సిక రాజు గారు మెచ్చుకున్న కార్టూనిస్ట్ ‘రామారావు ‘

సిక రాజు గారు మెచ్చుకున్న కార్టూనిస్ట్ ‘రామారావు ‘

January 10, 2021

“రామారావ్” పేరుతో కార్టూన్లు వేస్తున్న నా పూర్తి పేరు కొడాలి సీతారామారావు. నేను ఏ.పి.ఎస్ఆర్.టీ.సీ. లో అక్కౌంట్స్ ఆఫీసరుగా 2011లో పదవీ విరమణ చేశాను. ప్రస్తుతం విజయనగరంలో వుంటున్నాను. పుట్టిన వూరు బందరు.నాకు ఏడేళ్ళ వయసునించీ పుస్తకాలు చదవటం అలవాటయింది. మా ఇంటికి ఆంధ్రపత్రిక వారపత్రిక వచ్చేది. మా నాన్నగారు ఆఫీసు నుంచి ప్రజామత, ఆంధ్రప్రభ, చందమామ లాంటి…

ఒక కార్టూన్ నా జీవితాన్ని మార్చింది – శరత్ బాబు

ఒక కార్టూన్ నా జీవితాన్ని మార్చింది – శరత్ బాబు

January 2, 2021

శరత్ బాబు పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు సూరంపూడి శరత్ బాబు. పుట్టింది 15-12-1963 ఆరుతెగలపాడు కృష్ణాజిల్లా, హనుమంతరావు, స్వరాజ్యలక్ష్మి నాతల్లితండ్రులు, నాన్న గారి స్వస్థలం మల్లిపూడి, పశ్చిమగోదావరి జిల్లా, రెండవ తరగతి చదువుతున్నప్పటి నుండి సూర్యుడు, చంద్రుడు, కొండలు, చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులు… ఇలా చూసినవి చూసినట్లుగా బొమ్మలు గీస్తుండేవాడిని. ఆ తరువాత…

స్వర్ణోత్సవ కార్టూనిస్ట్ – టీవీ

స్వర్ణోత్సవ కార్టూనిస్ట్ – టీవీ

December 25, 2020

టి.వెంకట్రావు చిత్రకారుడు, రాజకీయ వ్యంగ్య చిత్రకారుడు, చిత్రకళోపాధ్యాయుడు రచయిత. ఈయన కుంచె పేరు టీవీ. పూర్తి పేరు తిప్పాని వెంకట్రావు. 1944లో ఏలూరులో జన్మించారు. బి.ఏ వరకు చదువుకున్నారు చిత్రకళను స్వయంగా నేర్చుకున్నారు. 1961 నుండి 2013 వరకు విశాలాంధ్ర దినపత్రికకు రాజకీయ కార్టూనిస్టుగా పనిచేసారు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు ఒకే పత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్ గా పనిచేసిన…

మనిషి పుట్టిన రోజు

మనిషి పుట్టిన రోజు

December 24, 2020

(నేడు చిత్రకారుడు, కార్టూనిస్ట్ మోహన్ 70 వ జన్మదినం సందర్భంగా ….) మనకు గొప్ప చిత్రకారులు ఉండవచ్చు. అద్బుతమైన మనుషులు ఉండవచ్చు. కానీ మనుషులుండటం ఎంత అద్భుతం! కేవలం మనిషి. పేరుంది గనుక వారిని మోహన్ గారని పిలుస్తున్నాం గానీ ఆయన just a Man kind. దీన్ని వివరించి చెప్పడం చాలా కష్టం. అయినా ప్రయత్నిస్తాను. ఎలా…

వ్యంగ్య చిత్రకళలో ‘వపా’ శైలి వేరు…

వ్యంగ్య చిత్రకళలో ‘వపా’ శైలి వేరు…

December 16, 2020

(చిత్రకారుడు గా మనమెరిగిన వడ్డాది పాపయ్య గారు 1962 నుంచి 70 వరకు యువ మాస పత్రికలో ఎన్నో కార్టూన్లు గీసారన్న సంగతి చాలా తక్కువమందికే తెలుసు. అవన్ని ఒక పుస్తక రూపంలో తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కార్టూనిస్ట్ గా ‘వపా’ గురించి జగమెరిగిన కార్టూనిస్ట్ డా. జయదేవ్ గారి విశ్లేషణ చదవండి.) దేవలోక పురుషులూ స్త్రీలూ,…

నా మొదటి కార్టూన్ “స్వాతి” లో – విజయ్

నా మొదటి కార్టూన్ “స్వాతి” లో – విజయ్

November 23, 2020

విజయ్ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు పురం విజయ కుమార్. మా స్వగ్రామము సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రము. పుట్టింది 1965 లో. పెరిగింది సుల్తానాబాద్ లోనే అమ్మ పురం సుజాత, నాన్న రాజవాహన్ రావు వృత్తిరీత్యా వైద్యుడు. చదివింది బి.యస్సీ. నా చిన్నతనంలో మా ఇంటికి చందమామ మాసపత్రిక వచ్చేది. ఆ పత్రిక…

‘లేడీస్ టైలర్ ‘ తో ఓ కార్టూనిస్ట్

‘లేడీస్ టైలర్ ‘ తో ఓ కార్టూనిస్ట్

November 22, 2020

సీనియర్ కార్టూనిస్టు డా. జయదేవ్ బాబు గారు ‘గ్లాచ్యూ మీచ్యూ ‘ పేరుతో తన ఆత్మ కథను రాసుకున్నారు. అందులో డైరెక్టర్ వంశీ తో తన అనుభవాలను ఇలా పంచుకున్నారు… స్రవంతీ మూవీస్, చిత్రకల్పన ఆఫీసు నుంచి రెండు వీధులు దాటితే, చాలా దగర్లో వుంది. రవికిషోర్, స్రవంతి మూవీస్ అధినేత. డైరెక్టరు వంశీతో లేడీస్ టైలర్ సినిమా…

మొదటి కార్టూన్ కే బహుమతి అందుకున్నాను – శంబంగి

మొదటి కార్టూన్ కే బహుమతి అందుకున్నాను – శంబంగి

November 12, 2020

మాది ఒక పల్లెటూరు. పేరు మార్కొండ పుట్టి,విజయనగరము జిల్లా, రైతు కుటుంబము అమ్మ పేరు శ్రీమతి కురుములమ్మ, నాన్నగారి పేరు శ్రీ జగనాధం నాయర్, నేను పుట్టింది 1జూన్ 1948లో. నాకు ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెల్లు. నా భార్య పేరు మహాలక్ష్మీ మాకు ఒక ఆడపిల్ల, ముగ్గురు మగపిల్లలు, నా ముద్దు పేరు శంబంగి, దానినే నా…

తొలి కార్టూన్ అచ్చులో చూసుకోడానికి మూడేళ్ళు పట్టింది!

తొలి కార్టూన్ అచ్చులో చూసుకోడానికి మూడేళ్ళు పట్టింది!

November 1, 2020

ప్రభాకర్ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు కొల్లి ప్రభాకర్. పుట్టింది 20 మార్చి 1975, కృష్ణాజిల్లా, ‘పామర్రు’లో. సింహాచలం, రమణమ్మ అమ్మనాన్నలు. కార్టూనిస్టులకు స్వర్ణయుగం అయిన 80 దశకంలోనే నేను కూడా కార్టూనిస్టుగా మారాను. కార్టూన్లు గీయడం ప్రాక్టీసు చేసిన తర్వాత నాతొలి కార్టూన్ అచ్చులో చూసుకోడానికి నాకు ‘మూడేళ్ళు పట్టింది! ఎటువంటి సైజులో ఎలా…

అసామాన్య ‘రాజకీయ వ్యంగ్య చిత్రకారుడు ఆర్కే !

అసామాన్య ‘రాజకీయ వ్యంగ్య చిత్రకారుడు ఆర్కే !

October 23, 2020

ఆర్కే లక్షణ్ శతజయంతి(1921 -2020 ) సందర్భంగా ప్రత్యేక వ్యాసం….. భారతదేశంలో కార్టూన్ కళ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కార్టూన్ త్రిమూర్తులు అనతగ్గ కేశవ శంకర్ పిళై (కేరళ), రాసీపురం కృష్ణస్వామి లక్ష్మణ్ (కన్నడ), ‘బాపు’ అను సత్తిరాజుల లక్ష్మీనారాయణ (ఆంధ్ర). శంకర్ మనదేశంలో రాజకీయ వ్యంగ్య చిత్రకళకు ఆదిపురుషుడు. ఆయన బాంబే క్రానికల్, ఫ్రీగ్రెస్ జర్నల్,…