం 5 గంటలకు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ రచన సత్యశోధన-ఆత్మకథ’ పుస్తకం మూడు వేల ప్రతులను రాష్ట్ర గ్రంథాలయాలకు వితరణ చేశారు. ఈ…

‘తెలంగాణ విమోచన దినోత్సవ’ చిత్రకళా ప్రదర్శన

‘తెలంగాణ విమోచన దినోత్సవ’ చిత్రకళా ప్రదర్శన

September 15, 2022

భారత ప్రభుత్వం సెప్టెంబర్ 17, 2022న “హైదరాబాద్ విమోచన దినోత్సవం” జరుపుకుంటుంది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఏడాది పొడవునా జరుపుకోవడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. భారతదేశంలోని ప్రస్తుత తరంలో త్యాగం, వీరత్వం మరియు ప్రతిఘటన యొక్క కథపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకల సందర్భంగా పలు కార్యక్రమాలను చేపట్టారు….

అమీర్ జాన్‌ ‘పెయింటింగ్’కు గిన్నిస్ రికార్డు

అమీర్ జాన్‌ ‘పెయింటింగ్’కు గిన్నిస్ రికార్డు

September 13, 2022

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును నెల్లూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు అమీర్జాన్ సొంతం చేసుకున్నాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును ఎప్పటికైనా సాధించాలన్నది అమీర్ జాన్‌ చిరకాల కోరిక. అది ఈ ఏడాది ఫిబ్రవరి 2న నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో పసుపు, కారంపొడులతో 790 చదరపు అడుగుల వాల్ పై పురాతన భారతీయ చిత్రకళ ‘వర్లీ…

ప్రేమ అంత మధురం

ప్రేమ అంత మధురం

September 13, 2022

“ఎవ్వరికీ ఇవ్వనంతవరకే హృదయం విశాలంగా వుంటుంది. ఒకసారి ఇచ్చాక ఇరుకైపోతుంది. ఇంకెవ్వరికీ ఇవ్వనంటుంది”; “ఒకరికిస్తే మరలిరాదు. ఓడిపోతే మరచిపోదు. గాయమైతే మాసిపోదు. పగిలిపోతే అతుకు పడదు” (ప్రేమనగర్); “తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా… మనసు కొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా… ఆడవాళ్ళు ఆడుకొనే ఆటబొమ్మ ఈ మగవాడు… ఆడుకున్న ఫరవాలేదు, పగులగొట్టి పోతారెందుకో” (ఆడబ్రతుకు)… ఈ డైలాగులు, ఈ పాటల…