లాక్ డౌన్ కాలంలో సురభి కళాకారుల పరిస్థితి …?

లాక్ డౌన్ కాలంలో సురభి కళాకారుల పరిస్థితి …?

May 6, 2020

కడప జిల్లా సురభి అనే గ్రామంలో  1885లో పుట్టిన సురభి నాటక సమాజం,  గత 135 సంవత్సరాలుగా మన జీవితంలో ఒక భాగమయింది. మన ముత్తాత, తాత, తండ్రి, ఇప్పటి మన వరకు వినోదాన్ని, విషయాన్ని పంచుతున్న విశిష్టమైన సంస్థ. అప్పటికాలంలో వినోదం అంటే సురభినే. సురభి నాటకానికి వెళ్లడమంటే ఇంటిల్లిపాదికి ఒక పండుగ. మన పెద్దల బాధలకు…

కార్టూనిస్ట్స్ డే – తెలుగు కార్టూన్ పయనం

కార్టూనిస్ట్స్ డే – తెలుగు కార్టూన్ పయనం

May 5, 2020

నేషనల్ కార్టూనిస్ట్స్ సొసైటీ వారు 1990లో ‘మే 5’ వ తేదీని నేషనల్ కార్టూనిస్ట్స్ డే గా ప్రకటించారు. ఇదే రోజును ‘వరల్డ్ కార్టూనిస్ట్స్ డే ‘  గా కూడా కొందరు జరుపుకుంటున్నారు. తెలుగు కార్టూన్ పయనం ఇంగ్లీషులో ‘కార్టూన్’గా ప్రసిద్ధిలో ఉన్న మాటనే మనం తెలుగులో ‘వ్యంగ్యచిత్రాలు’గా వాడుతున్నాం. క్యారికేచర్ కూడా కార్టూన్లో ఒక భాగం కనుక…

3 మే ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం

3 మే ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం

May 3, 2020

పత్రికారంగం‌లో శ్రమిస్తున్న పాత్రికేయ సోదరులందరికీ శుభాకాంక్షలు…! ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవాన్ని (World Press Freedom Day) మే 3 వ తేదీన యునెస్కో నిర్వహిస్తుంది. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశపు విండ హాక్ నగరంలో 1991 ఏప్రిల్ 29 నుండి మే 3 వ తేదీవరకు యునెస్కో నిర్వహించిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పలు తీర్మానాలు…

పదవ తరగతి లో నా ఫస్ట్ కార్టూన్ గీసాను- పెండేల

పదవ తరగతి లో నా ఫస్ట్ కార్టూన్ గీసాను- పెండేల

April 30, 2020

పెండేల పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు పెండేల వెంకట సుధాకర రావు. 1958 లో నెల్లూరు లో జన్మించాను. బి.కాం., సీ.ఏ.ఐ.ఐ.బి. నేను చదివిన డిగ్రీలు. 1980 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో క్యాషియర్ గా ప్రవేశించి 2018 లో మేనేజర్ గా బయటకు వచ్చాను. నాలుగు దశాబ్దాల క్రితం పెళ్ళయింది. ముగ్గురు…

అంతర్జాతీయ నృత్య దినోత్సవం

అంతర్జాతీయ నృత్య దినోత్సవం

April 29, 2020

అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982 లో యునెస్కో సంస్థ అయిన ఎన్.జి.ఓ యొక్క ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ చే ప్రారంభించబడింది. ఈ ‘అంతర్జాతీయ నృత్య దినోత్సవం ‘ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న జరుపుకుంటారు. నాట్యాభ్యాసం నాడు-నేడు భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. హైందవ సనాతన ధర్మం ప్రకారం గురువే ప్రత్యక్ష దైవం. పరమాత్మ…

ఎమెస్కో ఎమ్.ఎన్.రావు

ఎమెస్కో ఎమ్.ఎన్.రావు

April 23, 2020

ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా … తెలుగు ప్రచురణ రంగంలో సుదీర్ఘ చరిత్ర కల్గిన ‘ఎమెస్కో ‘ సంస్థ గురించి ఎమ్.ఎన్.రావు గారి అమ్మాయి రాజశ్రీ గారు రాసిన వ్యాసం అక్షరయాత్ర(2014) పుస్తకం నుండి…. రావుగారు మరణించి 27 సంవత్సరాలయినా ఆయన చిరస్మరణీయుడుగా ఎందుకున్నారంటే పుస్తక – ప్రచురణలో విస్తరణలో ఆయన చేపట్టని ప్రక్రియలేదు. అభినందించని…

చిత్రకారులకి మంచి అవకాశం ..!

చిత్రకారులకి మంచి అవకాశం ..!

April 22, 2020

శ్రీకళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, తిరుపతి వారు ‘కరోనా’ మహమ్మారి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి, నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై ఆన్లైన్ పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. మీ ఆలోచనలతో చిత్రాలు రూపొందించి, మీ సృజనాత్మకతను ప్రదర్శించానికి చిత్రకారులకి చక్కని అవకాశం ఇది. చిత్రాలు పంపడానికి చివరి తేదీ: 28 ఏప్రిల్ 2020, వివరాలకు సెక్రటరి…

‘బ్నిం ‘ కథలో కార్టూన్స్ 

‘బ్నిం ‘ కథలో కార్టూన్స్ 

April 19, 2020

బ్నిం అనేపేరు పెట్టుకున్నది కార్టూన్లు వేయడానికే! నా అసలు పేరు బి.ఎన్. మూర్తి. పుట్టింది తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో. అమ్మ విజయలక్ష్మి, నాన్న భమిడిపల్లి సూర్యనారాయణ మూర్తి (28-10- 1957 న పుట్టాను ) చిన్నప్పన్నుంచీ నాకు అన్నిరకాల రచనలతోబాటు హాస్యరచనలు మరీ ఎక్కువ ఇష్టంగా చదవడటం అలవాటయింది. అందులో ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు మా…

మహిళల జీవన నేపథ్యాలే ‘కిషన్’ చిత్రాలు

మహిళల జీవన నేపథ్యాలే ‘కిషన్’ చిత్రాలు

April 17, 2020

కప్పరి కిషన్ కుంచె నుండి జాలువారే చిత్రాలు తెలంగాణ జీవితంను ప్రతిబింబిస్తాయి. కిషన్ చిత్ర’కథా రచనలో ప్రధాన భూమికగా తెలంగాణ స్త్రీ గోచరిస్తుంది. హైద్రాబాద్ నగరంలో జన్మించిన కిషన్ చిన్నప్పటి నుంచే అందమైన దృశ్యాలు, చిత్రాలు చూసి చిత్రకళ పట్ల అభిరుచి పెంచుకున్నాడు. తెలంగాణ ప్రాంతంలోని బతుకమ్మ పండుగ, బోనాలు వంటి తెలంగాణ సంప్రదాయ పండుగలను చూసి చిత్ర…

పిల్లలు – సృజనాత్మకత

పిల్లలు – సృజనాత్మకత

April 17, 2020

135 కోట్లకు పైబడ్డ భారతదేశ జనాభాలో 30 కోట్లమంది చిన్నారులున్నారు. వీరే రేపటి తరాన్ని ముందుకు నడిపే నావికులు. వీరిలో దాగివున్న సృజనాత్మక శక్తి వెలికి తీసి శాస్త్ర, సాంకేతిక, కళారంగాలలో భావిభారతాన్ని తీర్చిదిద్దే సృజనశీలులుగా తీర్చిదిద్దాల్సిన భాధ్యత నేటితరం తల్లితండ్రులది. పిల్లలకు కరోన సందర్భంగా ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చక్కటి అవకాశం ఇది. చిన్న…