సాయిమాధవ్ బుర్రా – అంతర్వాహిని

సాయిమాధవ్ బుర్రా – అంతర్వాహిని

September 22, 2020

సినీ మాటల రచయిత గా పేరొందిన సాయిమాధవ్ బుర్రా లో ఎంత మంచి కవి వున్నాడో ఈ కవిత చెబుతుంది…. దారి కనిపించటం లేదు.. కన్నీళ్లడ్డమొస్తున్నయ్.. తుడుచుకుందామంటే కుదరటంలేదు.. ఇవి కనిపించేకన్నీళ్లు కావు.. ఎదిరించి ఏడవలేక దాచుకున్న ఏడుపు తాలూకు అజ్ఞాత అశ్రుధారలు.. ఈ ప్రపంచపు మృతకళేబరాన్ని ఆసాంతం ముంచెత్తుతున్న అదృశ్య భాష్పతరంగాలు. ప్రతిక్షణం నాకన్నీళ్లతో యుద్ధం చేస్తూనే…

పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య

పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య

September 22, 2020

“ఎవరి పాట అయితే విని నైటింగేల్ ఆఫ్ ఆంధ్ర” అని విశ్వకవి రవీంద్ర నాధ్ ప్రస్తుతించారో…. ఎవరి నటనైతే చూచి సాక్షాత్ రఘు రాముడివే నీవని కాశీనాధుని నాగేశ్వరరావు గారు పాత్ర పేరు పెట్టి మెచ్చుకున్నారో…. ఎవరి ఈలపాట అయితే విని ఆయన వేళ్ళ మధ్య పరికరం ఏమన్నా ఉందా..!!?? అని ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఆశ్చర్యం…

నిబద్ధత లో నిలువెత్తు తాడి చెట్టు…

నిబద్ధత లో నిలువెత్తు తాడి చెట్టు…

September 21, 2020

సెప్టెంబర్ 21 మోహన్ తృతీయ వర్థంతి సందర్భంగా….. A TRIBUTE TO ARTIST MOHAN హృదయంలో ప్యూరిటీ – ఆలోచనల్లో క్లారిటీ – ఈ రెండూ కలిస్తే ఆర్టిస్ట్ మోహన్ అవుతారు. తనలో మైనస్ పాయింట్ ఏమిటంటే ఎవరైనా సరే చదువుకోవాల్సిందే అంటాడు. డబ్బు సంపాదించమని, మేడలు కట్టుకోమనీ, విజయానికి కేవలం 555 మెట్లేననీ చెబితే బాగుంటుందిగానీ… దరిద్రంగా…

వపా అభిమానులకు విజ్ఞప్తి….!

వపా అభిమానులకు విజ్ఞప్తి….!

September 17, 2020

వపా అభిమానులకు కానుక …! వపా శతవసంతాల ప్రత్యేక సంచిక…! అమర చిత్రకారుడు, కార్టూనిస్ట్, రచయిత వడ్డాది పాపయ్య శతజయంతి సంవత్సరం (1921-2021) సెప్టెంబర్ 10న ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా ‘వపా ‘ కు ‘వంద ‘నం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు సంవత్సరం పాటు (2021 సెప్టెంబర్-10 వరకు) నిర్వహించతలిచాము. వేలాదిగా వున్న వపా అభిమానులు ఈ…

ఫుట్ పాత్ నుండి ప్రపంచ స్థాయికి ఎదిగిన చిత్రకారుడు

ఫుట్ పాత్ నుండి ప్రపంచ స్థాయికి ఎదిగిన చిత్రకారుడు

September 17, 2020

యం.యఫ్. హుస్సేన్ జన్మదిన సందర్భంగా హుస్సేన్ చిత్రాలగురించి, జీవితం గురించి ప్రముఖ చిత్రకారుడు, సినీ పబ్లిసిటి డెజైనర్ ఈశ్వర్ గారి అభిప్రాయాలు.

పొలిటికల్ కార్టూనిస్ట్ గా కొంతకాలం పనిచేశాను-నందు

పొలిటికల్ కార్టూనిస్ట్ గా కొంతకాలం పనిచేశాను-నందు

September 16, 2020

నందు పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పేరు పూర్తి పేరు గుంటి దయానందు, పుట్టింది 5 ఏప్రిల్ 1979 తెలంగాణాలోని భూదాన్ పోచంపల్లి గ్రామంలో. తల్లిదండ్రులు గుంటి సత్తయ్య, రాములమ్మ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుండి బి.ఏ. డిగ్రీ చేసాను. కొంతమంది స్నేహితులతో కలసి వినాయకచవితి స్టేజీల మిద నాటికలు, జోకులు ప్రదర్శించేవాళ్లం. కళాభారతి సాంస్కృతిక నిలయం పేరుతో…

సంగీత రత్నాకరి – సుప్రభాత గాన శుభంకరి

సంగీత రత్నాకరి – సుప్రభాత గాన శుభంకరి

September 16, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

నా తలపుల మదిలో జె.పి.- అడివి శంకరరావు

నా తలపుల మదిలో జె.పి.- అడివి శంకరరావు

September 15, 2020

జయప్రకాష్ రెడ్డి గారితో మేకప్ ఆర్టిస్ట్ అడివి శంకరరావు గారి అనుభవాలు – అనుభూతులు… నాకు మొట్టమొదటిసారిగా పూసలగారు రాసిన మూడు సన్నివేశాల నాటకంతో విజయవాడలో JP గారు పరిచయం. నవ్వుతూ మాట్లాడారు. తరువాత…పాలకొల్లు నాటక పరిషత్ లో నేను ఒక నాటిక మేకప్ చేస్తున్నాను. ఆ నాటిక మొదలు పెట్టిన దగ్గర్నుంచి విపరీతమైన మేకప్ చేంజ్ లు…

ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం ‘ఉస్మానియా ‘

ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం ‘ఉస్మానియా ‘

September 15, 2020

రాజకీయ విశ్లేషకులు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం అధ్యాపకులు ఆచార్య కె. నాగేశ్వర్ గారి అనుభవాలు… నేను ఉస్మానియా యూనివర్సిటీలో 1983లో ప్రవేశించాను. కానీ అంతకుముందే నాకు ఓయూతో అనుబంధం, పరిచయం ఉంది. మా అన్నయ్య 1979 బ్యాచ్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాడు. ఆయనతో పాటు రెగ్యులర్గా ఓ.యూ.కు వెళ్లడం, అక్కడ హాస్టల్లో గడపడం వల్ల నాకు అందులో…

కలంకారీ కళా ‘రత్నం’

కలంకారీ కళా ‘రత్నం’

September 14, 2020

కలంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ. ఉత్తర భారతదేశంలో పుట్టిన ఈ కలంకారీ కళ శ్రీకాళహస్తి లో వందేళ్ళకిందటే ప్రారంభించబడింది…  అలాంటి ప్రాచీన కళలో జాతీయస్థాయిలో రాణిస్తున్న ఓ కళాకారున్ని గురించి తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా, పిచ్చాటూరు మండలం, కారూరు గ్రామంలో పూజారి మునిస్వామిరెడ్డి, మునియమ్మ దంపతులకు…