మదిలో వీణల మూర్తిమంత్రం… మోహన రాగం

మదిలో వీణల మూర్తిమంత్రం… మోహన రాగం

November 21, 2021

సంగీతంలో ప్రవేశం వున్నా, లేకున్నా మనం సంగీతాన్ని విని ఆనందిస్తుంటాం. అదే సంగీతంతో కాస్త పరిచముంటే చాలు, ఆ ఆనందానుభూతి తీరే ప్రత్యేకంగా వుంటుంది. పాఠక శ్రోతలకు బాగా పరిచయమున్న కొన్ని రాగాలను వారికి సినిమా పాటల ద్వారా వినిపిస్తే, ఆ రాగాలను సులువుగా వారు గుర్తుపెట్టుకొని పాటలు పాడే ప్రయత్నం కూడా చేస్తారనే నమ్మకం. అందుకే ఈ…

గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడ లేదు

గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడ లేదు

November 20, 2021

విజయవాడలో 54వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో వాడ్రేవు చినవీరభద్రుడు. గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడే కష్టమౌతుందన్నారు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విజయవాడ బందరు రోడ్డులో గల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో వారోత్సవాల ముగింపు సభకు చినవీరభద్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ తెలుగు అకాడమీ…

కమల్ స్పార్కున్న కార్టూనిస్ట్ -జయదేవ్

కమల్ స్పార్కున్న కార్టూనిస్ట్ -జయదేవ్

November 20, 2021

కార్టూన్ కళ అందరికీ అబ్బదు. ఆ కళ అబ్బాలంటే శరీర కణాల్లో ప్రత్యేక జన్యు పదార్ధం వుండాలి. ఊన్నా , అది పనిచేయటానికి బ్యాటరీ తప్పనిసరి. కొందరికి ఆ బ్యాటరీ ఇంబిల్ట్ గా వుంటుంది. ఆ కొందరే, ప్రొఫెషనల్ కార్టూనిస్టులు. వాళ్ళ బ్యాటరీలు హై వోల్టేజ్ కరెంట్ పుట్టిస్తాయి. మామూలు రీచార్జబుల్ బ్యాటరీ తెగలో “హాబీ ” కార్టూనిస్టులం…

ఆదర్శ వీరనారి “ఝాన్సీ లక్ష్మీబాయి”

ఆదర్శ వీరనారి “ఝాన్సీ లక్ష్మీబాయి”

November 19, 2021

ఝాన్సీ లక్ష్మీబాయి ఈ పేరు వింటేనే యావత్ ప్రజల మనసులు ఆనందంతో సముద్రంలా ఉప్పొంగుతాయి. ఆమె గురించిన భావాలు సముద్ర కెరటాల్లా ఎగిసి పడుతుంటాయి. ఆమె పేరు వినబడితే చాలు వీర వనిత అని కోయిలలు కుహూ రాగంలో చెప్తాయి. చిలకలు కూడా భారతమాత ముద్దుబిడ్డ అని తమ చిలకపలుకులతో చెప్తాయి. ప్రకృతిమాత సైతం పిల్లగాలుల్ని ప్రసరింపజేస్తుంది. అందుకే…

శృంగారదేవత… జీనత్ అమన్

శృంగారదేవత… జీనత్ అమన్

November 19, 2021

*ఆమె శృంగారానికి మారుపేరు. మిస్ ఇండియా పోటీలో *గెలుచుకున్న ఆ అందాలభామే జీనత్ అమన్. తల్లితో కలిసి ఉండాలని జర్మనీ వెళ్లేందుకు సన్నద్ధమౌతున్న తరుణంలో నవకేతన్ ఇంటర్నేషనల్ వారి ‘హరేరామ హరేకృష్ణ’ సినిమా ద్వారా ఆమెను బాలీవుడ్ చిత్రరంగానికి పరిచయం చేసిన ఘనత నటుడు దేవానంద్ ది. జీనత్ అమన్ విద్యాధికురాలు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ యూనివర్సిటీ ఆఫ్…

బెజవాడలో ‘చిన్ని చిన్ని సంగతులు’

బెజవాడలో ‘చిన్ని చిన్ని సంగతులు’

November 17, 2021

గ్రంధాలయ వారోత్సవాల సందర్బంగా నవ్యాంధ్ర రచయితల సంఘం ఆధ్వర్యంలో..‘చిన్ని చిన్ని సంగతులు’ కవితాసంపుటి ఆవిష్కరణ కృష్ణానదీతీరంలో మంగళవారం సాయంత్రం సాహిత్య చిరుజల్లుల నడుమ కవులు, రచయితలు సేదదీరారు. అదెలా అంటే… ప్రముఖ కవి, రచయిత పి.శ్రీనివాస్ గౌడ్ ‘చిన్ని చిన్ని సంగతులు’ కవితాసంపుటి ఆవిష్కరణకు ఠాగూర్ స్మారక గ్రంథాలయం వేదిక అయింది. ఆ వేదికను ఏపీ సాహిత్య అకాడమీ…

జానపద చిత్రకళలో ఆధ్యుడు-పైడిరాజు

జానపద చిత్రకళలో ఆధ్యుడు-పైడిరాజు

November 14, 2021

(నవంబర్ 14న అంట్యాకుల పైడిరాజుగారి జన్మదిన సందర్భంగా…) జానపద చిత్రలేఖనం ద్వారా జగత్ప్రసిద్ధి పొందిన చిత్రకారుడు దివంగత అంట్యాకుల పైడిరాజు, ఆయన చిత్రకారుడుగానే కాకుండా శిల్పిగా, కవిగా, రచయితగా కూడా పేరు పొందారు. అయన వేల చిత్రాల్ని, వందల చిత్రకారుల్ని తయారుచేశారు. 1991 వనంబర్ 14న బొబ్బిలిలో జన్మించిన ఆయన విజయనగరంలో విద్యనభ్యంచారు. తరువాత మద్రాసు ప్రభుత్వ లలితకళాశాలలో…

తెనాలిలో బాలల చలన చిత్రోత్సవం

తెనాలిలో బాలల చలన చిత్రోత్సవం

November 13, 2021

-ఈ నెల 14, 15 తేదీల్లో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో-చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ తెనాలి వారి నిర్వహణలో.. బాలల మనో వికాసానికి దోహదపడే చలనచిత్రోత్సవాన్ని బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. స్థానిక కొత్తపేట లోని వివేక కళాశాల ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో వివరాలను చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి…

దేవగాన లీల… గానకోకిల సుశీల

దేవగాన లీల… గానకోకిల సుశీల

November 13, 2021

తెలుగువారి చవులకు తన గాన మాధుర్యంతో స్వాంతన చేకూర్చే సుస్వరం ఆమె సొత్తు. అరవైమూడు వసంతాల సుదీర్ఘ సంగీత ప్రస్థానపు తొలిరోజులు అందరికీ నవనవోన్మోహంగా గుర్తుంటాయి. ఆ తెలుగుజాతి ముద్దుబిడ్డ సంగీతాభిమానులకు అందించిన పాటలు ఒకటా రెండా.. నలభైవేలకు పైగానే! ఆమె పాడిన పాటలన్నీ సంస్కారవంతమైన కళాస్వరూపాలే! ఆమె పాటలో పలకని స్వరం లేదు…ఆమె పాటలో లేని సొగసు…

రేపే ‘క్రియేటివ్ హార్ట్స్’ 6 వ వార్షికోత్సవం

రేపే ‘క్రియేటివ్ హార్ట్స్’ 6 వ వార్షికోత్సవం

November 13, 2021

నవంబర్ 14 న కాకినాడలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విజేతలకు బంగారు పతకాలు తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోనకు చెందిన క్రియేటివ్ హార్ట్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 6 వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రాఫ్ట్ కాంపిటీషన్ లో విజేతల వివరాలు సంస్థ అధ్యక్షులు అంజి ఆకొండి ప్రకటించారు. ఆ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా 75…