ప్రకృతి చిత్రకారుడు జాన్ రాజు

ప్రకృతి చిత్రకారుడు జాన్ రాజు

May 16, 2020

విశాఖ నగరం పారిశ్రామిక రాజధానిగా, ఇటు ఆర్థిక రాజధానిగా పేరు పొందిన విషయం తెలిసిందే. ఈ అందాల నగరం కళా రాజధానిగా కూడా ఎదుగుతుంది. ఈ ప్రాంత కళాకారులకు ఇక్కడ ఉన్న సముద్రం స్ఫూర్తి కలిగిస్తుంది. ఇక్కడ ప్రకృతితో మమేకమై కళాకారుడైన వ్యక్తి ఇ.ఇ. జాన్ రాజు. విశాఖలో నా ప్రియమిత్రులలో రాజు అతి ముఖ్యులు. నా  60…

సమాజము – చిత్రకళ

సమాజము – చిత్రకళ

May 15, 2020

సమకాలీన సమాజ స్థితిగతులకు నిలువెత్తు దర్పణం చిత్రకళ. కళాప్రయోజనం కేవలం ఆనందానికి, సౌందర్యానికే పరిమితం కాదు. హృదయాలను కదలించి, సమస్యల పట్ల ఆలోచనలను రేకెత్తించి పోరాడమంటుంది. సమస్యలను చూపడమే కాదు పరిష్కారాల బాటలు వేయగలదు. చరిత్ర నిజాలను కన్నుల ముందుకు తీసుకురాగలదు. సమాజాన్ని చక్క దిద్దాలనే ప్రయత్నాలు చేయగలదు. చిత్రకళ మొదట భావ వ్యక్తీకరణ కోసం జన్మించింది. తరువాత…

ఐదుగురు సి.ఎం. లతో సన్మానం అందుకున్న చిత్రకారుడు “నాగేశ్వర్ ” 

ఐదుగురు సి.ఎం. లతో సన్మానం అందుకున్న చిత్రకారుడు “నాగేశ్వర్ ” 

May 12, 2020

పట్టణాల నుంచి పల్లెల వరకు సినీ ప్రేక్షకులను ఆకర్షించి వారిని సినిమా థియేటర్లకు నడిపించడంలో సినిమా పోస్టర్ల తర్వాత సినీ కటౌట్లు ప్రముఖపాత్ర వహించాయి ఒకప్పుడు. నేడు టీవీలను, సోషల్ మీడియాను సినిమా ప్రచారానికి ఉపయోగించుకోవడం వలన సినీ కటౌట్లు కనుమరుగయ్యాయి. అలాంటి భారీ సినీ కటౌట్లు వేయడంలోను,  సినీమా బేనర్లు రాయడంలోనూ.. ప్రముఖుల రూప చిత్రాలు వేయడంలోనూ…

బొమ్మలు గీయడం సహజంగానే అబ్బింది – బొమ్మన్

బొమ్మలు గీయడం సహజంగానే అబ్బింది – బొమ్మన్

May 11, 2020

‘బొమ్మన్ ‘ కలం పేరుతో కార్టూన్లు వేస్తున్న నా పూర్తి పేరు గారోజు బ్రహ్మం. గారోజు నారాయాణాచార్యులు, సరస్వతమ్మ దంపతులకు 7వ సంతానంగా 1958లో పచ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను లో పుట్టాను. 10వ తరగతి వరకు గుండుగొలనులో చదువుకొని, ఇంటర్, బి.ఏ., బి.ఈడి., ఎం.ఏ. ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో పూర్తి చేసాను.  1977-80 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగాను…

అమ్మతనానికి రూపమిచ్చిన శిల్పకారులు …

అమ్మతనానికి రూపమిచ్చిన శిల్పకారులు …

May 10, 2020

మ‌న‌మంద‌రం పుట్టిన‌రోజును ఆనందంగా జ‌రుపుకుంటాం.శ‌క్తికొల‌దీ సంబ‌రాలు జ‌రుపుకుంటాం. మ‌న ఆనందాన్ని మ‌న వారితో పంచుకుంటాం. అది స‌హ‌జంగా జ‌రిగే వేడుక‌. కాని మా త‌ల్లుల‌కు మాత్రం అంద‌రికీ క‌లిపి ఒకేసారి జ‌రిగే పుట్టిన‌రోజు వేడుక ఇది. దీనికి మ‌ద‌ర్స్ డే అని పేరు పెట్టారు. బ‌ర్త్ డే లాగ మ‌ద‌ర్స్ డే. త‌ల్లిగా గ‌ర్వించే వేడుక‌. భార‌తీయ సంస్కృతి…

అమ్మను మించిన దైవమున్నదా …

అమ్మను మించిన దైవమున్నదా …

May 10, 2020

ఎవరు రాయగలరు… అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం… అంటూ సినీ కవి అన్నట్లు…అమ్మ గురించి ఎంత రాసినా ఇంకా రాయాల్సింది మిగిలే వుంటుంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాల్సి వుండనే వుంటుంది. ప్రతి తరంలో ప్రతి మనిషి అమ్మ గురించి పలవరించడం సహజం. ‘అమ్మ’కు గోర్కీ ‘అమ్మ’ని చదివి వినాపించాలని కలలు గన్నవారు ఎందరో వుండి…

మరో ఆత్రేయ జన్మించడు…

మరో ఆత్రేయ జన్మించడు…

May 7, 2020

తెలుగు పాటకి..ప్రత్యేకంగా మనసు పాటలకు పట్టం కట్టి పట్టాభిషేకం చేసింది ఆచార్య ఆత్రేయ..కిళ్లాంబి వెంకట నరసింహాచార్యులు..తన పేరు చివర ఉన్న ఆచార్య ని తీసుకుని తన గోత్రం అయిన ఆత్రేయ ని దాని తర్వాత పెట్టి ఆచార్య ఆత్రేయగా స్వయంనామాకరణం చేసుకున్నాడు… జగన్నాధ రథచక్రాలు సినిమా పాటల కొరకు నేను ఒక వారం రోజులు ఆయనతో తిరిగే భాగ్యం…

లాక్ డౌన్ కాలంలో సురభి కళాకారుల పరిస్థితి …?

లాక్ డౌన్ కాలంలో సురభి కళాకారుల పరిస్థితి …?

May 6, 2020

కడప జిల్లా సురభి అనే గ్రామంలో  1885లో పుట్టిన సురభి నాటక సమాజం,  గత 135 సంవత్సరాలుగా మన జీవితంలో ఒక భాగమయింది. మన ముత్తాత, తాత, తండ్రి, ఇప్పటి మన వరకు వినోదాన్ని, విషయాన్ని పంచుతున్న విశిష్టమైన సంస్థ. అప్పటికాలంలో వినోదం అంటే సురభినే. సురభి నాటకానికి వెళ్లడమంటే ఇంటిల్లిపాదికి ఒక పండుగ. మన పెద్దల బాధలకు…

కార్టూనిస్ట్స్ డే – తెలుగు కార్టూన్ పయనం

కార్టూనిస్ట్స్ డే – తెలుగు కార్టూన్ పయనం

May 5, 2020

నేషనల్ కార్టూనిస్ట్స్ సొసైటీ వారు 1990లో ‘మే 5’ వ తేదీని నేషనల్ కార్టూనిస్ట్స్ డే గా ప్రకటించారు. ఇదే రోజును ‘వరల్డ్ కార్టూనిస్ట్స్ డే ‘  గా కూడా కొందరు జరుపుకుంటున్నారు. తెలుగు కార్టూన్ పయనం ఇంగ్లీషులో ‘కార్టూన్’గా ప్రసిద్ధిలో ఉన్న మాటనే మనం తెలుగులో ‘వ్యంగ్యచిత్రాలు’గా వాడుతున్నాం. క్యారికేచర్ కూడా కార్టూన్లో ఒక భాగం కనుక…

3 మే ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం

3 మే ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం

May 3, 2020

పత్రికారంగం‌లో శ్రమిస్తున్న పాత్రికేయ సోదరులందరికీ శుభాకాంక్షలు…! ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవాన్ని (World Press Freedom Day) మే 3 వ తేదీన యునెస్కో నిర్వహిస్తుంది. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశపు విండ హాక్ నగరంలో 1991 ఏప్రిల్ 29 నుండి మే 3 వ తేదీవరకు యునెస్కో నిర్వహించిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పలు తీర్మానాలు…