ఇదీలోకం-హరి కార్టూన్లు

ఇదీలోకం-హరి కార్టూన్లు

February 17, 2022

తొమ్మిది దశాబ్దాల చరిత్ర గల తెలుగు కార్టూన్ రంగంలో పుస్తకరూపంలో వచ్చిన కార్టూన్ సంపుటాలు బహు తక్కువ. ఇప్పటి వరకు కార్టూన్లపై మూడు పుస్తకాలు ప్రచురించిన హరి నాలుగో పుస్తకం “ఇదీలోకం- హరి కార్టూన్లు”. సునిశిత పరిశీలనాశక్తితో సమకాలీన రాజకీయ, సామాజిక సమష్యలపై హరి గీసిన కార్టూన్లతో ప్రచురించిన పుస్తకం ఇది. సాహిత్యం ద్వారా, ఉద్యమాల ద్వారా ప్రభావితమై…

“జయహో భారతీయం” లోగో డిజైన్ పోటీ

“జయహో భారతీయం” లోగో డిజైన్ పోటీ

February 16, 2022

“జయహో భారతీయం” ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య,క్రీడా, విద్యా,వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, పర్యాటక, సేవా తదితర అంశాలకు సంబందించిన రంగాలలో ఈవెంట్స్ నిర్వహిస్తున్న సామాజిక సేవా సంస్థ. 2018 లో రిజిస్టర్ అయినప్పటికీ గత 10 ఏళ్లుగా జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 కార్యక్రమాలు పైగా నిర్వహించిన ఘనత. ఈసంస్థ రిజిస్ట్రేషన్…

ప్రపంచాన్ని కవిత్వంలోంచే చూసిన కవి

ప్రపంచాన్ని కవిత్వంలోంచే చూసిన కవి

February 16, 2022

అరసవిల్లి కృష్ణ ఆర్బమైన కవి. కవిత్వం పుట్టుగడి తెలిసిన కవి. ఆయన ఈ ప్రపంచాన్ని కవిత్వంలోంచే చూస్తారు. కవిత్వంతోనే అర్థం చేసుకుంటారు. కవిత్వాన్ని వెంటేసుకొని ఈ సంక్షుభిత సమాజమంతటా తిరుగుతుంటారు. కవిత్వపు కంఠస్వరంతోనే మాట్లాడుతుంటారు. స్వప్నాలను, విలువలను, ఆశయాలను, విప్లవాలను ఆయన కవిత్వీకరించి సొంతం చేసుకుంటారు. సకల దుర్మార్గాలను, ప్రజా వ్యతిరేకతలను, దాస్టీకాలను, రాజ్యపు దౌర్జన్యాలను, సాంస్కృతిక హింసలను…

డిస్కో కింగ్ బప్పి లహిరి కన్నుమూత

డిస్కో కింగ్ బప్పి లహిరి కన్నుమూత

February 16, 2022

బప్పి లహిరి ముంబై క్రిటికేర్ ఆసుపత్రిలో ఈరోజు (16-02-2022) కన్నుమూశారు. బప్పి లహిరి 27 నవంబరు 1952లో కలకత్తాలోని జల్పైగురి లో జన్మించాడు. అతని అసలు పేరు ఆలోకేష్ లహిరి. తండ్రి ఆపరేహ్ లహిరి గొప్ప బెంగాలీ సంగీత విద్వాంసుడు. తల్లి బన్సూరి లహిరి శ్యామలా సంగీత సంప్రదాయ విద్యలో నిష్ణాతురాలు. వారిది సంప్రదాయ సంగీత కుటుంబం. ప్రముఖ…

తానా అధ్యక్షులు-అంజయ్య చౌదరి

తానా అధ్యక్షులు-అంజయ్య చౌదరి

February 9, 2022

సంకల్పం గొప్పదైతే అది సానుకూలమవడానికి మానవ ప్రయత్సానికి దైవమూ సహకరిస్తుందని చరిత్ర చెప్పిన విషయం. ఓ మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి ఆ మనిషి పెరిగిన వాతావరణం, కుటుంబ మూలాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. విద్యావంతులైన తల్లితండ్రుల పరిరక్షణలో, బాబాయి పిన్నిల సంరక్షణలో పెరిగి ఉన్నత విద్యనభ్యసించడమే కాకుండా, అత్యున్నత పదవినలంకరించినా, తాను పుట్టిన మూలాలను మరిచి పోకుండా పుట్టిన…

మా గణపవరం కథలు

మా గణపవరం కథలు

February 8, 2022

డాక్టర్ రమణ యశస్వి రాసిన కథల సంపుటి ‘మా గణపవరం కథలు’ సంపుటిలో 33 కథలున్నాయి. దుగ్గరాజు శ్రీనివాసరావు ‘చికిత్స కథలు’, గోపరాజు నారాయణరావు ‘సామాజిక సంఘర్షణల చిత్రణే మా గణపవరం కథలు, డా. పి.వి. సుబ్బారావు సహజ సృజనాత్మక విల సితాలు మా గణపవరం కథలు’ శీర్షికలతో ఈ కథల వైశిష్ట్యాన్ని వివరించారు. బలభద్రపాత్రుని ఉదయశంకర్ ‘కథల…

రాలిపోయిన యువ కళా ‘కిరణం’

రాలిపోయిన యువ కళా ‘కిరణం’

February 8, 2022

ప్రముఖ యువ చిత్రకారుడు, ముఫై ఏడేళ్ళ తాడోజు కిరణ్ ఈ రోజు(8-02-22) రాజమండ్రి లో అశువులుబాశాడు. కిరణ్ గత కొన్నేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కళలకు, కళాకారులకు ప్రసిద్ది చెందిన రాజమండ్రి లో కళాకారుల కుటుంబంలో పుట్టిన తాడోజు కిరణ్ అనతి కాలంలోనే చిత్రకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో భవిష్యత్ వున్న కిరణ్ ఆకస్మిక మరణం ఆయన కుటుంభానికే కాదు,…

సాంస్కృతిక చైతన్యాన్ని పునరుద్ధరించండి!

సాంస్కృతిక చైతన్యాన్ని పునరుద్ధరించండి!

ఈ ఏడాదయినా ఏ.పి.లో ఉగాది పురస్కారాలున్నాయా? లేదా? జనవరి 27న ఏపీ సేవ పోర్టల్ ను ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా వున్న వాలంటీర్ల పోస్టుల్ని భర్తీ చేయాలని ఈ సందర్భంగా అధికారుల్ని ఆయన కోరారు. అంతేకాదు, ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను వచ్చే ఉగాదికి సత్కరించి ప్రోత్సాహకాల్ని అందించాలని సూచించారు. ఉత్తమ సేవకు…

కథా రచయిత ‘శ్రీ విరించి’ కన్నుమూత

కథా రచయిత ‘శ్రీ విరించి’ కన్నుమూత

February 7, 2022

శ్రీ విరించి అనే కలం పేరుతో అనేక రచనలు చేసిన ప్రముఖ కథా రచయిత డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రామానుజాచారి(87) జనవరి 26 (బుధవారం), 2022 చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఉదయం 11 గంటలకు రామానుజాచారి తుది శ్వాస విడిచారు. శ్రీవిరించికి ఒక కుమార్తె ఉన్నారు. రామానుజాచారి 1935లో విజయవాడలో జన్మించారు. రాజనీతి శాస్త్రంలో…

సురవనంలో స్వరలత…

సురవనంలో స్వరలత…

February 6, 2022

పాటలకు మణిమకుటంగా ఎదిగి,అమృత గీతాలకు పునాదిగా ఒదిగి,దిగ్ధంత సృష్టల పాటలకు ప్రాణం పెట్టి,సంగీత తరాల అంతరాలకు వారధి కట్టి,సినీ జీవన ప్రస్థానంలో ‘భారతరత్న’మై ఖ్యాతి తెచ్చిపెట్టిసంగీత ప్రియుల్ని ఆనందాంబుధిలో ఓలలాడించినలతా మంగేష్కర్ గారి మరణం (ఫిబ్రవరి 6, 2022) ప్రపంచ సంగీతానికి తీరని లోటు. లతా మంగేష్కర్ ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి కూడా. 1942లో తన…