తెలుగు పాటల ‘సిరి’ వెన్నెల సీతారామ శాస్త్రి

తెలుగు పాటల ‘సిరి’ వెన్నెల సీతారామ శాస్త్రి

December 1, 2021

సిరివెన్నెల (చేంబోలు) సీతారామశాస్త్రి కాకినాడలోని సాహితీ మిత్రబృంద సభ్యులకు తను రాసిన కవితలను పాడి వినిపిస్తుండేవారు. అక్కడే లెక్చరర్ గా పనిచేసే ఎర్రంశెట్టి సత్యారావు సీతారామశాస్త్రిని సినీ సంభాషణల రచయిత ఆకెళ్ళకు పరిచయం చేశారు. ‘శంకరాభరణం’ సినిమా శతదినోత్సవ సందర్భంగా సీతారామశాస్త్రి రచించిన గంగావతరణం గేయ కవితను వినిపించిన సీతారామశాస్త్రిని దర్శకుడు విశ్వనాథ్ ప్రశంసించారు. ఆయన ‘సిరివెన్నెల’ సినిమాకు…

పద్య నాటకరంగ గగనాన మెరిసే ‘నక్షత్ర’కుడు

పద్య నాటకరంగ గగనాన మెరిసే ‘నక్షత్ర’కుడు

November 30, 2021

తెలుగునాట నక్షత్రకుడిన్ని హీరో చేసిన గొప్ప రంగస్థల కళాకారుడు పద్మశ్రీ యడ్ల గోపాలరావు. ఐదువేల పద్య నాటక ప్రదర్శనలు, యాభై సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గురించి పల్లి నల్లనయ్య అందిస్తున్న వ్యాసం.. “మా చిన్నాన్నలు పల్లి లక్ష్మీనారాయణ, పల్లి నరసింహులు, పల్లి రామ్మూర్తి అందరూ పౌరాణిక నటులే. వారు మా ఊరిలో…

కార్తీకంలో కార్టూనిస్టుల కలయిక

కార్తీకంలో కార్టూనిస్టుల కలయిక

November 30, 2021

సుప్రసిద్ధ మహిళా కార్టూనిస్ట్ తెలుగు కార్టూనిస్టుల అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి పద్మ గారు గత నాలుగేళ్ళుగా ప్రతీ కార్తీకమాసంలో తన ముద్దుల మనమరాలు శ్రీ ఆర్తి జన్మదినం సందర్భంగా కార్టూనిస్టుల వనభోజనాల పేరుతో ఏర్పాటు చేస్తున్న కార్టూనిస్టుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఎంతో చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో 28-11-2021 ఆదివారం నాడు విజయవాడ భవానిపురం…

భవాని.. శార్వాణి… వాణి జయరాం

భవాని.. శార్వాణి… వాణి జయరాం

November 30, 2021

70వ శకం తొలిరోజుల్లో రేడియో సిలోన్ వారి బినాకా గీతమాలా కార్యక్రమంలో “బోల్ రే పపీ హరా.. పపి హరా”అనే ‘గుడ్డి’ సినిమా పాట 16 వారాలు క్రమం తప్పకుండా వినిపించింది. ఆ పాటను వింటూ సంగీతప్రియులు మైమరచి రసాస్వాదనలో మునిగిపోయారు. ఆ పాటను ఆలపించింది వాణిజయరాం. అది ‘గుడ్డి’ సినిమాలో ఆమె పాడిన మొదటిపాట. కేవలం శ్రోతలే…

ఘంటసాల స్వరం – గాన గాంధర్వం

ఘంటసాల స్వరం – గాన గాంధర్వం

November 29, 2021

విషయం: గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారి శతజయంతి ప్రారంభ శుభదినం డిసెంబర్ 4, 2021 ఆత్మీయ మిత్రులారా… గాన గంధర్వుడు శ్రీ ఘంటసాలగారి శతజయంతి సంవత్సరం డిసెంబర్ 4, 2021న మొదలై డిసెంబర్ 3, 2022 వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం పొడవునా ప్రపంచ వ్యాప్తంగా ఘంటసాల సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, పుస్తక ఆవిష్కరణలు ఘనంగా జరుగనున్నాయి….

శీలా వీర్రాజు పుస్తకాలు లైబ్రరీకి బహుకరణ

శీలా వీర్రాజు పుస్తకాలు లైబ్రరీకి బహుకరణ

November 29, 2021

మస్తక పోలాల్లో విజ్ఞాన విత్తులు చల్లేది పుస్తకమే. అలాంటి వందకు పై చిలుకు పుస్తకాలను రాజమండ్రి, గోరక్షణపేట లోని డైమండ్ పార్కు లో ఉన్న శ్రీ కోనేరు వెంకటేశ్వరరావు మోమోరియల్ మున్సిపల్ లైబ్రరీ & ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రంధాలయాలకి ఈ పుస్తకాలు అందచేసామని మాదేటి రాజాజీ ఆర్టు అకాడమీ వ్యవస్దాపకులు మాదేటి రవిప్రకాష్ తెలిపారు. సుప్రసిద్ద రచయిత…

కార్టూన్లలో బోసి ‘నవ్వు’ల బాపూజీ

కార్టూన్లలో బోసి ‘నవ్వు’ల బాపూజీ

November 28, 2021

E=mc2 అని చెప్పిన ఒక పెద్దాయన G=hl2 ( G ఫర్ గాంధీ, h ఫర్ హ్యూమర్, l ఫర్ లాఫ్టర్) అని చెప్పలేక పోయాడు. ఆయనకి తెలిసిన అంచనాలో గాంధీజీ ఒక అపూర్వమైన ‘మనీషి ‘మాత్రమే. అయితే మనకీ, మన పిల్లలకీ, మన బాపూజీ గురించి ఇంకా చాలా తెలుసు. పాటలు పాడుకున్నాం,భలే తాత మన బాపూజీ,…

‘సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు

‘సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు

November 23, 2021

13వ జాతీయస్థాయి ‘సోమేపల్లి’ చిన్న కథల పోటీ విజేతలు‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన తెలుగు చిన్న కథల పోటీలలో 13వ జాతీయస్థాయి ‘సోమేపల్లి సాహితీ పురస్కారాల’ కోసం దేశం నలుమూలల నుండి 150 కథలు పరిశీలనార్థం వచ్చాయి. వాటిలో ఉత్తమంగా ఉన్న ఈ క్రింది కథలను న్యాయనిర్ణేత ఎన్నిక చెయ్యడం జరిగింది. విజేతలు: హైదరాబాద్ కు చెందిన పాండ్రంకి…

రజతోత్సవాల ‘సాయికళాస్రవంతి’

రజతోత్సవాల ‘సాయికళాస్రవంతి’

November 21, 2021

రజతోత్సవాల ‘సాయికళాస్రవంతి’ భారతదేశవ్యాప్తముగా పలు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద దాదాపు 1000 పైబడి ప్రదర్శనలు ఇచ్చి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు, బహుమతులు పొంది తెలుగు నాటక గౌరవాన్ని ఇనుమడింప జేసిన సంస్థగ – తమ అనుబంధ సంస్థ యగు యన్టీఆర్ కళాపరిషత్ ద్వారా అఖిల భారత బహు భాషా నాటకపోటీలు, ఉత్సవాలు నిర్వహించి తెలుగు నాటక…

మదిలో వీణల మూర్తిమంత్రం… మోహన రాగం

మదిలో వీణల మూర్తిమంత్రం… మోహన రాగం

November 21, 2021

సంగీతంలో ప్రవేశం వున్నా, లేకున్నా మనం సంగీతాన్ని విని ఆనందిస్తుంటాం. అదే సంగీతంతో కాస్త పరిచముంటే చాలు, ఆ ఆనందానుభూతి తీరే ప్రత్యేకంగా వుంటుంది. పాఠక శ్రోతలకు బాగా పరిచయమున్న కొన్ని రాగాలను వారికి సినిమా పాటల ద్వారా వినిపిస్తే, ఆ రాగాలను సులువుగా వారు గుర్తుపెట్టుకొని పాటలు పాడే ప్రయత్నం కూడా చేస్తారనే నమ్మకం. అందుకే ఈ…