తెలుగుదనానికి నిలువెత్తు రూపం

తెలుగుదనానికి నిలువెత్తు రూపం

June 15, 2020

(డా. నాగభైరవ కోటేశ్వరరావుగారి వర్థంతి సందర్భంగా ) పంచెకట్టులోను చేతినందు చుట్టతోను ఆంధ్రజాతికి ఆణిముత్యమై కదిలాడతడు అక్షరాలను ఆయుధంగా పోగుజేసిన సాహితీ సృజనకారుడతడు నవ్యాంధ్ర సాహిత్య సంద్రాన వెలుగుపూలు పూయించిన దార్శనికుడతడు గుండె గుండెకు మమతపంచిన శిష్యవాత్సల్య పరాయణుడతడు కదిలే కవిత్వమై తాను నడిస్తూ యువతరాన్ని నవతరాన్ని తనవెంట నడిపించిన ప్రతిభామూర్తి స్ఫూర్తి ప్రదాత అతడు తెలుగు సాహితీ…

అగ్నిగోళ విస్ఫోటనం … శ్రీశ్రీ

అగ్నిగోళ విస్ఫోటనం … శ్రీశ్రీ

June 15, 2020

(ఈ రోజు 15-06-2020 మహాకవి శ్రీశ్రీ 37వ వర్ధంతి సందర్భంగా…) ‘శ్రీశ్రీ’… అవి రెండక్షరాలే… కానీ అవి శ్రీరంగం శ్రీనివాసరావు అనే ఒక చైతన్య స్పూర్తికి సజీవ దర్పణాలు. శ్రీశ్రీ… అబ్బ ఎంతగొప్పపేరు… ఆ పేరెంత గొప్పదో ఆ మహనీయుని కలం బలం కూడా అంతే గొప్పది. సాహితీవేత్తగా, సామాజిక కార్యకర్తగా శ్రీశ్రీ తెలుగువారికి దక్కిన గొప్ప వరం….

ప్రకృతి చిత్రణలో సాహితీ ద్వయం

ప్రకృతి చిత్రణలో సాహితీ ద్వయం

June 14, 2020

బుచ్చిబాబు గారి జయంతి సందర్భంగా వారి శ్రీమతి సుబ్బలక్ష్మి చెప్పిన విశేషాలు … తెలుగు సాహితీ జగత్తులో “బుచ్చిబాబు” అన్న పేరు చెప్పగానే ఎవరికైనా వెంటనే స్ఫురణకు వచ్చే నవల “చివరకు మిగిలేది” కేవలం సాహితీ లోకానికే కాదు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థిలోకానికి సహితం బుచ్చిబాబు అన్న పేరు చెప్పగానే వారి నోటి వెంట అసంకల్పితంగా వెలువడే…

అంతర్జాతీయ స్థాయి క్యారికేచర్ పోటీ

అంతర్జాతీయ స్థాయి క్యారికేచర్ పోటీ

June 12, 2020

బహుభాషా కోవిదుడు, ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు, భాతరదేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన తెలుగువాడు అయిన పీవీ నరసింహారావు శత జయంతి ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర కార్టూనిస్టుల సంక్షేమ సంఘం ఆద్వర్యం లో “అంతర్జాతీయ స్థాయి క్యారికేచర్ (International Caricature Contest)” పోటీ – నిబంధనలు: 1. జూన్-20 వ తేదీ లోపు t.toonists@gmail.com ఈ మెయిల్ కు…

కవితల మీగడ – పెరుగు రామకృష్ణ 

కవితల మీగడ – పెరుగు రామకృష్ణ 

June 11, 2020

తెలుగు కవిగా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున నెల్లూరులోవుంటూ జాతీయ అంతర్జాతీయ వేదికలమీద కవితలు వినిపించిన ఏకొద్దిమంది కవుల్లో పెరుగు రామకృష్ణ ఒకరుగా పేరెన్నికకలవాడు. తనలోకి తాను ప్రవహిస్తూ ఎదుటివారిలోకి అదును పదునెరిగిన చూపుతో ప్రవహిస్తూ వర్తమాన సంక్షోభ సమాజ – అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్న కవీయన. తన కవిత్వానికి భావకత, పదప్రయోగం రెండు కళ్ళు గా భావిస్తూ కవిత్వాన్ని సామాన్యునిపక్షాన నిలుపుతున్న…

నా మొదటి కార్టూన్ ‘ఆంధ్ర భూమి ‘ లో – గుత్తుల శ్రీనివాసరావు

నా మొదటి కార్టూన్ ‘ఆంధ్ర భూమి ‘ లో – గుత్తుల శ్రీనివాసరావు

June 9, 2020

“నవ్వితే మనం బాగుంటాం, నవ్విస్తే మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా బాగుంటారు” నేను నమ్మిన సిద్ధాంతం ఇది. నా పూర్తి పేరు గుత్తుల శ్రీనివాసరావు. ఇదే పేరుతో నేను కార్టూన్లు గీస్తున్నాను. పుట్టింది జనవరి 2, 1972 లో తూర్పు గోదావరి జిల్లా  కోనసీమలో కాట్రేనికోన మండలంలో దొంతికుర్రు అనే ఒక చిన్న పల్లెటూరు. మా నాన్న…

కరోనా పై కళాకారులు సమరం-2

కరోనా పై కళాకారులు సమరం-2

June 3, 2020

రెండవ భాగం: చైనా కు సమీప దేశమైన వియత్నాం మాత్రం కరోనా పై విజయం సాధించింది. ఈ విజయంతో అక్కడి చిత్రకారులు కీలక పాత్ర పోషించారు. ఈ వైరస్ ని కట్టడి చేస్తేందుకు అక్కడి చిత్రకారులు ఉద్యమ స్పూర్తి కనపర్చారు. లెడక్ హిప్ అనే కళాకారుడు రూపొందిన పోస్టర్ అక్కడి ప్రజల్లో ఎనలేని ప్రచారం కల్పించింది. ఆరోగ్య కార్యకర్తలతో…

వ్యయం తక్కువ – వ్యాయామం ఎక్కువ ..!

వ్యయం తక్కువ – వ్యాయామం ఎక్కువ ..!

June 3, 2020

జూన్ 3, వరల్డ్ సైకిల్ డే… సైకిల్ సామాన్యుల వాహనం. అన్నివిధాలా సౌకర్యవంతమైన వాహనం. చాలా తేలికపాటి వాహనం. దీని ధర తక్కువ, మన్నిక ఎక్కువ. నిర్వహణ ఖర్చు మరీ తక్కువ. ఇది పర్యావరణానికి, ఆరోగ్యానికి చేసే మేలు చాలా ఎక్కువ. పారిశ్రామిక విప్లవం సామాన్యులకు అందించిన వాహన కానుక సైకిల్. రెండు మూడు దశాబ్దాల కిందటి వరకు…

ఎందరో కళాకారులు …కొందరికే అవకాశాలు…!

ఎందరో కళాకారులు …కొందరికే అవకాశాలు…!

June 2, 2020

కళాకారులకు, కళాభిమానులకు మరియు కళాపోషకులకు నావందనాలు. ఒక ఆటగాడిగా ఎందుకు పుట్టలేదని బాధపడే స్థాయికి “కళాకారుడు ‘ వచ్చాడు… కళాకారుడంటే ఎవరో నేను ప్రత్యేకంగా ఇక్కడ వివరించాల్సిన అవసరం లేదనుకొంటున్నాను. ఎందరో మహానుభావులు అందులో కళాకారునిదే మొదటి స్థానం. బ్రహ్మ ఈ సృష్టికి కారకుడైతే, ఆ బ్రహ్మకే రూపరచన గావించింది. ఒక కళాకారుడు. యుగయుగాల నుండి కళాకారునికి గొప్ప…

ఆలయ శిల్పకళా ‘సిరి ‘ – ఆనందాచారి

ఆలయ శిల్పకళా ‘సిరి ‘ – ఆనందాచారి

June 1, 2020

ఆనందాచారి వేలు శిల్ప, చిత్రకళా రంగాల్లోనే కాకుండా ఆలయ నిర్మాణలోనూ అనేక ప్రయోగాలు చేసి విఖ్యాతి పొందారు. వేలు పేరు చూస్తే ఆంధేతరుడను కొంటారు. కాని ఆయన నూరు పైసల ఆంధ్రులు. చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో ఒక శిల్ప కుటుంబంలో 1952 జూన్ 1 న జన్మించారు. వీరి పూర్తి పేరు ఆనందాచారి వేలు. స్థానికంగా పాఠశాల విద్య…