“కాలంతో పాటే…” ఎస్.ఎం.సుభాని కవిత్వం కాలంతో పాటు

“కాలంతో పాటే…” ఎస్.ఎం.సుభాని కవిత్వం కాలంతో పాటు

January 12, 2024

2023లో ప్రచురితం అయిన ఈ పుస్తకానికి “డా. సి.భవానీదేవి” గారు ముందుమాట వ్రాస్తూ” రేపటి వాగ్దానం ఈ మానవీయ కవిత్వం”. అన్నారు. ఆచార్య ఎన్.వి.కృష్ణారావు గారు ఆర్తి, ఆవేదన, అనుభూతిని ఆవిష్కరించిన కవిత్వం అన్నారు వారి ముందుమాటలో.ఈ పుస్తకంలో వున్న 62 కవితలలో కవి సమాజంలో జరుగుతున్న అనేక సమస్యల్ని తరచితరచి ప్రశ్నలు సంధించారు. మొదటి కవితలో నే…

సరస్వతీ పుత్రుడు “డైలాగ్ కింగ్” సింగ్

సరస్వతీ పుత్రుడు “డైలాగ్ కింగ్” సింగ్

January 11, 2024

ఆయనే బి.ఎం.పి. సింగ్ ప్రాస లేని మాట అతని నోట వూహించలేము. ఏ క్షణమైనా… యే విషయమైనా… ఆయనతో జరిపే సంభాషణ ను అక్షరీకరిస్తే నిజంగా అది ఒక అందమైన కవిత్వమే అవుతుంది. అలాంటి సరస్వతీ పుత్రున్ని 2023 సంవత్సరపు ఆఖరి రోజు గుండె పోటు రూపంలో శాస్వతంగా మనల్ని వీడి పరలోకానికి తీసుకుపోయిందన్న వార్త విన్ననాకు నిజంగా…

ఘనంగా ‘అమీర్ ఆర్ట్ అకాడమీ’ 8 వ వార్షికోత్సవం

ఘనంగా ‘అమీర్ ఆర్ట్ అకాడమీ’ 8 వ వార్షికోత్సవం

January 10, 2024

జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో విజేతలకు బంగారు పతకాలు……………………………………………………………………………. చిత్రకళా నైపుణ్యం విద్యార్థుల మేధాశక్తిని మరింతగా పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని వక్తలు పేర్కొన్నారు. అమీర్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో విజేతలకు (31-12-24) ఆదివారం నెల్లూరు, టౌన్ హాల్లో బహుమతులు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి…

పుస్తకాలు ఆలోచన దృక్పథాన్ని మారుస్తాయి

పుస్తకాలు ఆలోచన దృక్పథాన్ని మారుస్తాయి

January 9, 2024

34వ విజయవాడ పుస్తక మహోత్సవాలు 7 వ తేదీతో ముగింపు సందర్భంగా… పుస్తకాలు జ్ఞానాన్ని పంచే మంచి స్నేహితులనీ, పుస్తక పఠనం వల్ల మనిషిలో ఆలోచన దృక్పథాన్ని మారుస్తాయని, వినయం, సత్ప్రవర్తన, విధేయత వంటి మంచి లక్షణాలను పెంపొందించుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏ.ఎం.డి ఇంతియాజ్ అన్నారు. చదువరి లో ఆలోచనా శైలి…

ఏ.పి.’స్టేట్ యూత్ ఫెస్టివల్’

ఏ.పి.’స్టేట్ యూత్ ఫెస్టివల్’

January 6, 2024

విజయవాడ, కె.ఎల్. యూనివర్సిటీ లో జనవరి 7 నుండి 9 వ వరకు ‘స్టేట్ యూత్ ఫెస్టివల్’____________________________________________________________________కొండపల్లి – ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మలు, కలంకారీ వస్తాలు, లీఫ్ ఆర్ట్, స్క్రాప్ శిల్పాల ప్రదర్శన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న యువజనోత్సవాలు విజయవాడ లో మూడు రోజులపాటు జరుగనున్నాయి. యువతలో…

సాహితీ జ్ఞాన ‘ముని’ ప్రతాప్ సింగ్

సాహితీ జ్ఞాన ‘ముని’ ప్రతాప్ సింగ్

January 5, 2024

64కళలు.కాం పత్రిక కాలమిస్ట్, ధృవతారలు పుస్తక రచయిత బి.ఎం.పి. సింగ్ 2023, డిసెంబర్ 31 న గుండె పోటుతో విజయవాడలో కన్నుమూశారు. వారి ఆకస్మిక మరణానికి నివాళి గా 64కళలు.కాం పత్రిక సమర్పిస్తున్న వ్యాసం… సాహితీ లోకంలో వన్నెతరగని ‘మణి’ ముని ప్రతాప్ సింగ్పెదవి విప్పినా… పెన్ను కదిపినా మాటల మరాఠీలా మాయ చేస్తాడుఅలవోకగా అంత్య ప్రాసలతో ఎదుటివారిని…

‘రైతు ఆక్రందన’ అంశంపై ఆర్ట్ కాంటెస్ట్

‘రైతు ఆక్రందన’ అంశంపై ఆర్ట్ కాంటెస్ట్

January 5, 2024

ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్,విజయవాడ- జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో రైతు ఆక్రందన @ మిచౌంగ్ తుపాను అంశంపై ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలలోని చిత్రకారులను ఈ పోటీలో పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తున్నారు. పూర్తి వివరాలకు క్రింది పోస్టర్ చూడండి.

నడిచొచ్చిన దారంతా

నడిచొచ్చిన దారంతా

January 4, 2024

“డా. పాతూరి అన్నపూర్ణ “గారు రచించిన “నడిచొచ్చిన దారంతా” చదివినప్పుడు ఆవిడ మన మనసుల్లోకి తొంగిచూసి వ్రాశారా అనిపించింది. మన హృదయంలోని చెమ్మని మనం తడిమి చూసుకుంటూ ఉంటాము ఒక్కో కవితా చదివినప్పుడు. ప్రధాన కవితలో ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్టు పడుకుంటే ఎట్టా. లేవాలి… లేచి పరిగెత్తాలి అప్పుడే గమ్యం వీలవుతుంది అంటారు. నువ్వూ–నేను కవితలో ‘నిశ్శబ్దాన్ని…

కవిత్వం, అనువాదం జంటపూల పరిమళాలు

కవిత్వం, అనువాదం జంటపూల పరిమళాలు

January 4, 2024

“నాకు మొలకెత్తిన ఓ సుందర చైతన్యాకృతినాకే వీడ్కోలిస్తున్నప్పుడుఇన్నాళ్ళుగుండె గదిలో వొదిగి ఒదిగికళ్ళకేదో మంచుతెర కప్పిచూస్తూ చూస్తూనే గువ్వలా ఎగిరి పోయినట్టుంది…తెలిసి తెలిసిసైబీరియన్ పక్షిలావలసపోయినట్టుంది…సందడిని, సంబరాన్ని మూటకట్టుకు పోయిందేమోఇంతలోనే మేము మనుషుల మధ్యే లేనట్టుందిఅనుభవానికొస్తే గానిఏ వేదనైనా, ఆవేదనైనా అర్థం కాకుండా వుంది” అని “వలస పోయిన మందహాసం”లో పెళ్ళయిన కూతురు అత్తగారింటికి వెళ్ళిపోయినపుడు తండ్రి పడే వేదనను కవిత్వీకరించారు…

వెండితెర వేలుపు ‘నందమూరి తారక రామారావు’

వెండితెర వేలుపు ‘నందమూరి తారక రామారావు’

January 3, 2024

శ్రీ నందమూరి తారక రామారావు గారు ఓ కారణజన్ముడు. ఆయన చరిత్ర సృష్టించిన శకపురుషుడు. ఆయన చరిత్ర నిత్య చైతన్య ప్రదాయిని. ఆయన కృషి, నడత కాలాతీత స్ఫూర్తిదాయకాలు. అందుకే వారి గురించి అనేక గ్రంథాలు వెలువడినాయి. భవిష్యత్లోనూ మరెన్నో వస్తాయి….వస్తూనే వుంటాయి. చారిత్రక పరిశోధక రచయిత, నటులు మన్నె శ్రీనివాసరావు రచించిన ‘వెండితెర వేలుపు నందమూరి తారక…