గుజరాత్ లో జాతీయ స్థాయి “ఆర్ట్ కాంప్ “

గుజరాత్ లో జాతీయ స్థాయి “ఆర్ట్ కాంప్ “

August 6, 2023

కళాకారులను ప్రోత్సహించడం, కచ్ జిల్లాలో కళను అభివృద్ధి చేయడం మరియు యువతరంలో కళ పట్ల ఆసక్తిని కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించారు.భారతదేశం నలుమూలల నుండి కళాకారులను సేకరించే మొత్తం ఆర్ట్ సెక్షన్ ఆర్ట్ క్యూరేటర్ బాబు (బుజ్జిబాబు దొంగ) ద్వారా జరిగింది.ఈ ఆర్ట్ కాంప్ ను రాడిసన్ హోటల్ ఈవెంట్ మేనేజర్ రిధిమా అగర్వాల్ నిర్వహించారు….

‘రమణీ’య చిత్రపతి ‘మారుతి’

‘రమణీ’య చిత్రపతి ‘మారుతి’

July 31, 2023

ఓవియర్ మారుతిగారు తన 85వ పుట్టిన రోజుకు ఒక నెల ముందు, 2023 జూలై 27న మధ్యాహ్నం 2.30 గంటలకు మహారాష్ట్రలోని పూణెలోని తన కుమార్తె ఇంట్లో కన్నుమూశారు. చిత్రకళా జగతిలో వినూత్న చిత్రకారుడు ఓవియర్ మారుతి అసలు పేరు ఇరంగనాథన్. వీరు తమిళనాడుకు చెందిన పత్రికా చిత్రకారుడు మరియు ఫ్యాషన్ డిజైనర్. అతను తమిళ సాహిత్య పత్రికలు…

ఉద్యమ పాట మూగవోయింది

ఉద్యమ పాట మూగవోయింది

July 30, 2023

ఎప్పుడొచ్చినా ఆ నవ్వు చెదిరేది కాదు. విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్ట్ నేతగా, ఉద్యమకారుడిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా… ఇన్ని దశల్లో చూసిన వేద సాయిచంద్ (39) లో ఎప్పుడూ నవ్వు చెదరలేదు. నన్ను కలసిన రోజే ఇతనికి మంచి భవిష్యత్ ఉందని చెప్పాను. నేను కల్చరల్ కౌన్సిల్ లో పని చేస్తున్నప్పుడు కలిశాడు…

స్వయం సంతృప్తి కోసమే కళ – అరుణ్ కుమార్

స్వయం సంతృప్తి కోసమే కళ – అరుణ్ కుమార్

July 20, 2023

రియలిజాన్ని ఆలంబనగా తీసుకొని చిత్రాలు రచించే సీనియర్ చిత్రకారుడు, శిల్పకళా చిత్రాల విశిష్ట కళాకారుడు, క్లాసికల్ పెయింటింగ్స్ రెప్లికా పెయింటర్, ల్యాండ్ స్కేప్స్, పోట్రెయిట్ పెయింటింగ్సు, ఫోటోగ్రఫీ మొదలైన అంశాల్లో విశిష్ట శృజనాకారుడు గొర్తి అరుణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలతో…. గొర్తి అరుణ్ కుమార్ (71) గారు నివాసం హైదరాబాద్. ఉద్యోగరీత్యా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్…

నేడు ‘చందమామ’ శంకర్ శత జయంతి

నేడు ‘చందమామ’ శంకర్ శత జయంతి

July 19, 2023

చందమామ…..ఈ పేరు వినగానే ఎవరికైనా ఎంతో చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఒకప్పటి మన బాల్యం గుర్తుకొచ్చి….ఆపైన ‘చందమామ’ కథల పుస్తకం గుర్తొచ్చి….మనసునల్లరల్లరి చేస్తుంది. అందులో రంగురంగుల బొమ్మలు మైమరపిస్తూ ఊహాలోకాల్లో విహరింప చేస్తుంది… చందమామ బాలల మాసపత్రికలో కథలు ఎంత బాగుండేవో, బొమ్మలు కూడా అంతే బాగుండేవి. ఆ బొమ్మలను చూసే కథల్లోకి వెళ్లే వాళ్లంటే అతిశయోక్తి కాదు….

జులై 16న “జీవన రేఖలు” చిత్రప్రదర్శన

జులై 16న “జీవన రేఖలు” చిత్రప్రదర్శన

July 14, 2023

“ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్” ఆధ్వర్యంలో జులై 16న “జీవన రేఖలు” ఏకవర్ణ చిత్రాల ప్రదర్శన కళ శాశ్వతం…కళాకారుడు అజరామరం అనే‌‌ నానుడిని నిజం చేయాలని వర్థమాన చిత్రకారులందరినీ ఒక తాటిపైకి తెచ్చి, వారి చిత్రాలతో కళాభిమానులను రంజింపజేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో 2022 డిసెంబర్ 11 నుంచి 31 వరకు ప్రముఖ చిత్రకారులు శేషబ్రహ్మంగారి ఆధ్వర్యంలో కళాయజ్ఞ అనే కాన్సెప్ట్…

ఎన్టీఆర్ ‘చిత్రకళా’ శత జయంతోత్సవం

ఎన్టీఆర్ ‘చిత్రకళా’ శత జయంతోత్సవం

July 10, 2023

జూలై 9న, ఆదివారం విజయవాడలో జరిగిన జయహో NTR శత జయంతోత్సవ బహుమతుల ప్రధాన మహోత్సవం అధ్యంతమ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో…కన్నుల పండుగగా.. ఆత్మీయులు మధ్యలో విజయవంతంగా జరిగింది… ఎన్టీఆర్ శత జయంతోత్సవం సందర్భంగా ఉభయ రాష్ట్రాలలోనూ రాజకీయ, సాహిత్య, నాటక, నృత్య, గాన కార్యక్రమాలు అనేకం జరిగినప్పటికీ వాటికి భిన్నంగా ఎన్టీఆర్ పోట్రైట్స్ పోటీలు నిర్వహించి పెద్ద ఎత్తున…

సాహితీ వేత్తలకు నేడే పురస్కార ప్రదానం

సాహితీ వేత్తలకు నేడే పురస్కార ప్రదానం

July 8, 2023

ముగ్గురూ ముగ్గురే… ఎవరి రంగంలో వారు నిష్ణాతులే.. సాహితీ దిగ్గజాలే..ఒకరు సైన్స్ రచయిత, ఇంకొకరు కవి, అనువాద బ్రహ్మ, మరొకరు ఆచార్యులు.ఈరోజు(8-7-23) శనివారం 10.30 గంటలకు హైదరాబాద్, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో…మల్లవరపు జాన్ స్మారక సాహితీ పురస్కారాల ప్రదానం జరుగుతుంది.‌ 2021, 2022, 2023సంవత్సరాలకు గాను డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, ముకుందరామారావు, ఆచార్య శిఖామణి గారికి పురస్కారాలను అందజేస్తారు….

అంతర్జాతీయ శిల్పి అక్కల మంగయ్య

అంతర్జాతీయ శిల్పి అక్కల మంగయ్య

July 4, 2023

తెనాలికి చెందిన అంతర్జాతీయ శిల్పి అక్కల మంగయ్య (83) శుక్రవారం (02-07-2021) రాత్రి 9.30 గంటలకు తెనాలిలోని వారి స్వగృహంలో కన్నుమూసారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అక్కల మంగయ్య గారి అంత్యక్రియలు శనివారం ఉదయం 11 గంటలకు చినరావూరు శ్మశాన వాటికలో జరిగాయని కుటుంబసభ్యులు తెలియజేసారు. అక్కల మంగయ్య…

శరత్ బాబు జీవితంలో చివరకు మిగిలింది…?

శరత్ బాబు జీవితంలో చివరకు మిగిలింది…?

July 3, 2023

ఆ హాస్యనటికి శరత్ బాబు నచ్చాడు. 1974 నాటికి సహజీవనం అనే పదం ప్రచారంలో లేదు. కాని ఆ సమయంలోనే వారు జంటగా 14 ఏళ్ళు పెళ్ళిలేని కాపురం చేశారు. పిల్లలు కలిగితే వారి జీవితం ఎలా ఉండేదో. పిల్లలు వద్దనుకున్న ఆ జంట నిర్ణయం, ఇతర కారణాలు వారిని దూరం చేశాయి. కొందరి జీవితాలు చిత్రంగా సాగుతాయి….