సినీ కవికుల గురువు … మల్లాది

సినీ కవికుల గురువు … మల్లాది

June 16, 2022

*తెలుగు సారస్వతాన్ని అభిమానించే సాహితీ ప్రియులకు అతడు ఒక విశ్వవిద్యాలయం. సంప్రదాయపు వైభవాన్ని, సంస్కృతీ వికాసాన్ని, వాటిలో వున్న మాధుర్యాన్ని చవిచూడాలంటే ఆ విద్యాలయ కులపతి మల్లాది సాహిత్యాన్ని చదువుకోవాలి. మల్లాది సాహిత్యాన్ని అధ్యయనం చేసినవారు అనిర్వచనీయమైన రసానుభూతిని పొందుతారు అనే విషయాన్ని ఎందఱో గుర్తించారు. “సినిమా పాటకు మల్లాది సాహిత్య ప్రశస్తిని సంతరింప జేశారు” అని మహాకవి…

బాలీవుడ్ శోకదేవుడు… భరత్ భూషణ్

బాలీవుడ్ శోకదేవుడు… భరత్ భూషణ్

June 15, 2022

ప్రముఖ దర్శకుడు కీదార్ నాథ్ శర్మ 1941లో ‘చిత్రలేఖ’ సినిమా ద్వారా ఒక నూతన నటుణ్ణి పరిచయం చేశారు. ఆ సినిమా ఒక సంప్రదాయ సంగీత నేపథ్యంలో నిర్మించబడింది. ఆ మ్యూజికల్ హిట్ చిత్రం అద్భుతంగా ఆడి కాసులు రాల్చింది. ఆ చిత్రం ఎంత జనరంజకమైనదంటే 1964లో అదే కీదార్ నాథ్ శర్మ ‘చిత్రలేఖ’ సినిమాను పునర్నిర్మిస్తే ప్రేక్షకులు…

తొలి తెలుగు ‘టాకీ పులి’… హెచ్.ఎం. రెడ్డి

తొలి తెలుగు ‘టాకీ పులి’… హెచ్.ఎం. రెడ్డి

June 13, 2022

భారతీయ చలనచిత్ర పితామహుడుగా పిలుచుకునే ఆర్దేషిర్ ఇరాని తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ ను ఇంపీరియల్ మూవీటోన్ పతాకం మీద 1931లో నిర్మించిన విషయం తెలిసిందే. అప్పట్లో బెంగుళూరు లోని సూర్యా ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన మూకీ చిత్రపరిశ్రమతో అనుబంధం పెంచుకున్న హనుమప్ప మునియప్ప రెడ్డి అనే హెచ్.ఎం. రెడ్డి బొంబాయికి వెళ్లి ఇంపీరియల్ మూవిటోన్ నిర్మాత,…

జ్ఞానపీఠ విశ్వంభరుడు నారాయణరెడ్డి

జ్ఞానపీఠ విశ్వంభరుడు నారాయణరెడ్డి

June 13, 2022

పుట్టింది హనుమాజీపేట అనే ఒక మారుమూల పల్లెటూరిలో. ప్రాధమిక విద్య ఒక చిన్న వీధి బడిలో. సిరిసిల్లలో ఉర్దూ మాధ్యమంలో మాధ్యమిక విద్య. కరీంనగరంలో ఉన్నత పాఠశాల విద్య కూడా ఉర్దూ మాధ్యమంలోనే. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీలో చేరాక తెలుగు పాఠ్యాంశంగా తీసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి తెలుగు సాహిత్యంలోనే డాక్టరేటు సాధించిన అసామాన్య విద్యాధికుడతడు. సాహిత్య…

గుంటూరులో ‘రక్షాబంధం’ పద్యనాటకం

గుంటూరులో ‘రక్షాబంధం’ పద్యనాటకం

June 13, 2022

12-06-2022 తేది శనివారం, గుంటూరు, అన్నమయ్య కళావేదిక బృందావన్ గార్డెన్స నందు ‘కవిరాజశేఖర’, ‘కవితాసుధాకర’ కీ.శే. శ్రీమాన్ చిటిప్రోలు కృష్ణమూర్తి ‘కేంద్రసాహిత్య అకాడమీ’ పురస్కార గ్రహీత గారికి నివాళిగా నవక్రాంతి సాంస్కృతిక సమితి(హైదరాబాద్) వారిచే రక్షాబంధం చరిత్రాత్మక పద్యనాటకం ప్రదర్శన జరిగినది. ప్రదర్శనకు ముందు కృష్ణమూర్తిగారు పల్నాడు గామాలపాడులో పోస్టుమాస్టర్ గా పనిచేస్తూ రచించిన ‘పురుషోత్తముడు’ మహాకావ్యానికి కేంద్రసాహిత్య…

కమల్ విజయానికి చిరంజీవి స్పందన

కమల్ విజయానికి చిరంజీవి స్పందన

June 13, 2022

అలుపెరగని ప్రయాణం.. అంకితభావం.. ఈ రెండిటికి కలిపి ఓ పేరు పెడితే బాగుంటుందని అనుకుంటే ఆ పేరే కమల హాసన్ అవుతుంది. ఎన్నో వైవిధ్యభరితమైన కథలు.. మరెన్నో విభిన్నమైన పాత్రలలో కమల్ చేసిన సాహసాలు.. ప్రయోగాలు అన్నీ ఇన్నీ కాదు. కమల్ సినిమాలపై పరోశోధన అనేది మొదలు పెడితే ఆయన ఏం చేయలేదు అనే వైపు నుంచి మొదలుపెట్టవలసి…

విశాఖలో జాతీయ గిరిజన నృత్యోత్సవం

విశాఖలో జాతీయ గిరిజన నృత్యోత్సవం

June 11, 2022

జాతీయ గిరిజన నృత్య ఉత్సవం విశాఖపట్నం Andhra University కన్వేన్షన్ సెంటర్ లో శుక్రవారం( జూన్ 10) ప్రారంభమైంది. ఈ ఉత్సవం మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట ఘట్టాలను దృశ్య రూపం చేసిన మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ స్టాల్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి – గిరిజన సంక్షేమ…

సురభి బాబ్జీ గారు ఇకలేరు…

సురభి బాబ్జీ గారు ఇకలేరు…

June 10, 2022

సురభి నాటకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించి, తెలుగు రంగస్థల ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రేకం దార్ నాగేశ్వరరావు(72) ఇకలేరు. సురభి బాబ్లీగా సుపరిచితుడైన ఆయన లింగంపల్లిలోని స్వగృ హంలో గురువారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ఆకాశంలో మెరుపులు కురిపించే బాణాలు, స్వర్గంనుంచి దిగివచ్చే నారదుడు, మాయా ప్రపంచం, పాతాళలోకం మాంత్రికులు ఇలా అన్నీ…

‘డ్రామా’ అనే పదం ఎక్కడిది?

‘డ్రామా’ అనే పదం ఎక్కడిది?

“డ్రామా” అనే పదం గ్రీకు దేశం నుండి వచ్చింది. డ్రామా అంటే జరిగిన పని లేదా చేసిన విషయం. మామూలు మాటల్లో చెప్పాలంటే “వేసిన నాటకం”. అలాగే, థియేటర్ అనేది కూడా గ్రీకు పదమే.ఇక, ఆడియన్స్ అనేది లాటిన్ భాషా పదం. ఇలా, నాటకానికి సంబంధించి మనమందరం తెలుగులో సులువుగా వాడుతున్న ఈ పదాలు అన్నీ, గ్రీకు,లాటిన్ భాషా…

తెలుగు నాటకరంగం గర్వించే – G.S.R. మూర్తి

తెలుగు నాటకరంగం గర్వించే – G.S.R. మూర్తి

June 5, 2022

శ్రీ గిడుగు సూర్యనారాయణ శ్రీమతి సత్యవతి దంపతులకు 1927 లో, పశ్చిమ గోదావరి జిల్లా “ఏలూరు”లో మూడవ సంతానంగా జన్మించిన ఆయనకు బాలసాలలో పెట్టిన నామకరణం “గిడుగు సీతారామ చంద్రమూర్తి” ఆయన 18వ యేటనే మిలటరీలో పనిచేసారు. ఆ “క్రమశిక్షణే”వారి జీవితంలోను, నాటకరంగంలోను ఉపయోగపడింది. G.S.R. మూర్తిగారు విజయవాడ, కేదారేశ్వరపేట” ఆంధ్ర సిమెంట్ కంపెనీ”లో దాదాపు 30 సం..లు…