అంతర్జాల వేదికపై ‘మాయాబజార్ ‘

అంతర్జాల వేదికపై ‘మాయాబజార్ ‘

December 14, 2020

మంత్రముగ్ధులను చేసిన సెట్టింగ్లు – నాటకాభిమానులకు కనువిందు…వివాహభోజనంబు.. వింతైన వంటకంబు..వియ్యాల వారి విందు.. హహహ నాకె ముందు.. అంటూఅంతర్జాల వేదికపై అందరినీ ఆకట్టుకునేలా సాగింది మాయాబజార్ నాటకం. ఆదరణ కరువైన అలనాటి సురభి రంగస్థల పూర్వవైభవం కోసం శ్రీసాంస్కృతిక కళాసారథి సింగపూర్, ‘తెలుగుమల్లి’ ఆస్ట్రేలియా తెలుగు సాంస్కృతిక సంస్థ 12-12-20, శనివారం సింగపూర్ తెలుగు టీవీ సౌజన్యంతో దీనిని…

‘నాగాస్త్ర ‘ దిగ్విజయం కావాలి- కె.వి.రమణాచారి

‘నాగాస్త్ర ‘ దిగ్విజయం కావాలి- కె.వి.రమణాచారి

November 21, 2020

హైదరాబాద్ లో ‘నాగాస్త్ర ‘ నృత్య, నాటక కళాకారుల షో రూమ్ ప్రారంభం …నృత్య నాటక కళాకారుల ఆహార్యానికి సంబంధించిన దుస్తులు, ఆభరణాలు, అలంకరణ సామాగ్రి తో నాగాస్త్ర కళకళ లాడుతున్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు. కరోనా తో కుదేలయిన కళారంగం నాగాస్త్ర తో మళ్ళీ పునర్వైభవం కావాలనే…

ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు

ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు

November 18, 2020

ఏడిద గోపాలరావు పేరు వినగానే ఆకాశవాణిలో మంద్ర గంభీర స్వరంలో వార్తలు వినిపించే వ్యక్తి సాక్షాత్కరిస్తాడు. అంతేకాకుండా, అతడు రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు, పరోపకారి, అంతకుమించి స్నేహశీలి. నాకు మంచి మిత్రుడు. నాకే కాదు చాలామందికి మంచి స్నేహితుడు. అందరితోను కలుపుగోలుగా మాట్లాడే వ్యక్తిత్వం. అజాత శత్రువు, అతనికి విరోధులున్న విషయం నేనెప్పుడు వినలేదు. సంగీత, సాహిత్య…

“దృశ్యకావ్యధురీణ” భమిడిపాటి రాధాకృష్ణ

“దృశ్యకావ్యధురీణ” భమిడిపాటి రాధాకృష్ణ

November 14, 2020

ఆయన …వృత్తి రీత్యా…చార్టెర్డ్ అకౌంటెంట్ప్రవృత్తి రీత్యా… తొలుత నాటక రచయిత…ఆ పిదప సినీ రచయిత నాటక రచయితగా,తెలుగు నాటక రంగంలోసంచలనం సృష్టించారు.ఆయన – ఇంకెవరో కాదు, భమిడిపాటి రాధాకృష్ణ గారే!ప్రఖ్యాత హాస్య నాటక రచయిత ‘హాస్యబ్రహ్మ ‘ బిరుదాంకితులైన భమిడిపాటి కామేశ్వరరావు గారి పుత్రుడుగా, పుట్టడమే రాధాకృష్ణగారి అదృష్టమేమో! వారికి కూడా నాటక రచయితగా, చిరకీర్తి లభించింది. తండ్రి…

నాటక రంగ ‘పద్మభూషణుడు’

నాటక రంగ ‘పద్మభూషణుడు’

November 13, 2020

( నవంబర్ 13 న పద్మభూషణ్ ఎ.ఆర్. కృష్ణ గారి జయంతి సందర్భంగా) తెలుగు నాటక రంగ గుండెకాయ లాంటి వారు మా గురువు గారు పద్మభూషణ్ ఏ.ఆర్. కృష్ణ గారు. నాలుగు దశాబ్దాలు పాటు తెలుగు నాటక రంగం అన్నీ తానే అయి మమేకం అయినవాడు. ఏ.ఆర్. కృష్ణ నటుడు, దర్శకుడు, రచయిత , నిర్వాహకుడు. కృష్ణ…

తెలుగు నాటకరంగానికి ఊపిరి – ఎ.ఆర్. కృష్ణ

తెలుగు నాటకరంగానికి ఊపిరి – ఎ.ఆర్. కృష్ణ

November 12, 2020

( నవంబర్ 13 న పద్మభూషణ్ ఎ.ఆర్. కృష్ణ గారి జయంతి సందర్భంగా) 1926, నవంబర్, 13 తెలుగు నాటకరంగానికి ఊపిరిపోసిన రోజు ఈ రోజే. గుంటూరు జిల్లా పెరవలిలో జన్మించిన అడుసుమిల్లి రాధాకృష్ణశాస్త్రి (ఎ.ఆర్. కృష్ణ) నాటకరంగాన్ని ఉద్దరిస్తాడని, అనేక కళారూపాలకు కర్త, కర్మ, క్రియ అవుతాడని ఎవరూ ఊహించలేదు. నాటకోద్దరణ కోసమే ఆయన ఈ లోకంలో…

కలియుగ హరిశ్చంద్రుడు  – డి.వి.సుబ్బారావు

కలియుగ హరిశ్చంద్రుడు – డి.వి.సుబ్బారావు

November 9, 2020

మధుర గాయకులు ఆంధ్రాతాన్సేన్ డి.వి.సుబ్బారావు గారి 31 వ వర్ధంతి సంధర్భంగా… భుజాన మాసిన నల్లటి గొంగళి…సంస్కారం లేని తలజుట్టు…నుదిటి పై నల్లని గుడ్డ పీలికతో కట్టిన కట్టు..కళ్ళల్లో దైన్యం..శూన్యం లోకి చూపులు…మాసిన గడ్డం..ఆ గడ్డం కింద కర్ర…భుజంపై నల్లని మట్టికుండ..విచారవదనం…కనుబొమలు చిట్లించి, మోమును కన్నీటి సాగరమున ముంచిలేపి అభినయం..మహామహానటులకే ఆదర్శనీయం.స్పష్టమైన పద ఉచ్ఛరణ… గంభీరమైన గాత్ర…పాత్రకు తగ్గ…

స్వర్ణోత్సవ నటుడు జానకీనాథ్

స్వర్ణోత్సవ నటుడు జానకీనాథ్

October 19, 2020

సీనియర్ రంగస్థల నటులు జానకీనాథ్ మద్దాలి జానకీనాథ్ ది. 13-10-20 న కన్నుమూసారు. వారి కళాసేవ గురించి, వారి నటన గురించి వాడ్రేవు సుందర రావు గారి జ్ఞాపకాలు మీ కోసం… నిజం ….. ఇది నిజం ….. గొప్పనటుడు జానకీనాథ్ మద్దాలి జానకీనాథ్ నిజంగా… నిస్సందేహంగా గొప్పనటుడు.కేవలం గొప్పనటుడు మాత్రమే కాదు. మనసా, వాచా, కర్మణా నటనకు…

పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య

పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య

September 22, 2020

“ఎవరి పాట అయితే విని నైటింగేల్ ఆఫ్ ఆంధ్ర” అని విశ్వకవి రవీంద్ర నాధ్ ప్రస్తుతించారో…. ఎవరి నటనైతే చూచి సాక్షాత్ రఘు రాముడివే నీవని కాశీనాధుని నాగేశ్వరరావు గారు పాత్ర పేరు పెట్టి మెచ్చుకున్నారో…. ఎవరి ఈలపాట అయితే విని ఆయన వేళ్ళ మధ్య పరికరం ఏమన్నా ఉందా..!!?? అని ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఆశ్చర్యం…

నా తలపుల మదిలో జె.పి.- అడివి శంకరరావు

నా తలపుల మదిలో జె.పి.- అడివి శంకరరావు

September 15, 2020

జయప్రకాష్ రెడ్డి గారితో మేకప్ ఆర్టిస్ట్ అడివి శంకరరావు గారి అనుభవాలు – అనుభూతులు… నాకు మొట్టమొదటిసారిగా పూసలగారు రాసిన మూడు సన్నివేశాల నాటకంతో విజయవాడలో JP గారు పరిచయం. నవ్వుతూ మాట్లాడారు. తరువాత…పాలకొల్లు నాటక పరిషత్ లో నేను ఒక నాటిక మేకప్ చేస్తున్నాను. ఆ నాటిక మొదలు పెట్టిన దగ్గర్నుంచి విపరీతమైన మేకప్ చేంజ్ లు…