ఆయనో నడుస్తున్న నాటక విజ్ఞాన సర్వస్వం..

ఆయనో నడుస్తున్న నాటక విజ్ఞాన సర్వస్వం..

September 2, 2022

నడుస్తున్న నాటక విజ్ఞాన సర్వస్వానికి ఈ రోజు 72 వ పుట్టిన రోజు.నాటకం గురించి తప్ప మరే ఇతర విషయం గురించైనా, ఒక్కమాట కూడా.. గ్రూపుల్లో రాయకూడదని నా నమ్మకం. విశ్వాసం.అయితే నా నియమాన్ని భంగం చేసుకొని, ఒక వ్యక్తి గురించి రాయడంలో..ఆ వ్యక్తికి శుభాకాంక్షలు అందించడంలోని ఔచిత్యం..ఏమిటంటే..ఆయనే తెలుగు నాటకానికి నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం లాంటి వ్యక్తి….

కథన చతురతతో నడిచిన బాలి కథలు !

కథన చతురతతో నడిచిన బాలి కథలు !

August 31, 2022

ఎంత ఎక్కువగా చదివి, ఎంత తక్కువగా రాస్తే అంత కొత్తగా ఉంటుంది రచన అని నా అభిప్రాయం. బాలి కథలు ఈ సూత్రానికి లోబడకున్నా జీవితంలో అతి తక్కువ కథలు రాసిన వాళ్ళల్లో అందునా మేలైన రచనలు చేసిన వాళ్ళల్లో ఒకడని మాత్రం చెప్పవచ్చు. బాలి కథలు ఏ ‘ఇజాలు’ లేని ఏ సందేశాలు లేని ఏ వాదాలూ…

‘సబల’ రాష్ట్రస్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలు

‘సబల’ రాష్ట్రస్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలు

August 30, 2022

ఏపీ మహిళాకమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాచరణ -2022లో భాగంగా ‘సబల’ లఘుచిత్ర( షార్ట్ ఫిల్మ్స్) రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తుంది. ఈమేరకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ విషయాన్ని మంగళవారం (30-08-22) ప్రకటించారు. క్షేత్రస్థాయిలో మహిళలకు సంబంధించిన అన్ని అంశాలపై ఫోకస్ పెట్టి ఔత్సాహిక దర్శకులు, సంస్థలు లఘుచిత్రాలు తీసి పంపాలని ఆమె…

పర్యావరణ మిత్రుడు మట్టి వినాయకుడు

పర్యావరణ మిత్రుడు మట్టి వినాయకుడు

August 30, 2022

పార్వతిపుత్రుడు – పర్యావరణ మిత్రుడుపత్రితో పూజించిన చాలు పరవశించివరములిచ్చుదైవం… వరసిద్ధి వినాయకుడుదివిలో వేల్పులూ కొలిచే వేలుపుభువిలో ‘తొలి పూజలందుకునే… ఇలవేలుపు గజాననుడు ఘనుడు!భక్తితో ‘పచ్చిక’ సమర్పించిన చాలుమచ్చికయ్యే బొజ్జగణపయ్య ప్రాకృతికదైవంతన పూజకు గరికనూ ఇష్టపడే ఈ గిరిజాతనయుడు హరిత ప్రేమికుడు.మామిడి, జిల్లేడు, నేరేడు, మారేడు, నెలవంక, గన్నేరువంటి పత్రితో ప్రసన్నమయ్యే ప్రత్యేకగుణమున్న దైవం గణపతిఆరోగ్యం కోసం “ఆసుపత్రి”తోపనిలేని ఆ…సుపత్రి”తోనేమనకు…

అందం, అభినయాలను కలబోసిన లలన… జమున

అందం, అభినయాలను కలబోసిన లలన… జమున

August 30, 2022

(జమునగారి పుట్టినరోజు సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) తెలుగు చలనచిత్ర యవనికపై ఆమె వైభవ ప్రాభవాలు సినీచరిత్రలో సువర్ణ లిఖితాలు. ఆమె ఆత్మగౌరవ పోరాటాలు నేటితరం నటీమణులకు స్ఫూర్తిదాయకాలు. ఆమె ప్రతిభా సామర్థ్యాలు, రూపలావణ్యాలు ఉత్తమ కథానాయికలకు ప్రామాణికాలు. ఆమె పోషించిన పాత్రలు అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు, ఆర్ద్రతకు అద్దంపట్టినవే. ఆమె హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన…

మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు…!!!

మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు…!!!

August 30, 2022

తెలుగు రాస్తే … రమణీయం !తెలుగు వింటే … కమనీయం !తెలుగు విలువ… గణనీయం !తెలుగు పలుకు… తేనెలపానీయం !మాతృభాష మనిషికి ఆరోప్రాణం !! తెలుగు మృదుత్వంలో వెన్నపూస !దృఢత్వంలో వెన్నుపూస !భాషాహారంలో మణిపూస !తెలుగులో పలకరింపు కులాసా !! అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు…!!! –బి.ఎం.పి. సింగ్

అమ్మలకు ‘కల’లుంటాయి- షార్ట్ ఫిల్మ్

అమ్మలకు ‘కల’లుంటాయి- షార్ట్ ఫిల్మ్

August 29, 2022

ప్రతిభను ప్రదర్శించ డానికి యూట్యూబ్ గొప్ప వేదిక అయ్యింది ప్రస్తుతం. ఇటీవల నేను చూసిన ఒక షార్ట్ ఫిల్మ్ గురించే నా ఈ స్పందన…! ఇది హార్ట్ టచింగ్ షార్ట్ ఫిల్మ్ అని మీరు అనడం కంటే, చిత్రం చూసిన మేము అనాల్సిన మాట. ఇది మనస్సున్న మేము అనాలి.నిజమే…ఈ చిత్రం నిర్మించిన శ్రీ కంఠంనేని రవి శంకర్,…

నేనూ – చంద్రగారూ! – కిరణ్ ప్రభ

నేనూ – చంద్రగారూ! – కిరణ్ ప్రభ

August 28, 2022

ప్రముఖ కవి, కౌముది వెబ్ పత్రిక సంపాదకులు కిరణ్ ప్రభ గారు 2016 లో చంద్ర 70 వ జన్మదిన ప్రత్యేక సంచికకు రాసిన వ్యాసం) బీఎస్సీ, ఎమ్మెస్సీ చదివే రోజుల్లో యువ, జ్యోతి మాసపత్రికల్లోనూ, పత్రిక, ప్రభ వారపత్రికల్లోనూ విరివిగా వచ్చిన చంద్ర బొమ్మలు నన్ను విపరీతంగా ఆకట్టుకునేవి. వాటిల్లో చాలా బొమ్మల్ని కార్బన్ పేపర్ ఉపయోగించి…

స్వతంత్ర భారతికి స్వర నృత్యహారతి

స్వతంత్ర భారతికి స్వర నృత్యహారతి

August 26, 2022

మనుషుల మధ్య విబేధాలు వస్తే సమాజానికే ప్రమాదకరం అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ జూలూరి గౌరిశంకర్ అన్నారు. మనుషులకు మనసులకు మధ్య గోడలు బద్దలు కొట్టేందుకు కళాకారులు, సాహితీవేత్తలు కృషి చేయాలని కోరారు. మంగళవారం(23-08-22) రవీంద్రభారతిలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్, కె.వి.ఎల్. ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వతంత్ర భారతికి స్వర నృత్యహారతి…

తెలుగు చిత్రసీమ సీతాదేవి.. అంజలీదేవి

తెలుగు చిత్రసీమ సీతాదేవి.. అంజలీదేవి

August 24, 2022

(అంజలీదేవిగారి పుట్టినరోజు సంధర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) ఆమె మదన మనోహర సుందరనారి, రాజ మరాళి, నాట్యమయూరి, చుక్కలకన్న చక్కనైన సువర్ణ సుందరి, నెలరాజు వలచిన కలువ చెలి, అన్నిటికీ మించి అనురాగదేవత, కరుణామయి, మాతృత్వం మూర్తీభవించిన అమ్మ… నవరస నటనావాణి. అంజమ్మగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మమెత్తి, రంగస్థలాన అంజనీదేవిగా గజ్జెకట్టి, తెలుగు చలన చిత్ర…