అలుపెరుగని కళాయాత్రికుడు ‘పోచం’

అలుపెరుగని కళాయాత్రికుడు ‘పోచం’

December 1, 2022

కళాయాత్రికుడు ఏల్పుల పోచం కు ‘విజయవాడ ఆర్ట్ సొసైటీ’ 20 వేల ఆర్థిక సాయం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కళాయాత్ర చేస్తున్న తెలుగు చిత్రకారుడు ఏల్పుల పోచం, ఈ రోజు (30-11-2022) విజయవాడ ఆర్ట్ సొసైటీ చిత్రకారులతో కలసి తన అనుభవాలను పంచుకున్నారు. ఇప్పటి వరకూ 25 రాష్ట్రాలు, 1380 రోజులు పాటు యాత్ర చేశారు. మంచిర్యాల…

కళారంగం పైనా కర్కశ పాదం!

కళారంగం పైనా కర్కశ పాదం!

November 29, 2022

రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీ ప్రభుత్వం కళారంగాన్ని కూడా వదిలిపెట్టలేదు. స్వాతంత్య్రానంతరం మన చారిత్రక ఘట్టాలను దృశ్యమానం చేసి, వాటిని భావితరాల కోసం భద్రపరుస్తున్న ఫిలిం డివిజన్‌, నేషనల్‌ ఫిలిం ఆర్కైవ్‌లతో పాటు ఫిలిం ఫెస్టివల్‌ డైరెక్టరేట్‌, చిల్డ్రన్‌ ఫిలిం సొసైటీ ఆఫ్‌ ఇండియాల ఉనికిని దెబ్బతీస్తూ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో వాటిని విలీనం చేసింది. చిత్రకళా…

శ్రీ వేంకటేశ్వర చిత్రార్చన- చిత్రాలకు ఆహ్వనం

శ్రీ వేంకటేశ్వర చిత్రార్చన- చిత్రాలకు ఆహ్వనం

November 28, 2022

(శ్రీ వేంకటేశ్వర చిత్రాలతో పుస్తక ముద్రణకు క్రియేటివ్ చిత్రాలకు ఆహ్వనం)శ్రీ కళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (SKAWA), తిరుపతి ద్వారా ‘శ్రీ వేంకటేశ్వర చిత్రార్చన’ ఒక పుస్తకం ప్రచురించ నున్నాము. 2005 శ్రీ కళాక్షేత్ర ఆవిర్భావం నుండి నేటివరకు చిత్రకళకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఎప్పుడు ఏ కార్యక్రమము తలపెట్టినా, చాలామంది కళాకారులు ఉత్సాహంగా పాల్గొని…

బాలి బొమ్మలకు ‘షష్టిపూర్తి’ సత్కారం

బాలి బొమ్మలకు ‘షష్టిపూర్తి’ సత్కారం

November 27, 2022

ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కళాసేవనేడు విశాఖలో కవులు, కళాకారులు, రచయితల ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం ప్రముఖ చిత్రకారుడు, రచయిత బాలి గీసిన చిత్రాలు 64 కళలకు ప్రతిబింబాలుగా నిలుస్తాయనినాగార్జున విశ్వవిద్యాలయం పూర్వపు ఉపకులపతి ఆచార్య బాలమోహన్ దాస్ కొనియాడారు. చిత్రకారుడిగా ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న బాలిని ఆదివారం ఇక్కడ పౌర గ్రంథాలయంలో కవులు, కళాకారులు, రచయితలు ఘనంగా…

నర్సింగ్ రావుకు “మొరాకన్ స్టార్” పురస్కారం

నర్సింగ్ రావుకు “మొరాకన్ స్టార్” పురస్కారం

November 22, 2022

ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు, రచయిత బి. నర్సింగరావు మొరాకో దేశం ఇచ్చే అత్యున్నత “మొరాకన్ స్టార్” పురస్కారం స్వీకరించారు. కోవిడ్ లాక్ డౌన్ లో ఆయన గీసిన వేలాది బొమ్మలకు, రాసిన ఆంగ్ల కవిత్వానికి ఈ పురస్కారం లభించింది. తెలంగాణ కళల పునరుజ్జీవన శిల్పిగా అభివర్ణిస్తూ పది జాతీయ పురస్కారాలు, తొమ్మిది అంతర్జాతీయ పురస్కారాలు ఇటీవల కాలంలో ఆయన్ని…

‘చిత్రకళా’వన సమారాధన

‘చిత్రకళా’వన సమారాధన

November 16, 2022

విజయవాడ ఆర్ట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 13-11-22, ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చిత్ర, శిల్ప కళాకారులతో పాటు వారి కుటుంబ సభ్యులతో గుండిమెడ గ్రామం (గుంటూరు జిల్లా) సపోట తోటలో వన సమారాధన కోలాహలంగా జరిగింది. అనేక ప్రాంతాల నుండి సుమారు 70 మంది చిత్ర, శిల్ప కళాకారులు పాల్గొంటున్న…

జానపదచిత్ర రారాజు అంట్యాకుల పైడిరాజు

జానపదచిత్ర రారాజు అంట్యాకుల పైడిరాజు

November 15, 2022

 “Love at first site” ఎవరు ఎప్పుడు ఎందుకు  ఈ మాటను అన్నారో నాకైతే తెలియదు కాని ఒక్కోసారి అది నిజమే అనిపిస్తుంది .సాధారణ పరిభాషలో అది ఒక సౌన్దర్యవంతమైన అమ్మాయి లేదా అబ్బాయిల మధ్య  ఒకరికొకరికెదురైన ఒక మధురమైన అనుభూతిని తెలిపే పదంగా దీనిని  మనం భావిస్తున్నప్పటికీ ఈ పదం మిగిలిన ఎన్నో సందర్భాలకు కూడా వర్తిస్తుంది.  అది 1995 వ సంవత్సరం తొలిసారిగా…

చరిత్ర పరిశోధనా చక్రవర్తి మన్నె- మండలి

చరిత్ర పరిశోధనా చక్రవర్తి మన్నె- మండలి

November 15, 2022

తెలుగు నాటక వికాసంలో బాపట్ల పాత్ర అజరామరమైంది. సింగరాజు నాగభూషణం, కొర్రపాటి గంగాధర వడ్లమూడి సీతారామారావు, మాచిరాజు బాలగంగాధర శర్మ, నిభానుపూడి మురళీ, KST శాయి, PL నారాయణ వంటి అనేక రంగస్థల దిగ్గజాల తరాల వారీ కృషితో తెలుగు నాటక ఆవిర్భాము నుంచి సమాంతరంగా బాపట్ల రంగస్థలం తాను వృద్ది నొందుతూ తెలుగు నాటకారంగాన్ని దేదీప్యమానమ్ చేసింది….

సాహస హీరోకు కన్నీటి వీడుకోలు

సాహస హీరోకు కన్నీటి వీడుకోలు

November 15, 2022

(సూపర్ స్టార్ కృష్ణ జీవన ప్రస్థానాన్ని తెలిపే ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం….) అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాలజుట్టుతో, ఊరించే కన్నులతో బుర్రిపాలెం అనే కుగ్రామం అందించిన నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమాహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా…

తిరుపతిలో చిత్రకళా శిబిరం

తిరుపతిలో చిత్రకళా శిబిరం

November 14, 2022

తిరుపతి ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వర్క్ షాప్______________________________________________________ తిరుపతి ఆర్ట్ సొసైటీ, తిరుపతి వారి ఆధ్వర్యంలో నవంబర్ 12వ తేది 2022 న తిరుపతి బాలాజీ కాలని, రాళ్ళపల్లి అతిథి గృహంలో రాష్ట్ర స్థొయి ఆర్ట్ కాంపు (పెయింటింగ్ వర్కషాప్) ను డా. సుకుమార్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు….