వంగూరి ఫౌండేషన్ ఉగాది పోటీ విజేతలు

వంగూరి ఫౌండేషన్ ఉగాది పోటీ విజేతలు

March 24, 2020

25వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (1994 లో సంస్థాపించబడిన లాభాపేక్షలేని తెలుగు సాహిత్య మరియు ధార్మిక సంస్థ) “శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది (మార్చ్ 24, 2020) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 25వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ…

తెలుగు లోగిళ్ళలో మళ్ళీ  ‘అమృతం ‘

తెలుగు లోగిళ్ళలో మళ్ళీ ‘అమృతం ‘

March 24, 2020

అమ్మా, ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టవు అని త్రివిక్రమ్ రాసాడు కానీ దానితో పాటుగా ” అమృతం” అనే సీరియల్ ని కూడా చేర్చడం మర్చిపోయాడు. తెలుగు ఛానళ్ల లోగిళ్ళలో విరిసిన ఒక అద్భుత హాస్య కుసుమం “అమృతం”.ఎప్పుడో చాన్నాళ్ల క్రితం, ధర్మవరపు ఆనందో బ్రహ్మ అనే ధారావాహిక, ఆ తరవాతో లేక అదే సమయంలోనో గుర్తులేదు…

ఇంకా సాధించాల్సింది చాలా వుంది – అనురాధ

ఇంకా సాధించాల్సింది చాలా వుంది – అనురాధ

March 23, 2020

శ్రీమతి అనురాధ గాడ్గిల్ గారు, నివాసం హిమాయత్ నగర్, హైదరాబాద్. చదువు పరంగా, బి.కాం. గ్రాడ్యుయేషన్, మరియు కంప్యూటర్ సైన్స్ లో పి.జి. డిప్లోమా చేసారు. “స్త్రీల పట్ల వివక్ష కనబరిచే మన కుటుంబ వ్యవస్థ వాళ్ల అభిరుచుల్ని, ఆశయాలను అంతగా పట్టించుకోకుండా, రకరకాల ఆంక్షలతో చిన్న చిన్న ఆశల్ని సైతం నెరవేరనివ్వదు. ప్రత్యేకించి వివాహ జీవితం ద్వారా…

ఆంగ్లేయులపై భగ్గుమన్న అగ్నిజ్వాల

ఆంగ్లేయులపై భగ్గుమన్న అగ్నిజ్వాల

March 23, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

వ.పా. చిత్రాలతో నవ వసంతానికి – నక్షత్ర తోరణం

వ.పా. చిత్రాలతో నవ వసంతానికి – నక్షత్ర తోరణం

March 22, 2020

వడ్డాది పాపయ్య చిత్రాలతో ‘వనిత టీవీ ‘ వారు క్యాలెండర్ క్యాలెండర్ కళకు మన దేశంలో వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అన్ని రంగాల్లోనూ అనూహ్య మార్పులు వస్తున్నప్పటికీ ఈ క్యాలెండర్ కళకు ఆదరణ తగ్గలేదు నేటికీ. కొత్త ఆంగ్ల సంవత్సరం రాగానే ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ గోడలపై కొత్త క్యాలెండర్లు దర్శనమిస్తాయి. వారి వారి అభిరుచిని బట్టి ప్రకృతి…

కవిత్వం సజీవ సృజన సాయుధం

కవిత్వం సజీవ సృజన సాయుధం

March 22, 2020

మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా… ప్రత్యేకం ప్రపంచం ఒక పద్మవ్యూహం… కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. నిజమే కవిత్వమనేది లలిత కళల్లో ఒకటే అయినా … దాని ప్రభావం మాత్రం అణువిస్ఫోటానికి సమానంగా ఉంటుంది. అసలా శక్తంతా అక్షరానిదే. అక్షరంలో దాగిన ఆ శక్తి కవిత్వ రూపంలో విస్ఫోటం చెంది సామాజిక…

ఏలూరులో ‘గోదావరి పర్యాటక వైభవం ‘

ఏలూరులో ‘గోదావరి పర్యాటక వైభవం ‘

March 22, 2020

20 మంది చిత్రకారులతో రెండు రోజుల ఆర్ట్ క్యాంప్ ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సమితి సౌజన్యంతో ఏలూరు ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల చిత్రకారులతో రెండు రోజులపాటు (18, 19 మార్చి) ‘గోదావరి పర్యాటక వైభవం ‘ పేరుతో ఆర్ట్ క్యాంప్ నిర్వహించారు. ఏలూరు సాహిత్య మండలి హాలులో జరిగిన ఈ క్యాంప్ లో సుమారు 20 మంది…

షెహనాయి – షెహన్ షా

షెహనాయి – షెహన్ షా

March 20, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

ఆకట్టుకుంటున్న చిత్రకళా ప్రదర్శన

ఆకట్టుకుంటున్న చిత్రకళా ప్రదర్శన

March 20, 2020

 యోగి వేమన విశ్వవిద్యాలయం, లలితకళల విభాగ విద్యార్థుల బృంద ప్రదర్శన మూడు రోజులపాటు కొనసాగనున్న చిత్రకళా ప్రదర్శన మంచి వర్ణచిత్రాలు మనసుకు ఉల్లాసాన్నివ్వటమేకాక, సమాజానికి విలువల్ని నేర్పిస్తాయని, ఆంధ్రప్రదేశ్ విద్యామండలి ఛైర్మన్, ప్రొ. హేమచంద్రారెడ్డి అన్నారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం, లలితకళల విభాగ విద్యార్థులు రూపొందించిన వర్ణచిత్ర ప్రదర్శన ఎల్గొరాడో – 2020 ని, గురువారం(19-03-20) నాడు,విజయవాడలో,…

వర్ణ పద చిత్రం-కళ కవితగా మారే క్రమం

వర్ణ పద చిత్రం-కళ కవితగా మారే క్రమం

March 18, 2020

సుప్రసిద్ధ కళా రచయిత విమర్శకుడు లంక వెంకట రమణ గారి కలం నుండి వెలువడిన మరో ప్రసిద్ద రచన “వర్ణ పద చిత్రం “ కళ కవితగా మారే క్రమం. గ్రీకు భాషలో ఎక్స్ప్రాసిస్ అనే పదానికి తెలుగు అర్ధం కావాలంటే కళను చూస్తూ, అనుభవిస్తూలేదా ఆస్వాదిస్తూ కవిత్వం చెప్పడం అని చెప్పవచ్చు.ఇక్కడకళ అంటే దృశ్యకళ. అనగా చిత్ర…