కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారం

కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారం

సైమా (సౌత్ ఇండియన్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)2020 వేడుక ఆదివారం(19-9-21) రాత్రి హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై పలువురు సినీ తారలు సందడి చేశారు. 2020 ఏడాదికి సంబంధించిన పురస్కారాల్ని ప్రదానం చేశారు. 2019 ఏడాదికి కళాతపస్వి కె. విశ్వనాథకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారాన్ని…

“విశ్వగానగంధర్వునికి ” ఘన నివాళి

“విశ్వగానగంధర్వునికి ” ఘన నివాళి

September 24, 2021

110 తెలుగు అసోసియేషన్ల ఆధ్వర్యంలో (సెప్టెంబర్ 22, 23 తేదీలతో) అంతర్జాల వేదికగా..__________________________________________________________________________విజయవాడ కె.ఎల్. యూనివర్సిటి లో  “విశ్వగానగంధర్వ” లైవ్ కార్యక్రమం…__________________________________________________________________________తన బహుముఖప్రజ్ఞతో సినీ ప్రేక్షకులకులను అలరించారు…____________________________________________________________________భాషా సంస్కృతులను పరిరక్షించడమే ఆయనకు నిజమైన నివాళి విఖ్యాత నేపథ్య గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీ సంగీత చరిత్రలో ఓ మైలురాయి అని, ఆయన గానం ఎంతోమంది జీవితాల్లో…

రంగస్థల సినీ నటులు నూతలపాటి కన్నుమూత

రంగస్థల సినీ నటులు నూతలపాటి కన్నుమూత

September 22, 2021

సుప్రసిద్ధ రంగస్థల సినీ నటులు, రసమయి చెరువు జమ్ములపాలెం వ్యవస్థాపకులు, దర్శకులు నూతలపాటి సుబ్బారావు(77) అకస్మాత్తుగా 19.09.2021 ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుండెపోటుతో చికిత్స పొందుతూ మరణించారు.ఎ.శివరామరెడ్డి గురుత్వాన నటనాలయంలో నాగభూషణం పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బారావు స్వీయ దర్శకత్వంలో పులీ మేకలొస్తున్నాయి, ఆ ఉదయమెప్పుడో, గరీబి హఠావో వంటి నాటికలను పరిషత్ లలో ప్రదర్శించి…

విజయవాడలో కొత్త ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం

విజయవాడలో కొత్త ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం

September 22, 2021

గురజాడ అప్పారావు 159 వ జయంతి వేడుకలు* సుమారు 80 చిత్రాలతో ఈ చిత్రకళాప్రదర్శన ప్రారంభం .. విజయవాడలో బందర్ రోడ్ లో వున్న బాలోత్సవ్ భవనం లో 21-9-21, మంగళవారం ఉదయం ‘జాషువా సాంస్కృతిక వేదిక’ వారు మహాకవి జాషువా 126 వ జయంతి ఉత్సవాలను మంగళవారం ప్రారంభించారు. తొలిరోజు బాలల చిత్రాలతో ఆర్ట్ గ్యాలరీ ని…

ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు

ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు

September 21, 2021

వైభవంగా అక్కినేని 98వ జయంతి వేడుకలుఘనంగా అక్కినేని – శృతిలయ ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాల ప్రదానోత్సవం సమాజంలో పాత్రికేయులు కీలక బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి ప్రశంసించారు. తెలుగు జాతి ఉన్నంతకాలం అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు తరతరాలుగా గుర్తు ఉండిపోతారని అయన అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో…

ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ చెరగని ‘సినిమా పోస్టర్’

ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ చెరగని ‘సినిమా పోస్టర్’

September 21, 2021

పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (21-09-2021, మంగళవారం) తెల్లవారు జామున తన 83 వ యేట మద్రాసు విజయా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈశ్వర్ గారు తన చిత్రాలద్వారా ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు. వారి వర్ణ ప్రపంచం చాలా గొప్పది. వారు ఎందరికో స్ఫూర్తిదాయకులు, వారి బొమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము.. ఈశ్వర్‌ పుట్టింది (ఫిబ్రవరి 1, 1938లో) పశ్చిమ గోదావరి…

సాహితీ, కళామతల్లికి ముద్దుబిడ్డ – అడవి బాపిరాజు

సాహితీ, కళామతల్లికి ముద్దుబిడ్డ – అడవి బాపిరాజు

September 20, 2021

అడివి బాపిరాజు 69 వ వర్థంతి (22-09-1952) “వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, గతవైభవ దీప్తులకు కమ్మని కావ్యం…” అంటూ చాలా అద్భుతంగా ఆవిష్కరించారు గోదావరి నదీమతల్లి గురించి, ఆ పట్టణం గురించి ఓ సినీ మహాకవిగారు. నిజమే కదండి, ఇలా గతవైభవ దీప్తులకు కమ్మని కావ్యంగా నిలిచిన…

పామర్రు కళాపరిషత్ కళాకారులకు సాయం

పామర్రు కళాపరిషత్ కళాకారులకు సాయం

September 19, 2021

ఈ రోజు 19-9-21 న కృష్ణా జిల్లా పామర్రులో ది పామర్రు కళాపరిషత్ ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న 11 మంది కళాకారులకు 1116/- నగదు బహుకరించి సంస్థ డైరెక్టర్ చాగంటిపాటి అజయ్ కుమార్ వదాన్యతతో సత్కరించారు. ఈ మహత్తర ఆదర్శ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ నటులు, బహు గ్రంథకర్త అయిన మన్నే శ్రీనివాసరావుగారిని…

తెలంగాణ నుంచి మొదటి మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ నుంచి మొదటి మంత్రి కిషన్ రెడ్డి

September 16, 2021

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుండే నేత ఆయన. తనకి రాజకీయ జన్మనిచ్చిన భారతీయ జనతాపార్టీకి, తనని అక్కున చేర్చుకుని ఆదరించిన హైదరాబాద్ అంబర్‌పేట ప్రజలకు, తను పుట్టి పెరిగిన తెలంగాణకు సర్వదా రుణపడి ఉంటానంటూ వినమ్రతను వ్యక్తం చేస్తారాయన. ఆయనే… గంగాపురం కిషన్ రెడ్డి. కేంద్రంలోని హోంశాఖ సహాయమంత్రి స్థాయి నుంచి మొన్నటి విస్తరణ తర్వాత పర్యాటక, సాంస్కృతిక,…

ఐరన్ మ్యాన్.. మోదీ!

ఐరన్ మ్యాన్.. మోదీ!

September 14, 2021

ఇనుప వ్యర్థాలతో (Iron scrap) 14 అడుగుల ప్రధాని విగ్రహం తయారుచేసిన తెనాలి శిల్పకారులుఇనుప వ్యర్థాలతో ప్రధాని నరేంద్ర మోదీ నిలువెత్తు విగ్రహాన్ని తెనాలికి చెందిన సూర్యశిల్పశాల శిల్పకారులు రూపొందించారు. ఇప్పటికే భారీ విగ్రహాల తయారీతో దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న కాటూరి వెంకటేశ్వరరావు, వారి కుమారుడు రవిచంద్రలు ఈ 14 అడుగుల మోదీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ప్రపంచ…