ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు

ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు

November 18, 2020

ఏడిద గోపాలరావు పేరు వినగానే ఆకాశవాణిలో మంద్ర గంభీర స్వరంలో వార్తలు వినిపించే వ్యక్తి సాక్షాత్కరిస్తాడు. అంతేకాకుండా, అతడు రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు, పరోపకారి, అంతకుమించి స్నేహశీలి. నాకు మంచి మిత్రుడు. నాకే కాదు చాలామందికి మంచి స్నేహితుడు. అందరితోను కలుపుగోలుగా మాట్లాడే వ్యక్తిత్వం. అజాత శత్రువు, అతనికి విరోధులున్న విషయం నేనెప్పుడు వినలేదు. సంగీత, సాహిత్య…

ఆంధ్రప్రదేశ్ లో మరో ఫైన్ ఆర్ట్స్ కాలేజి

ఆంధ్రప్రదేశ్ లో మరో ఫైన్ ఆర్ట్స్ కాలేజి

November 17, 2020

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తర్వాత JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజి నుండి 10 వ షెడ్యుల్ ప్రకారం ఏర్పడనుంది డా.వై.యస్.ఆర్ ఆర్చిటెక్చర్ ఆండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ  కడప లో. దీనితో ఫైన్ ఆర్ట్స్ కోర్సులు చేయాలనుకునే కోస్తా అంధ్రా, రాయలసీమ వాసుల కల నెలవేరనుంది.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకం గా తీసుకొని…

పెన్ అధ్వర్యంలో’నేషనల్ ప్రెస్ డే ‘

పెన్ అధ్వర్యంలో’నేషనల్ ప్రెస్ డే ‘

November 16, 2020

జాతీయ పత్రికా దినోత్సవం (16-11-20) పురస్కరించుకొని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (పెన్) ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఘనంగా సత్కరించింది. ఈ మేరకు సంఘ నేతలు సోమవారం ప్రెస్ అకాడమీ కార్యాలయంలో శ్రీనాథ్ రెడ్డిని శాలువాలతో, పూలమాలలతో, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. నేషనల్ ప్రెస్ డే…

కన్ను మూసిన సౌమిత్ర చటర్జీ …

కన్ను మూసిన సౌమిత్ర చటర్జీ …

November 15, 2020

భారతదేశం మరొక గొప్ప కళాకారుణ్ణి కోల్పోయింది. కోవిడ్-19 మహమ్మారికి బలైపోయిన ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర చటర్జీ. కరోనా పాజిటివ్ రావడంతో కలకత్తా లోని బెల్లే వ్యూ క్లినిక్ లో సౌమిత్ర చికిత్స తీసుకున్నారు. కోవిడ్ నుంచి బయటపడినా వైరస్ ప్రభావం మూత్రనాళాలమీద చూపి ఆరోగ్యం విషమింపజేసింది. పదహారు మంది నిపుణులైన వైద్యులు అహర్నిశం శ్రమించినా సౌమిత్రిని బ్రతికించలేకపోయారు….

పురస్కారం కోసం ఆహ్వానం

పురస్కారం కోసం ఆహ్వానం

November 15, 2020

గత కొన్ని సంవత్సరాల నుండి డా. పట్టాభి కళాపీరము సౌజన్యంతో శ్రీ మక్కెన రామసుబ్బయ్య స్మారక కమిటీ వివిధ పురస్కారాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.. – కరోనా కారణంగా డా. పట్టాభి అవార్డ్స్ రద్దు కాబడినాయి…కానీ1) శ్రీ మక్కెన రామసుబ్బయ్య స్మారక కధా పురస్కారం2) ఆచార్య నెల్లుట్ల స్మారక కవితా పురస్కారం3) డా కె. వి. రావు స్మారక…

ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వాలి-  విజయ్

ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వాలి- విజయ్

November 15, 2020

సుమారు ఇరవై సంవత్సరాలకు పైగానే వివిధ కోణాల్లో చిత్రాలు గీస్తూ వాటికి ప్రాణం పోస్తున్నారు ఇనుగుర్తి విజయ్ కుమార్. మత సామరస్యం, వరకట్నం, ఆడపిల్లల అమ్మకాలు, మద్యపానం, ఎయిడ్స్, వెట్టిచాకిరి, బాలకార్మికుల జీవితం, పర్యావరణం, గిరిజన సంస్కృతి వంటి చిత్రాలు విజయ్ కుమార్ గారి సామాజిక స్పృహను, భావోద్వేగానికి అద్దం పడతాయి. చదువపరంగా…•ఉస్మానియా యూనివర్సిటీ నుండి బి.ఏ. డిగ్రీ…

అమేజాన్‌లో 2021 టిటిడి డైరీలు, క్యాలెండ‌ర్లు

అమేజాన్‌లో 2021 టిటిడి డైరీలు, క్యాలెండ‌ర్లు

November 5, 2020

త‌పాలా శాఖ ద్వారా విదేశాల‌కు సైతం చేర‌వేత‌టిటిడి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 2021వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను టిటిడి వెబ్‌సైట్‌తోపాటు అమేజాన్ ఆన్‌లైన్ స‌ర్వీసెస్‌లోనూ బుక్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింది. టిటిడికి చెందిన tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ”పబ్లికేషన్స్‌”ను క్లిక్‌ చేసి డెబిట్‌కార్డు లేదా క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారికి త‌పాలా శాఖ ద్వారా…

య్యూటూబ్లో తెలుగు తేజాలు-1

య్యూటూబ్లో తెలుగు తేజాలు-1

November 3, 2020

గుగూల్ తర్వాత పాపులర్ సెర్చ్ ఇంజన్ యూట్యూబ్. దాదాపు 15 ఏళ్ళ క్రితం చిన్న స్టార్ మొదలైన యూట్యూబ్ ఈ రోజు ప్రపంచాన్ని ఎలా? శాసిస్తోందో మనందరం చూస్తూన్నాం. గత 15 ఏళ్ళుగా ఎన్నో కోట్ల ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఎంతో మందికి పేరు తెచ్చి పెట్టింది. మరికొంతమందికి డబ్బులిస్తుంది…. ఎంతో మందికి ఉపాధి కల్పింస్తుంది. ఎంతో మందిని స్టార్స్…

అమరావతి లో ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం ‘

అమరావతి లో ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం ‘

October 29, 2020

అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం-2020 కు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభించిన మండవ, శివనాగిరెడ్డి.మాలక్ష్మి గ్రూప్, కల్చరల్ సెంటర్ అఫ్ విజయవాడ, అమరావతి (CCVA) సంయుక్త ఆధ్వర్యంలో 2020 డిసెంబర్ 19, 20 తేదీల్లో జరిగే అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం-2020కు నమోదు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, మాలక్ష్మి గ్రూపు…

ఆస్కార్ అందుకున్న తొలి మహిళా’చిత్రకారిణి ‘

ఆస్కార్ అందుకున్న తొలి మహిళా’చిత్రకారిణి ‘

October 26, 2020

సాధారణంగా సినీ రంగంలో ఆర్ట్ డైరెక్టర్ గా చిత్రకారులు పనిచేస్తారు… కాస్టూం డిజైనర్ కి కావలసిన స్కెచ్ లు కూడా ఆర్ట్ డైరెక్టరే ఇస్తాడు. కాని కాస్టూం డిజైనర్ గా చిత్రకారులే పనిచేస్తే ఆ ఫలితాలు ఎలావుంటాయో చూపించారు భాను అతియా. ముంతాజ్ ‘బ్రహ్మచారి’ సినిమాలో వేసుకున్న ‘టైట్లీ డ్రాఫ్ట్’ ఆరెంజ్ చీర దగ్గరి నుంచి… శ్రీదేవి ‘చాందిని’…