చిత్రకళ మనసుకు మెడిటేషన్ వంటిది – మాధురి

చిత్రకళ మనసుకు మెడిటేషన్ వంటిది – మాధురి

January 31, 2020

శ్రీమతి.మాధురి బెండి గారు నివాసం విఠలరావు నగర్, మాదాపూర్, హైదరాబాద్. కంప్యూటర్ అప్లికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ం.ఛ్.ఆ) చేసారు. పెళ్ళయిన కొత్తలో కొన్ని సంవత్సరాలుపాటు భర్త చేస్తున్న ఆఫీస్ లో 2013 వరకు ఉద్యోగం చేశారు. తర్వాత ఇంటిపట్టున గృహిణిగా వుంటూనే, కళపై మక్కువ పెంచుకున్నారు. అది ఎలా అంటే, ఇప్పుడు వుంటున్న అపార్ట్ మెంట్ లో…

సునిశిత హాస్యానికి అక్షరముద్ర ఆదివిష్ణు

సునిశిత హాస్యానికి అక్షరముద్ర ఆదివిష్ణు

January 28, 2020

అభిమానం, స్వస్థలాభిమానం మెండుగా కలిగిన రచయిత ఆదివిష్ణు. హాస్యం పండించటంలో, సగటు మనుషుల జీవితాలను కథలుగా మలచటంలో అందెవేసినవాడు. ఎంతో చిన్న పదాలు. అంత చిన్న పదాలతోనే పాఠకుల గుండెల్లోకి తన భావాలను పంపగలిగిన కలం ఆదివిష్ణుది. మహాలౌక్యుడు , ఎదుటివారిని ఏమాత్రం నొప్పిం చటం ఇష్టం లేనివాడు అని ఎంతో మందిచేత అని పించుకున్న ఆదివిష్ణుకు స్నేహం…

వారసత్వ పరిరక్షణ అందరి బాధ్యత

వారసత్వ పరిరక్షణ అందరి బాధ్యత

January 28, 2020

జాతి ఉమ్మడి సంపద అయిన వారసత్వ స్థలాలు, కట్టడాలు, శిల్పాలు, శాసనాలను పరిరక్షించి భావితరాలకు అందించడంలో అందరూ భాగస్వాములు కావాలని, రాష్ట్ర సర్వశిక్ష సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. జనవరి 28 న,మంగళవారం నాడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతిలో ‘వారసత్వ సంపద పరిరక్షణ’ పై ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను, ఆయన…

50 వసంతాల వాసవ్య మహిళా మండలి

50 వసంతాల వాసవ్య మహిళా మండలి

January 27, 2020

* జనవరి 28 న విజయవాడలో – వాసవ్య మహిళామండలి ‘స్వర్ణోత్సవం ‘ * ముఖ్య అతిథిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ * మహిళాభ్యున్నతికై 1969 లో ప్రారంభించిన చెన్నుపాటి విద్య * స్వర్ణ జయంతి వేడుకల సందర్భంగా  తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ప్రదానం మహిళలకు సాధికారికత కట్టబెట్టాలని తలచుకొని, ఆ ఆసక్తినే తనకు శక్తిగా మలచుకొని…

విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన

విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన

January 20, 2020

విజయవాడలో సోమవారం సాయంత్రం వస్త్ర ప్రదర్శనను మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రారంభించారు. (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యముతో జనవరి 20 నుండి ఫిబ్రవరి 2 వరకు కొనసాగుతుంది) భారత దేశంలో చేనేత పరిశ్రమ 38.46 లక్షల చేనేత మగ్గములమీద సుమారు (130) లక్షల చేనేత కార్మికులకు ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయము తరువాత ఎక్కువ…

ముగ్గుల వెనుక శాస్త్రీయత వుందా?  

ముగ్గుల వెనుక శాస్త్రీయత వుందా?  

January 16, 2020

ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి? భారతీయ సంప్రదాయంలో ముగ్గుకి ప్రత్యేక స్థానం వుంది. ముగ్గుల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమయిన అనేక రహష్య కోణాలున్నాయి. ఇంటిముందు వాకిలినే గ్యాలరీ చేసుకుని, అనునిత్యం నిన్న వేసిన ముగ్గును నేడు మలిపేసి సరికొత్తగా జీవితాన్ని…

కృత్రిమ మేధస్సు, అవకాశాలు, సవాళ్లు

కృత్రిమ మేధస్సు, అవకాశాలు, సవాళ్లు

January 16, 2020

ఏ వ్యక్తి అయినా, జాతి అయినా, దేశం అయినా ఉన్నత శిఖరాలకు అదోహరించాలి అంటే దానికి విద్య ఒక్కటే ప్రధాన సాధనం. భవిష్యత్తులో ప్రచండ వేగంతో దూసుకొని వస్తున్నా కృత్రిమ మేధస్సు మానవాళికి పెను సవాలు విసరడం ఖాయం, మనం ఒక గంటలో చెయ్యాల్సిన పనిని యంత్రాలు అవలీలగా కొన్ని నిముషాలు వ్యవధిలో చేసి పడేస్తున్నాయి, కానీ యంత్రాలు…

శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు

శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు

January 16, 2020

హైదరాబాద్ , మాదాపూర్ శిల్పారామంలో పల్లెటూరిని తలపించే వాతావరణంలో సంక్రాంతి సంబరాలలో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవరులు, ఎరుకసాని, పిట్టలదొర మాటలాగారడి సందర్శకులను అలరించాయి. మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉదయం నుండి సందర్శకులు తండోపతండాలుగా విచ్చేసారు. పల్లె వాతావరణంలో పల్లెటూరికి తలపించే పండుగ సంక్రాంతి పండుగ శిల్పారామం ఆవరణలో అంబరాన్ని అంటాయి. ఉదయం…

బహుముఖ రంగాల్లో ‘సంగీత ‘

బహుముఖ రంగాల్లో ‘సంగీత ‘

January 15, 2020

శ్రీమతి సంగీత అల్లూరి గారు, నివాసం యూసఫ్ గూడ, హైదరాబాద్. ఒరిస్సా రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఆర్ట్స్ (బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్) లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసారు. 7-8 సంవత్సరాల వయస్సు నుండే కళల్లో ప్రవేశం. ఒకపక్కన చదువుకుంటూనే, మరోపక్కన కళారంగంలో ఎన్ని రకాలుగా చేయ్యచ్చో అన్ని రకాలుగా తనలోని “కళాతృష్ణ”ను ఆచరణ ద్వారా ప్రదర్శించేవారు. సంగీత గారు చాలావరకు…

సెగ తగ్గని నిప్పురవ్వ

సెగ తగ్గని నిప్పురవ్వ

January 12, 2020

జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాదులో విరసం అర్థశతాబ్ది వేడుకలు ‘సాయుధ విప్లవ బీభత్సుని సారథినై భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీతా ఝంఝరిని ప్రసరిస్తాను మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తాను” అని ప్రతిన బూనిన శ్రీశ్రీ అధ్యక్షతన ఏర్పడిన విరసానికి యాభై వసంతాల పండుగ. సంస్కరణల వల్ల సాంఘిక వ్యవస్థలోని అన్ని విషవలయాలలో నూటికి…