చిత్రకళా నిలయం ‘చోడవరం’

చిత్రకళా నిలయం ‘చోడవరం’

November 9, 2022

–చోడవరంలో ముగిసిన 5వ జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన– వివిధ రాష్ట్రాల నుంచి వంద మందికి పైగా పాల్గొన్న చిత్రకారులు చోడవరం చిత్రకళా నిలయం వారి 5వ జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన మరియు బహుమతి ప్రదానోత్సవం ఆదివారం(6-11-2022) ఉదయం చోడవరం (విశాఖ జిల్లా), ప్రేమ సమాజం ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ సభలో అనకాపల్లి ఎం.పీ. డా….

“స్వాతంత్ర్య స్ఫూర్తి-తెలుగు దీప్తి” ఆవిష్కరణ

“స్వాతంత్ర్య స్ఫూర్తి-తెలుగు దీప్తి” ఆవిష్కరణ

November 8, 2022

–సమరయోధుల రూప చిత్రాల ప్రదర్శన ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ ఆధ్వర్యంలో శుక్రవారం (4-11-2022) విజయవాడలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 73 చిత్రకారుల కుంచె నుండి జాలువారిన 133 మంది స్వతంత్ర సమరయోధుల రూప చిత్రాల ప్రదర్శన, చిత్రకళా గ్రంథావిష్కరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. గిల్డ్ కన్వీనర్ పి. రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఏ. రెడ్డి…

బొల్లు నరేష్  అల్లి’కళ’ చిత్ర ప్రదర్శన

బొల్లు నరేష్ అల్లి’కళ’ చిత్ర ప్రదర్శన

November 1, 2022

ప్రయోగాలు చేయడంలో కళాకారుడు నిత్యాన్వేషి. ముప్పై ఆరేళ్ళ బొల్లు నరేష్ చిత్రకళా చరిత్రలో ఓ సరికొత్త ప్రయోగంతో వినూత్న రంగుల చిత్రాలను రూపొందిస్తున్నాడు. సరికొత్త వ్యక్తీకరణతో తనదైన ప్రత్యేక “సిగ్నేచర్ శైలి’లో ఆ బొమ్మలు అబ్బురపరుస్తున్నాయి. ఆ బొమ్మల్ని గీయడం అనడంకన్నా “నేయడంలో అంటేనే బాగుంటుంది. ఏ చిత్రకారుడైనా బొమ్మల్ని వేస్తాడు… కాని నరేశ్ అల్లుతాడు… పోగులతో అల్లుతాడు….

సమ సమాజమే బ్రహ్మ సమాజం లక్ష్యం

సమ సమాజమే బ్రహ్మ సమాజం లక్ష్యం

October 29, 2022

మానవ హక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య భాగ్యనగరంలో అఖిల భారత బ్రహ్మ సమావేశాలు ప్రారంభం ఆర్ధిక, హార్దిక, రాజకియంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ విద్య ప్రాముఖ్యత తెలుసుకుని ముందడుగు వేయాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య పిలుపునిచ్చారు. దేశ సౌభాగ్యత సమసమాజ అభివృద్ధి కోసం రాజారామ్ మోహన్ రాయ్…

డయానా సతీష్ చిత్రాలకు జాతీయ బహుమతి

డయానా సతీష్ చిత్రాలకు జాతీయ బహుమతి

October 29, 2022

భారత సాంస్కృతిక శాఖ మరియు బ్రహ్మ కుమారిస్ వారి అధ్వర్యంలో రాజస్థాన్ లో దాదాపు 275 మంది చిత్రకారులతో నాలుగు రోజులపాటు ఆర్ట్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో చెన్నైకి చెందిన తెలుగు అమ్మాయి డయానా సతీష్ చిత్రించిన చేర్యాల పెయింటింగ్ కి కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగంలో మూడవ బహుమతి పొందింది. చెన్నైలో పుట్టిన డయానా,…

‘కలర్స్ ఆఫ్ నెల్లూరు’ ఆర్ట్ ఎగ్జిబిషన్

‘కలర్స్ ఆఫ్ నెల్లూరు’ ఆర్ట్ ఎగ్జిబిషన్

October 28, 2022

‘కలర్స్ ఆఫ్ నెల్లూరు’ పేరుతో నెల్లూరుకు చెందిన 5 గురు చిత్రకారులు కలసి గ్రూప్ షో నిర్వహించారు. ఈ ప్రదర్శనలో చిత్రకారులు షేక్ అమీర్ జాన్, ఎన్. అన్నపూర్ణ, రమణ పేరం, సునీత రవి, సుందర బాబు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనను నెల్లూరు జిల్లా విద్యా శాఖాధికారి పి.రమేష్ గారు, అమరావతి కృష్ణా రెడ్డిగారు, శుభమస్తు భయ్య వాసు…

ఒంగోలులో నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్

ఒంగోలులో నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్

October 21, 2022

ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ సహకారంతో సృష్టి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 8న, శనివారం ఒంగోలు అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఒంగోలు మేయర్ జి.సుజాత ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ మాట్లాడుతూ వర్ధమాన చిత్రకారుల ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దేందుకు ఇలాంటి…

అపర్ణ కుంచెకు అర్థాలెన్నో… !

అపర్ణ కుంచెకు అర్థాలెన్నో… !

October 21, 2022

వేసవి వచ్చి ఖాళీ అయిన వసంతంలా, ఉత్సాహం కరువైన స్త్రీలో ఎడారి పాలైన స్త్రీత్వంలా, ఒక వింతైన నిరాశక్తి నిర్వచనంలా ఉంటాయి అపర్ణా కౌర్ చిత్రాలు. స్వయంకృషితో కళాకారిణి అయిన అపర్ణ శిల్పకళ ద్వారా కళాప్రపంచానికి చేరువైంది. ఆమె తల్లి అజీత్ కౌర్ సాహితీవేత్త ఆమె రాసిన ‘హోమ్స్’ అనే పంజాబీ నవలకి పురస్కారం లభించింది. తల్లి నుంచి…

ఎందరో యువ కళాకారులకు   స్ఫూర్తి – కృష్ణ’మూర్తి’

ఎందరో యువ కళాకారులకు స్ఫూర్తి – కృష్ణ’మూర్తి’

October 20, 2022

(అక్టోబర్ 11 న నరసాపురంలో కన్నుమూసిన ‘మూర్తి ఆర్ట్స్’ కృష్ణ’మూర్తి’ గారి గురించి…) కమర్షియల్ ఆర్ట్ అంటే ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉండేది. ప్రతీ పట్టణానికి ఇద్దరు – ముగ్గురు కమర్షియల్ ఆర్టిస్టులు వుండేవారు. నగరాల్లో అయితే పదుల కొద్దీ వుండేవారు. షాపులకు సైన్ బోర్డుల దగ్గర నుండి వాల్ పబ్లిసిటీ, బేనర్ల వరకూ వీరే రాసేవారు. వినియోగదారుల్ని…

‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ’ బహుమతి ప్రదానోత్సవం

‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ’ బహుమతి ప్రదానోత్సవం

October 12, 2022

(శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ & 64కళలు.కాం ‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ’) శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ & 64కళలు.కాం ఆధ్వర్యంలో ‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ ‘ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ వారి నిర్వహణలో విజయవాడ టాగూర్ గ్రంథాలయంలో 09-10-2022 ఆదివారం సా. 6:00 గంటలకు ఘనంగా జరిగింది. శ్రీశ్రీ…