చిత్రకళారత్నం-మన్మోహన్ దత్

చిత్రకళారత్నం-మన్మోహన్ దత్

January 22, 2021

మన్మోహన్‌దత్ తెలుగు చిత్రకళా రంగానికి సుపరిచితమైన ఒక పేరు. పేరును బట్టి ఆయన ఒక ఉత్తర భారత దేశానికి చెందిన వారని నేటి తరం అపోహపడవచ్చు. కానీ ఆయన నూరు పైసల ఆంధ్రులు. ఆయన పుట్టిన గుంటూరులో నాటి కమ్యూనిస్టు ప్రముఖులు పెట్టిన పేరు. దత్ ఒక చిత్రకారులు. ఒక చిత్రకళోపాన్యాసకులు, చిన్న కథలు గేయాలు వ్రాసిన రచయిత….

గడ్డిపరకలకు ఘనకీర్తి మన కృష్ణమూర్తి

గడ్డిపరకలకు ఘనకీర్తి మన కృష్ణమూర్తి

January 20, 2021

నేలతల్లి తనువుకు గడ్డి చీర చుట్టిన తనయుడతడు ఆయనే మువ్వా చిన కృష్ణమూర్తి. తెలివి ఎవరి సొత్తూ కాదు. కృషితో పట్టుదలతో, సృజనాత్మకతతో ఎందరో మనసులను దోచుకుని వారి ఆదరాభిమానాలను తన హృదయంలో దాచుకున్నారు కృషి వలువడు’ ఈ కృష్ణమూర్తి. చేనేత కళాకారులు అగ్గిపెట్టెలో పెట్టగలిగిన చీరను తయారుచేశారని చరిత్ర ద్వారా మనకు తెలుసు. వారు దారంతో తయారుచేసిన…

ఎందరికో దృష్టి ప్రసాదించిన దివ్యదర్శి

ఎందరికో దృష్టి ప్రసాదించిన దివ్యదర్శి

January 16, 2021

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

ఒక కలం..ఆగిపోయింది.. ఓ..గళం మూగపోయింది..

ఒక కలం..ఆగిపోయింది.. ఓ..గళం మూగపోయింది..

January 11, 2021

జగమెరిగిన జర్నలిస్ట్ తుర్లపాటిఅజేయమైన శక్తికి ప్రతీకగా నిలిచే ఆంజనేయునికి పరమభక్తుడు, అక్షర దేవత సరస్వతి దేవి వరపుత్రుడు, పదహారణాల ఆంధ్రుడు, బాధ్యతగల భారతీయుడు, అనువాదంలో అద్వితీయుడు, ఉపన్యాస విన్యాసాల మాంత్రికుడు, తెలుగు పత్రికా రంగాన “పద్మశ్రీ” అందుకొన్న ఒకేఒక్కడు, రాజకీయ పార్టీలకతీతుడు, తెలుగుజాతి నౌకలో నావికుడు, తెలుగు జర్నలిజం ప్రాభవానికి బాధ్యుడు, తెలుగుభాషా పరిరక్షకుడు, వర్తమాన రాజకీయ నాయకులకు,…

క‌ళాకారులకు ప్ర‌భుత్వ గుర్తింపు కార్డులు

క‌ళాకారులకు ప్ర‌భుత్వ గుర్తింపు కార్డులు

January 7, 2021

తెలంగాణ క‌ళాకారులకు ప్ర‌భుత్వ గుర్తింపు కార్డులు – Artist ID Cards by Govt of Telangana క‌ళ‌ల ఖ‌జానాగా పేరొందిన తెలంగాణ‌లోని క‌ళాకారుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తింపు కార్డులు అంద‌జేసే ప్ర‌క్రియ అందుబాటులోకి తెచ్చింది. టీటా డిజిథాన్ భాగ‌స్వామ్యంతో అందజేసే ఈ త‌ర‌హా గుర్తింపు కార్డులు దేశంలోనే మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం. Tculture (టి క‌ల్చ‌ర్)…

జనవరిలో 10 నుండి 3డి ఆర్ట్ షో

జనవరిలో 10 నుండి 3డి ఆర్ట్ షో

January 3, 2021

జనవరి 10-15 నుండి వర్చువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ప్రఖ్యాత మరియు అభివృద్ధి చెందుతున్న కళాకారులు, జాతీయ మరియు అంతర్జాతీయ చిత్రాలు వరల్డ్ అనే వర్చువల్ 3 డి ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించబడతాయి.ఆర్ట్ ఫెయిర్ యొక్క ‘న్యూ ఇయర్ 2021 ఇంటర్నేషనల్ కాంటెంపరరీ ఆర్ట్ షో. జనవరి 10-15 నుండి వర్చువల్ ఎగ్జిబిషన్ అంతర్జాతీయంగా నిర్వహించబడుతోందని ఆర్టిస్ట్ మరియు వరల్డ్ ఆర్ట్…

అజంతా అజరామరం…

అజంతా అజరామరం…

January 3, 2021

తెనాలి అంటే కళాకారులు గుర్తొస్తారు. ముఖ్యంగా శిల్పులకు ప్రసిద్ది చెందిన పట్టణమది. అలాంటి శిల్ప కారుల కుటుంబం లో అక్కల కోటిరత్నం, అక్కల మంగయ్య గారి దంపతులకు ది. 26 ఏప్రిల్ 1975 లో జన్మించారు అక్కల వీర సత్య రమేష్. 10 వ తరగతి తర్వాత డ్రాయింగ్ లోనూ, క్లే మోడల్ లోనూ హైయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్…

సావిత్రిబాయి పూలే జయంతి నేడు

సావిత్రిబాయి పూలే జయంతి నేడు

January 3, 2021

భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చేసిందేమిటో తెలుసా? భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కారిణి సావిత్రిబాయి పూలే సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.., పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి…

గురువు కు సెల్యూట్ – మహ్మద్ రఫీ

గురువు కు సెల్యూట్ – మహ్మద్ రఫీ

January 2, 2021

నేడు అరుణ్ సాగర్ జయంతి! అరుణ్ సాగర్ అందరి వాడు! కానీ, ఒకప్పుడు నా బాస్! జర్నలిజం లో నాకు గురువు! ఎలా రాయాలో చెయ్యి పట్టి నేర్పించిన బాస్! ఆంధ్రజ్యోతి లో 1994 ఏప్రిల్ లో సబ్ ఎడిటర్ గా చేరాను బిక్కు బిక్కు మంటూ! అప్పట్లో విజయవాడ లబ్బీపేట లో ! ఎడిటోరియల్ ఫ్లోర్ లో…

చింతామణి కి చిక్కులు…

చింతామణి కి చిక్కులు…

December 26, 2020

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో చింతామణి నాటక శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా టీవీ9 లో ఒక వార్త పునరావృతం అవుతూ వస్తోంది…అదేమంటే చింతామణి నాటకాన్ని, శతజయంతి ఉత్సవాలను నిరసిస్తూ ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగారు. ఉత్సవాలు నిర్వహించిన వద్దు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఒక కవి రచన నూరు సంవత్సరాలుగా బ్రతికి ఉంది.నూరు సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్న…