జాతీయ స్థాయి చిత్రకళా పోటీఫలితాలు

జాతీయ స్థాయి చిత్రకళా పోటీఫలితాలు

August 26, 2021

తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోన చెందిన క్రియేటీవ్ హార్ట్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంస్థ శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని జాతీయ స్థాయిలో ఆన్లైన్లో నిర్వహించిన చిత్రకళా పోటీలలో 23 రాష్ట్రాలకు చెందిన 215 మంది చిత్రకారులు పాల్గొన్నారని అని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అంజి ఆకొండి తెలియియజేశారు. వీరిలో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించిన వారి వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

మరో జీసస్ మదర్ థెరిసా ఆగ్నస్

మరో జీసస్ మదర్ థెరిసా ఆగ్నస్

August 26, 2021

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

ఎవరు? మీలో కోటీశ్వరులు!!

ఎవరు? మీలో కోటీశ్వరులు!!

August 25, 2021

ఆగస్ట్ 22, 2021 సాయంత్రం 8.30 గంటలకు జెమిని టెలివిజన్ ఛానెల్ లో ప్రశ్నావళి (QUIZ) కార్యక్రమం ” ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రారంభమయ్యింది …. ఈ క్విజ్ కార్యక్రమానికి హోస్ట్ గా ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు నందమూరి తారక రామారావు @ జూనియర్ ఎన్.టీ.ఆర్ (38)… మొదటి ఎపిసోడ్ లో మరొక ప్రముఖ తెలుగు…

మరో పాత్రికేయుణ్ణి కోల్పోయాం…

మరో పాత్రికేయుణ్ణి కోల్పోయాం…

August 24, 2021

నది పత్రిక సంపాదకులు జలదంకి ప్రభాకర్ (ప్రజ) 23 వ తేదీ సోమవారం రాత్రి 12 .30 గంటలకు కరోనా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూసారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు వున్నారు. ఒకమ్మాయి బెంగుళూరు, ఒకమ్మాయి బ్రెజిల్, ఒకమ్మాయి నెల్లూరులో వుంటున్నారు. నది మూతపడ్డాక ప్రభాకర్ ‘స్వతంత్ర ప్రభ’ పత్రికను ప్రారంభించారు. మరో రెండు పత్రికలూ రిజిస్ట్రేషన్…

కవికుల ‘తిలకుడి ‘ శతజయంతి

కవికుల ‘తిలకుడి ‘ శతజయంతి

August 23, 2021

ఆ అక్షరాలు దయాపారావతాలు, విజయ ఐరావ తాలు.. అవి సంకుచిత జాతి మతాల హద్దులు చెరిపేవి.. అకుం ఠిత మానవీయ పతాకను ఎగురవేసేవి.. అన్నింటికి మించి చరిత్ర రక్తజలధికి స్నేహసేతువులను నిర్మించేవి. ‘ప్రభాతము-సంధ్య’ వేళల్లో చూసినా, ‘అమృతం కురిసిన రాత్రి’గా అనిపించినా, ‘గోరు వంకలు’గా పలకరించినా, ‘కఠోపనిషత్తు’ను తలపించినా అన్నీ అవే..! ‘సాలె పురుగు’ తీరును, సుప్తశిల రీతిని…

హైదరాబాదీ సినిమాకు ప్రపంచస్థాయిలో గుర్తింపు!

హైదరాబాదీ సినిమాకు ప్రపంచస్థాయిలో గుర్తింపు!

August 22, 2021

ప్రపంచ సినీ మార్కెట్ లో హైదరాబాదీ సినిమాకు మంచి గుర్తింపు ఉందని, గల్ఫ్, అరబ్ దేశాలలో లక్షల సంఖ్యలో హైదరాబాదీ సినిమాల సిడీలు అమ్ముడుపోయాయని, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన కుటుంబంతో కలిసి పురానాపూల్ లోని సినిమా థియేటర్ కు వెళ్ళి సినిమాలు చూసేవాడని, అంతేకాకుండా భారతదేశంలో సినిమా అవార్డులు ప్రారంభించడానికి ముందు 1944లోనే మీర్…

మౌస్ ఆర్ట్ లో ‘బాస్’ బాబ్జీ @ 1000 చిత్రాలు

మౌస్ ఆర్ట్ లో ‘బాస్’ బాబ్జీ @ 1000 చిత్రాలు

August 21, 2021

ఒక చిత్రాన్ని సృజన చేయాలంటే చిత్రకారుడు పడే తపన… పొందే ఆనందాన్ని వర్ణించనలవికాదు. అలాంటిది అక్షరాల వెయ్యి (1000) రూప చిత్రాలు గీయడమంటే మాటలా? ఆ కలను సాకారం చేసుకున్నాడు విజయవాడ కు చెందిన చిత్రకారుడు బాబ్జీ కె. మాచర్ల. ఇంతకీ ఈ చిత్రాలన్నీ కుంచెతో వేసినవనుకుంటున్నారా ? కాదు కేవలం మౌస్ తో గీసినవంటే ఆశ్చర్యంగా వుందా?…

ప్రింట్ మేకింగ్ వర్క్ షాప్

ప్రింట్ మేకింగ్ వర్క్ షాప్

August 21, 2021

హైదరాబాద్, మాదాపూర్ లో వారం రోజులపాటు జరిగే ప్రింట్ మేకింగ్ వర్క్ షాప్ నిన్న (20-08-21) స్టేట్ ఆర్ట్ గేలరీ డైరెక్టర్ కె. లక్ష్మి ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ లో లక్ష్మా గౌడ్ తో పాటు మరో 13 మంది చిత్రకారులు పాల్గొననున్నారు. ఈ వర్క్ షాప్ ఆగస్ట్ 20 వ తేదీ నుండి 26 వ…

మెగా క్రియేషన్స్ వారి అవార్డులు వేడుక

మెగా క్రియేషన్స్ వారి అవార్డులు వేడుక

August 20, 2021

హైదరాబాదు లో గురువారం(19-08-21) సాయంత్రం మెగా క్రియేషన్స్ సంస్థ పి. శ్రీనివాసరావు నిర్వహించిన, ఆల్ టాలెంటెడ్ & గ్రేట్ ఎచ్చివర్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాటగిరిలో కళా నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులకు, గొప్ప చరిత్ర కలిగిన మన దేశం స్వతంత్రతను 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భమున 75 ఇయర్స్ ఇండిపెండెంట్ సెలబ్రేషన్.. ప్లాటినం జూబ్లీ అవార్డ్స్ 2021 హైదరాబాద్…

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా !

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా !

August 20, 2021

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా డుగ్గు..డుగ్గు..డుగ్గు..డుగ్గు డుగ్గనీ…అందాల దునియానే జూపిత్తపా చిక్కు..చిక్కు..చిక్కు.చిక్కు బుక్కనీ… ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే…కారణం…మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పోన్కల్ గ్రామంలో జరిగిన ఒక పెళ్ళి బరాత్ లో వధువు వరుడి ముందు చేసిన డాన్స్ కి సంబంధించిన వీడియో వైరల్ అయి రాత్రికి రాత్రే…