రేడియో నాటకం

రేడియో నాటకం

October 16, 2021

రేడియో నాటక రచన ఒక ప్రత్యేక రచనా ప్రక్రియగా చెప్పుకోవచ్చు. నాటక సాహిత్యాన్ని పరిపుష్టం చేసేందుకే, నాటక రచన చేస్తున్నానని ఇవాళ ఎవరూ చెప్పుకోరు. దాని పరమావధి రంగస్థలంపై ప్రదర్శింపబడడం. “నాటకాంతం హి సాహిత్యం” అన్న ఆర్యోక్తిని బట్టి సాహిత్య సృజనలో నాటక ప్రక్రియకు మరింత పెద్దపీట వేయబడింది. చేయితిరిగిన రచయిత అధిరోహించవలసిన తుది శిఖరంగా నాటక రచన…

నండూరి ఎంకి పాటలు – బొమ్మలతో …..

నండూరి ఎంకి పాటలు – బొమ్మలతో …..

October 15, 2021

ఎంకి పాటలు స్వచ్చమైన స్పటిక సదృశ్యమైన గ్రామీణ యువతీ యువకుల ప్రణయ భావనకు ప్రతీకలు. నండూరి సుబ్బారావు గారు పల్లె జీవుల ప్రాకృతిక ప్రపంచపు ప్రణయ సౌరభాలని ఎంకి – నాయుడు బావ పాత్రలతో పాటల ద్వారా మనకందించారు. 1926 లో రాసిన కూని పాటలకు కొత్త పాటలు చేర్చి 1952 పుస్తకంగా ప్రచురించారు. పల్లీయుల ప్రాకృతిక ప్రణయ…

కళాకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

కళాకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

October 13, 2021

కరోనా కష్టకాలంలో కళా ప్రదర్శనలు లేక కడు దుర్భరంగా బతుకులీడుస్తున్న కళాకారులకు తక్షణ ఉపశమనంగా రూ. 10 వేలు అందించాలని పీఎన్నెమ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులకు వివిధ కళాసంస్థల నుంచి వచ్చిన కళాకారులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విజయవాడ, ఘంటసాల సంగీత కళాశాలలో సాంస్కృతిక…

తెలుగు సంస్కృతికి ప్రతీకలు ‘వపా’ చిత్రాలు

తెలుగు సంస్కృతికి ప్రతీకలు ‘వపా’ చిత్రాలు

October 11, 2021

చిత్రకళా తపస్వీగా కీర్తి పొందిన వడ్డాది పాపయ్య చిత్రాలు తెలుగు సంస్కృతికి ప్రతీకలని ఏ.పి. రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమీషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు అన్నారు. 10 వ తేదీ ఆదివారం విజయవాడ బాలోత్సవ్ భవన్ ఆర్ట్ గేలరీలో ‘వపా శత జయంతోత్సవం’ వపా శతజయంతి కమిటీ మరియు 64కళలు.కాం అధ్వర్యంలో నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల…

‘వపా’ కు ఇంతకంటే గొప్ప నివాళి లేదు…!

‘వపా’ కు ఇంతకంటే గొప్ప నివాళి లేదు…!

October 11, 2021

(నిన్న విజయవాడలో జరిగిన వపా శతజయంతి సభ గురించి ముఖ్య అతిథిగా పాల్గొన్న వాడ్రేవు చిన వీరభద్రుడు గారి స్పందన…) చిన్నప్పుడు నా ఊహాలోకాన్ని పెంచి పోషించినవాటిలో చందమామ ఎలానూ ఉంటుంది, దానితో పాటు ఆ పత్రికలో శంకర్, చిత్రలు గీసిన బొమ్మల్తో పాటు వపా పేరిట వడ్డాది పాపయ్య వేస్తూ ఉండిన ముఖచిత్రాలు కూడా ఉంటాయి. 1968-…

“అసమర్థుడు” నాటక ప్రదర్శన

“అసమర్థుడు” నాటక ప్రదర్శన

October 8, 2021

బతుకమ్మ తెలంగాణకి మాత్రమే సొంతమైన ప్రకృతి పండగ. ప్రకృతిని ఆరాధించే పండగ. ప్రకృతిని తల్లిలా స్త్రీలా కొలిచే పండగ. స్త్రీని ప్రకృతిలా ఆరాధించే పండుగ. అలాంటి పండుగను తెలంగాణ ప్రభుత్వం చాలా మహోన్నతంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. భాషా సాంసాంస్కృతిక శాఖ, తెలంగాణ బతుకమ్మ సంబురాలలో భాగంగా .. మరోమారు మీ ముందుకు “అసమర్థుడు” నాటకం మరో ప్రదర్శన ఇవ్వబోతున్నాం….

తెలుగు పంచె, తెలుగు కుంచెకు ప్రతీక

తెలుగు పంచె, తెలుగు కుంచెకు ప్రతీక

October 8, 2021

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

వెండి తెరపై ‘కొండ‌పొలం’

వెండి తెరపై ‘కొండ‌పొలం’

October 7, 2021

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం కొండపొలం. యాక్షన్ మ‌రియు అడ్వెంచ‌ర‌స్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్…

కొల్లేరు అంబాసిడర్ గా ‘కొంగ’

కొల్లేరు అంబాసిడర్ గా ‘కొంగ’

October 7, 2021

కొల్లేరు అంబాసిడర్ గా కొంగజాతి పక్షి {గూడకొంగ} నిర్ణయించినట్లు రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్. ప్రతీప్ కుమార్ వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాది కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో పోస్టర్, లోగోను. ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మ్యాప్ ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా…

“నది అంచున నడుస్తూ.. ఆస్వాదించే కవితలు”

“నది అంచున నడుస్తూ.. ఆస్వాదించే కవితలు”

October 6, 2021

డాక్టర్ చిల్లర భవానీదేవిగారి కవిత్వం మానవత్వానికి మారుపేరుగా నిలుస్తుంది. ఈమె కవిత్వం చదువుతుంటే “నది అంచున నడుస్తూ..” ఆ నది అందచందాలు, పిల్లగాలుల హోరు, నదిపై ఆహ్లాదంగా విహరించే పక్షుల ఆనంద హెళి ఎంత మధురంగా ఉంటుందో అంతకంటే మధురమైన అనుభూతిని, జీవన సత్యాలను మనం ఆస్వాదిస్తాం. వీరి కవిత్వంలో దేశభక్తి కూడా చాలా మెండుగా ఉంటుంది. ఈ…