సినీ లావణ్యశ్రీ… వాణిశ్రీ

సినీ లావణ్యశ్రీ… వాణిశ్రీ

August 3, 2023

(ఆగస్టు 3 వాణిశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం….) తెలుగు చలన చిత్రసిమలో మహానటి సావిత్రిది ఒక అద్భుత శకం. ఆమె తరవాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అంటూ చర్చలు జరుగుతున్న రోజుల్లో ఒక వెలుగు రేఖలా కళాభినేత్రి వాణిశ్రీ చలనచిత్ర రంగానికి దూసుకొని వచ్చింది. గొప్ప నవలా నాయికగా పేరు…

వినయ గానకోవిదుడు… మహమ్మద్ రఫీ

వినయ గానకోవిదుడు… మహమ్మద్ రఫీ

July 31, 2023

(మహమ్మద్ రఫీ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం) భారత ఉపఖండంలో అత్యంత ప్రతిభావంతుడైన నేపథ్య గాయకుడిగా గణుతికెక్కిన మహా‘మనీషి’ మహమ్మద్‌ రఫీ. అభిమానులంతా రఫీని ‘ఫీకో’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ రఫీని ఇంటికి పిలిపించుకొని పాటలు పాడించుకున్న సందర్భాలు రెండున్నాయి. ఎనిమిది వేలకు పైగా పాటలు పాడిన రఫీ…

‘దర్శక కేసరి దాసరి’ పుస్తకంలో ఏముంది?

‘దర్శక కేసరి దాసరి’ పుస్తకంలో ఏముంది?

July 30, 2023

బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి నారాయణరావు గారివి బోలెడన్ని ఇంటర్వ్యూలు చదివాను/చూశాను. దాసరి గారిని ఇంటర్వ్యూల నిమిత్తం చాలాసార్లు కలిశాను.ఒక రకంగా ఆయన జీవితం ‘తెర’చిన పుస్తకమే.మరి ఆయన గురించి కొత్తగా ఇంకేం చెబుతారు!?నందం హరిశ్చంద్రరావు గారి ‘దర్శక కేసరి దాసరి’ (దాసరి సమగ్ర సంచలన జీవిత దర్పణం) పుస్తకం చూడగానే నాలో రేగిన మొదటి ప్రశ్న అది.దాసరి గారి…

రొమాంటిక్ టచ్ తో “పెదకాపు”

రొమాంటిక్ టచ్ తో “పెదకాపు”

July 27, 2023

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి అందరికీ పరిచయమే. గతంలో కుటుంబ కథా చిత్రాలతో ఆయన ఆకట్టుకున్నారు. ముఖ్యంగా “కొత్త బంగారు లోకం”, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. ఆ తర్వాత మహేష్ తో తీసిన బ్రహ్మోత్సవం బెడిసి కొట్టింది. వెంకటేష్ తో ‘నారప్ప ‘ పర్వాలేదనిపించింది. అయితే, ఎప్పుడూ ఫ్యామిలీ మూవీస్ మాత్రమే…

బాలీవుడ్ సప్నోం కి జహాపనా… రాజేష్ ఖన్నా

బాలీవుడ్ సప్నోం కి జహాపనా… రాజేష్ ఖన్నా

July 18, 2023

(రాజేష్ ఖన్నా వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం..) కుర్రకారుకి అతడంటే క్రేజ్. అతడి హెయిర్ కట్ ను అనుకరింఛడం కాలేజి కుర్రాళ్ళకు క్రేజ్. ఆడపిల్లలకు అతడో డ్రీమ్ బాయ్. రక్తంతో అతనికి ప్రేమలేఖలు పుంఖానుపుంఖాలుగా రాయడం వారికి థ్రిల్. కారు కనపడితే దుమ్మును ముద్దాడటం వారి అభిమానానికి పరాకాష్ట. లిప్ స్టిక్ తో కారు అద్దాలకు…

దర్శక కంఠాభరణం కైలాసం విశ్వనాథన్

దర్శక కంఠాభరణం కైలాసం విశ్వనాథన్

July 10, 2023

(బాలచందర్ జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) తమిళ సినిమారంగంలో శివాజీ గణేశన్, ఎమ్జీఆర్ లు సూపర్ స్టార్లుగా వెలుగుతున్న రోజుల్లో కొత్త నటులను ప్రోత్సహించి వారిని సూపర్ స్టార్ల స్థాయికి చేర్చడం అందరికీ సాధ్యమౌతుందా? మానవ సంబంధాలలోని సంక్లిష్టతలు, సామాజిక సమస్యలను కథావస్తువులుగా ఎంచుకొని ఆ మానవీయ కోణాలను, సంఘర్షణలను అత్యంత సహజవంతమైన సినిమాలుగా మలిచి, కేవలం…

వ్యధ బారిన పథ బాటసారి… గురుదత్

వ్యధ బారిన పథ బాటసారి… గురుదత్

July 10, 2023

గురుదత్ జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం… హిందీ చలనచిత్రసీమలో అద్భుతమైన క్లాసిక్స్ తోబాటు విజయవంతమైన క్రైమ్ చిత్రాలు నిర్మించిన మేధోసంపత్తి గల నటుడు, కథకుడు, నిర్మాత, దర్శకుడు గురుదత్. బాజీ, ఆర్ పార్, CID, ప్యాసా, చౌద్వి కా చాంద్ వంటి అద్భుత చిత్రాలను నిర్దేశించిన గురుదత్, చలనచిత్ర రంగంలో ఏర్పడే కాగితం పూల వంటి…

శరత్ బాబు జీవితంలో చివరకు మిగిలింది…?

శరత్ బాబు జీవితంలో చివరకు మిగిలింది…?

July 3, 2023

ఆ హాస్యనటికి శరత్ బాబు నచ్చాడు. 1974 నాటికి సహజీవనం అనే పదం ప్రచారంలో లేదు. కాని ఆ సమయంలోనే వారు జంటగా 14 ఏళ్ళు పెళ్ళిలేని కాపురం చేశారు. పిల్లలు కలిగితే వారి జీవితం ఎలా ఉండేదో. పిల్లలు వద్దనుకున్న ఆ జంట నిర్ణయం, ఇతర కారణాలు వారిని దూరం చేశాయి. కొందరి జీవితాలు చిత్రంగా సాగుతాయి….

ఎన్టీఆర్ ‘అవతార పురుషుడు’ గ్రంథావిష్కరణ

ఎన్టీఆర్ ‘అవతార పురుషుడు’ గ్రంథావిష్కరణ

June 27, 2023

ఎన్టీఆర్ శజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో రూపొందించిన అరుదైన పుస్తకం ‘అవతార పురుషుడు’ గ్రంథమని సినీమాటల రచయిత బుర్రా సాయిమాధవ్ పేర్కొన్నారు. ఆయన తెనాలి ఎం.ఎస్. పాలెంలోని వి.జి.కె.వి.వి.ఎల్ ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన గ్రంధావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రవాస భారతీయుడు బాబు ఆర్. వడ్లమూడి ప్రచురణకర్తగా వ్యవహరించారు. పుస్తకాన్ని ఉచితంగా అందించడం అభినందనీయమని సాయిమాధవ్ కొనియాడారు….

సినీసాహితీ సమరాంగణ చక్రవర్తి… పింగళి

సినీసాహితీ సమరాంగణ చక్రవర్తి… పింగళి

May 7, 2023

విజయా సంస్థకు ఇరవై సంవత్సరాల సుదీర్ఘకాలం ఆస్థాన కవిగా భాసిల్లిన సాహిత్య స్రష్ట పింగళి నాగేంద్రరావు. ఆయన సినిమాలలో వాడిన మాటలు కొన్ని భావి సినిమాలకు మకుటాలయ్యాయి. ‘సాహసం శాయరా డింభకా’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘అహ నా పెళ్ళంట’ వంటి సినిమాల పేర్లు పింగళి పాటల్లోనుంచి జాలువారినవే. ఆయన మాటల రచనలో ప్రావీణ్యతను,…