నటనలో పెట్టనికోట ‘విన్నకోట’

నటనలో పెట్టనికోట ‘విన్నకోట’

December 26, 2020

రంగస్థల, సినిమా నటులు విన్నకోట రామన్న పంతులుగారి (1920-2020) శత జయంతి సంవత్సరం సందర్భంగా… కళాకారుల కుటుంబంలో వందేళ్ళు (13-4-1920) క్రితం పట్టిన విన్నకోట రామన్న పంతులు ఈనాటి కళాకారునికి ఆదర్శప్రాయుడు. ఆయన ఉన్నత విద్యాభ్యాసం చేసే రోజుల్లోనే, బందరు నాటకరంగంలో జరిగిన నాటక ప్రదర్శనలు చూసి ప్రభావితులయ్యారు.దరిమిలా, విజయవాడలో న్యాయవాది వృత్తి చేపట్టిన తరువాత కూడా నాటకరంగాన్ని…

తెలుగు శిల్ప కళా వైభవమా, విషాదమా?

తెలుగు శిల్ప కళా వైభవమా, విషాదమా?

December 26, 2020

ప్రతి నెల రెండవ మరియు నాల్గవ శనివారములలో రచ్చబండ కార్యక్రమము ‘అమ్మనుడి ‘ ని కాపాడుకొనుటకు నిలబెట్టుకొనుటకు జరుపుతున్నారు. ప్రతి సారి రచ్చబండ లో ఏదో ఒక విశేషత ఉంటున్నది, మనం తెలుసుకోవలసిన విషయములు కూడా చాలా ఉంటున్నవి. ఈ సారి కూడా ఎంతో ప్రాముఖ్యత గల అంశముతో రచ్చబండ జరగబోతున్నది. మీరు కార్యక్రమము తీరిక చేసుకొని తప్పక…

బాతిక్ కళకే వన్నె తెచ్చిన బాలయ్య

బాతిక్ కళకే వన్నె తెచ్చిన బాలయ్య

December 24, 2020

బాతిక్ కళలో దేశం గర్వించదగ్గ కళాకారుడు యాసాల బాలయ్య ఈ రోజు (23-12-20) కన్నుమూసారు. యాసాల బాలయ్య గారి గురించి 2014 లో 64కళలు ప్రచురించిన వ్యాసం…. వారికి నివాళిగా…

సామాజిక ప్రయోజనమే వారి కార్టూన్ల లక్ష్యం ఎం.ఎస్.రామకృష్ణ

సామాజిక ప్రయోజనమే వారి కార్టూన్ల లక్ష్యం ఎం.ఎస్.రామకృష్ణ

December 19, 2020

ఐదు దశాబ్దాలుగా కార్టూన్లు గీస్తున్న ఎం.ఎస్.రామకృష్ణ గారు ఈ రోజు(19-12-20) ఉదయం కేన్సర్ వ్యాధితో హైదరాబాద్లో కన్నుమూసారు. ప్రముఖకవి శ్రీమునగపాటి విశ్వనాథ శాస్త్రి-విశాలక్ష్మి దంపతులకు ప్రధమ సంతానంగా జన్మించిన ‘రామకృష్ణ’ పూర్తి పేరు మునగపాటి శివరామకృష్ణ, స్వస్థలం తెనాలి తాలూకా ప్యాపర్రు. విద్యాభ్యాసం ఇంటూరు, బాపట్ల హైస్కూళ్ళలో, గుంటూరు హిందూ కాలేజి హైస్కూలు, బాపట్ల కాలేజి ఆఫ్ ఆర్ట్స్…

సాంస్కృతిక నిర్వాహక యోధుడు బొలిశెట్టి …

సాంస్కృతిక నిర్వాహక యోధుడు బొలిశెట్టి …

November 30, 2020

సాంస్కృతిక నిర్వహణ మూర్తి బొలిశెట్టి రాధాకృష్ణమూర్తి 30-11-20 న విజయవాడలో గుండెపోటుతో కన్నుమూసారు. అతను కట్టెను వత్తి చేసి కార్తీక దీపం వెలిగించుకున్నాడు….కార్తీకంలో దీపం వెలిగిస్తే మోక్షమని గట్టిగా నమ్మాడు కాబోలు…చిన్నదానికి పెద్ద దానికి ఆసోమనాధుడే ఉన్నాడు..అంతా ఆయనే చూసుకుంటాడు…అని చిత్తం శివుని మీద పెట్టి దృష్టి సాంస్కృతికంగా వైపు సాగించాడు…అడిగి అర్థాన్ని అర్థవంతంగా తీసుకోవటంమో… చక్కగా రూపుదిద్దాక…

ఎస్పీబీ పేరున లక్ష బహుమతి

ఎస్పీబీ పేరున లక్ష బహుమతి

November 29, 2020

తెలుగు సాహిత్యాన్ని మొబైల్ యాప్ ద్వారా శ్రవణ రూపంలో అందించే దాసుభాషితం సంస్థ, తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి విద్యార్థులకు, ప్రతీ సంవత్సరం నవంబరు నెలలో శ్రీ C P బ్రౌన్ జయంతిని పురస్కరించుకుని తెలుగు పోటీని నిర్వహించి ‘దాసుభాషితం CPB బహుమతి’ పేరిట, ₹ 1 లక్ష నగదు బహుమతి అందిస్తూంది. సెప్టెంబర్ లో దివంగతులైన శ్రీ…

కవిత్వం మూగవోయింది !

కవిత్వం మూగవోయింది !

November 21, 2020

హెచ్ఎం టీవీ లో వారితో కలసి పని చేసే అదృష్టం లభించింది! కవిత్వం మూగవోయింది ! ‘అమ్మ చెట్టు’ కూలిపోయింది! ‘గాలి రంగు’ మాయమైనది! రన్నింగ్ కామెంట్రీ ఆగిపోయింది! నాకు అత్యంత ఇష్టమైన, నన్ను అమితంగా ఇష్టపడే దేవిప్రియ గారు గత 15 రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు (21-11-20) ఉదయం 7.10 గంటలకు…

స్వతంత్ర భారతికి తొలివనితా సారధి

స్వతంత్ర భారతికి తొలివనితా సారధి

November 19, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు ఇకలేరు

ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు ఇకలేరు

November 18, 2020

ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ ఎన్.వి.ఎల్.నాగరాజు (70) ఇక లేరు! 13 రోజులుగా కరోనా తో పోరాడుతూ సన్ షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కనుమూశారు! వారం క్రితమే వారి అమ్మ గారు(90) కూడా అదే ఆసుపత్రి లో కరోనా కు చికిత్స పొందుతూ చనిపోయారు! ఇది సాంస్కృతిక రంగం లో కోలుకోలేని పెద్ద…

ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు

ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు

November 18, 2020

ఏడిద గోపాలరావు పేరు వినగానే ఆకాశవాణిలో మంద్ర గంభీర స్వరంలో వార్తలు వినిపించే వ్యక్తి సాక్షాత్కరిస్తాడు. అంతేకాకుండా, అతడు రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు, పరోపకారి, అంతకుమించి స్నేహశీలి. నాకు మంచి మిత్రుడు. నాకే కాదు చాలామందికి మంచి స్నేహితుడు. అందరితోను కలుపుగోలుగా మాట్లాడే వ్యక్తిత్వం. అజాత శత్రువు, అతనికి విరోధులున్న విషయం నేనెప్పుడు వినలేదు. సంగీత, సాహిత్య…