తెలుగు సినిమా యవనికపై కొత్త చరిత్ర

తెలుగు సినిమా యవనికపై కొత్త చరిత్ర

తెలుగు చిత్రసీమ చరిత్రలో ఈ ఏడాది అక్టోబర్ కు ఒక ప్రత్యేక స్థానం ఉండబోతోంది. దానికి కారణం చెప్పడం చాలా సులభం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా.. నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబర్ 2న విడుదలవుతోంది. ఇది స్వాతంత్ర్య సమరంలో ఒక విసుత యోధునిగా మిగిలిపోయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్. నిజానికి రేనాడుకు చెందిన నరసింహారెడ్డి తొలి స్వాతంత్ర్య సమర…

సెప్టెంబర్ 8న సినీ మహోత్సవం

సెప్టెంబర్ 8న సినీ మహోత్సవం

August 29, 2019

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ సినీ మహోత్సవం.. రథసారథుల రజతోత్సవం సెప్టెంబర్ 8న హైదరాబాద్ గచ్చిబోలి ఇండోర్ స్టేడియంలో అంగ‌రంగ వైభ‌వంగా జరగనుంది. ప్రొడక్షన్ మేనేజర్లంద‌రూ కలిసి చేస్తున్న ఈ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ కర్టన్ రైజర్ ఈవెంట్ ప్రెస్‌మీట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి క‌ళాబంధు టి. సుబ్బిరామి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సినీ ప్ర‌ముఖ‌లంద‌రూ…

మెగాస్టార్ అతిధిగా ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ

మెగాస్టార్ అతిధిగా ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ

August 23, 2019

విశ్వ నటచక్రవర్తి కీ.శే. ఎస్వీ రంగారావు అసమాన నటప్రతిభ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. `మాయాబజార్` చిత్రంలో ఘటోత్కచునిగా ఆయన నటవైధుష్యం ఇప్పటికీ ఆల్ టైమ్ యూత్ ఫేవరెట్ గా ఉందంటే ఆయన ప్రతిభకు అంతకంటే కొలమానం ఏం కావాలి? ఎన్నో వైవిధ్యం ఉన్న పాత్రల్లో ఆయన సినిమాకి చేసిన సేవల్ని అభిమానులు విస్మరించలేదు. విశ్వ న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి…

జీరో నుండి హీరో వరకూ ….

జీరో నుండి హీరో వరకూ ….

ఆగస్టు 22… కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వాడుకగా జరుగుతున్న వేడుక మెగాస్టార్ చిరంజీవి జన్మదినం, ఈ సందర్భంగా మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుంది… ప్రసారం చేస్తుంది. అయితే ఎన్నిసార్లు ఎన్ని కోణాలలో విశ్లేషించినా ఇంకెన్నో స్ఫూర్తిదాయక విశేషాల” మిగులు సబ్జెక్ట్” చిరంజీవి కెరీర్లో కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ 64కళలు.కాం ” అందిస్తున్న…

‘ మా ‘ మెంబర్స్ ని ప్రోత్సహించండి

‘ మా ‘ మెంబర్స్ ని ప్రోత్సహించండి

August 21, 2019

‘ మా ‘ మెంబర్స్ ని ప్రోత్సహించండి మన తెలుగు సినిమాల్లో తెలుగు వారికి అవకాశాలివ్వాలనీ, ముఖ్యంగా ‘మా’ మెంబర్స్ అయ్యుండి అవకాశాలు లేని ఆర్టిస్టులను ప్రోత్సహించాలని కోరుతూ 19-8-19 న ఉదయం 10 గంటలకు ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) తరఫున ప్రెసిడెంట్ డా. వి.కె.నరేష్, జనరల్ సెక్రటరీ శ్రీమతి జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్…

సినీ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్స్ వేడుకలు

సినీ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్స్ వేడుకలు

తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ త‌ర‌ఫున 181వ వ‌ర‌ల్డ్ ఫొటోగ్ర‌ఫీ డే ఉత్స‌వాలు హైద‌రాబాద్ ఎల్లారెడ్డిగూడ‌ నాగార్జున న‌గ‌ర్‌లోని నాగార్జున న‌గ‌ర్ వెల్ఫేర్ అసోసియేష‌న్‌లో సోమ‌వారం వైభ‌వంగా జ‌రిగాయి. తెలుగు సినిమా స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ల అధ్య‌క్షుడు క‌ఠారి శ్రీను , జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జి. శ్రీను, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు .య‌స్‌, ట్రెజ‌ర‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ త‌దిత‌రుల ఆధ్వ‌ర్యంలో…

స్వాతంత్ర్య దినోత్సవ ‘చిరు ‘ కానుక …

స్వాతంత్ర్య దినోత్సవ ‘చిరు ‘ కానుక …

August 14, 2019

సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ హిస్టారికల్ సినిమా. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మాత గా, చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధునిక సాంకేతికతను జోడించి తెలుగు సినిమాలకు అనుగుణంగా భారీ బడ్జెట్, హై టెక్నికల్…

మెగాస్టార్ చిరు కొత్త సినిమా లుక్….

మెగాస్టార్ చిరు కొత్త సినిమా లుక్….

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ ఎవరి చిత్రంలో నటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అందుకు తగినట్లే కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. అయితే ఈ చిత్రం కోసం…

ఎప్పటికీ ఆరని ఉస్మానియా కాగడా జార్జి రెడ్డి

ఎప్పటికీ ఆరని ఉస్మానియా కాగడా జార్జి రెడ్డి

August 2, 2019

విప్లవం నిరంతరం మనిషిని ప్రగతి వైపు నడిపించే ఆది ప్రణవ మంత్రం. మహాభారతంలో కృష్ణుడు మొదలుకొని భారతీయ బెబ్బులి చత్రపతి శివాజీ వరకు, భగత్ సింగ్ మొదలుకొని చేగువేరా వరకు విప్లవం బాట పట్టి, ప్రపంచం మొత్తం మీద పెను మార్పు రావడానికి కారణమైన వారే. అలాంటి విప్లవాన్ని విశ్వవిద్యాలయానికి తీసుకువచ్చి, తను చనిపోయి కొన్ని దశాబ్దాలు అయినా…

30 ఇయర్స్ గుర్తుండేలా… పృథ్వీరాజ్

30 ఇయర్స్ గుర్తుండేలా… పృథ్వీరాజ్

August 2, 2019

“తిరుమల కొండకు రావడమే గొప్ప అదృష్టం. అలాంటిది శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ) చైర్మన్గా నియమితుడవడం నా జీవితానికి ఓ అద్భుతమైన వరం. ప్రపంచంలోనే నా అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు” అంటూ సినీనటుడు పృథ్వీరాజ్ ’64కళలు.కాం’తో చెప్పారు. శనివారం (27-07-2019) శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఎస్వీబీసీ…