వర్ణచిత్రకళారంగ  ‘రాజా’రవివర్మ

వర్ణచిత్రకళారంగ ‘రాజా’రవివర్మ

October 2, 2021

(అక్టోబర్ 2 న రవివర్మ వర్థంతి) “రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవి చూడని పాడని నవ్య నాదానివో. ఏరాగమో తీగ దాటి ఒంటిగా పిలిచి…” అంటూ “రావణుడే రాముడైతే” చిత్రంలో ఓ సినీ మహాకవి గారు హీరోయిన్ అందాలను వర్ణిస్తూ అద్భుతంగా రాశారు ఈ పాటని. అంటే ఆ సినిమాలో హీరోయిన్ ని రాజా రవి…

రాజమండ్రిలో ‘అల్లు’ కాంస్య విగ్రహం

రాజమండ్రిలో ‘అల్లు’ కాంస్య విగ్రహం

October 1, 2021

అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి రాజమండ్రిలో శుక్రవారం(01-10-21) ‘అల్లు రామలింగయ్య 100వ జయంతి’ సందర్భంగా స్థానిక ‘అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల’లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల నూతన భవనం కోసం చిరంజీవి రూ.2 కోట్లు నిధులను కేటాయించారు. అల్లు అరవింద్‌ ఆర్ధిక సహకారంతో అల్లు రామలింగయ్య…

వెబ్ సిరీస్ గా ‘రానా నాయుడు’

వెబ్ సిరీస్ గా ‘రానా నాయుడు’

విక్టరీ వెంకటేశ్ సైతం వెబ్ సీరిస్ కు సై అనేశారు. ఇప్పటికే ఆయన ‘నారప్ప’ మూవీ ఓటీటీలో విడుదలైంది. త్వరలో రానాతో కలిసి వెంకటేశ్ నటిస్తున్న ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బుధవారం వెలువడింది. అమెరికన్ పాపులర్ క్రైమ్ డ్రామా ‘రే డొనోవన్’ సీరిస్…

తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’

తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’

September 30, 2021

మూకీ సినిమాలు ప్రదర్శితమౌతున్నంత కాలం అవి ఏ భాషా చిత్రాలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ వెండితెరమీద మాట్లాడే బొమ్మలు కనిపించడం మొదలైన తరవాత నుంచి ఆ పరిస్తితి మారింది. టాకీ సినిమాలు వచ్చాక అవి ఏ భాషా చిత్రాలో అనే విషయాన్ని వర్గీకరించడం మొదలైంది. అలా తొలి టాకీగా 1931 లో తయారైన ‘ఆలం ఆరా’ సినిమా రికార్డులకెక్కింది….

మూడేళ్ల శ్రమ ఫలితం “లవ్ స్టోరి”

మూడేళ్ల శ్రమ ఫలితం “లవ్ స్టోరి”

September 29, 2021

విజయవాడ సక్సెస్ మీట్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదిన ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సక్సెస్ కు సంబంధించిన సంతోషాన్ని బుధవారం (29-9-21) విజయవాడలో డీవి మేనార్…

“మానవతా మూర్తికి అక్షర నీరాజనం”

“మానవతా మూర్తికి అక్షర నీరాజనం”

September 28, 2021

(నేడు నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా 126 వ జయంతి) ఆధునిక తెలుగు కవులలో ఆయనదొక ప్రముఖ స్థానం.అయన పద్యాలలోని శబ్ద సౌందర్యం గుండెలను తాకుతుంది.కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపైతిరగబడ్డ మహాకవి గుఱ్ఱం జాషువా. ఖండ కావ్యాల రారాజు.అయన సృష్టించిన సాహిత్యంలోస్పృశించని అంశం లేదు.జాషువా కవితా కంఠం విలక్షణం. సంఘ సంస్కరణలే అయన కావ్య లక్షణంమానవ జీవితన్ని సుమధురంగాసందేశాత్మకంగా…

శిష్యకోటికి ‘జీవనరేఖ’ కోటివీరయ్య

శిష్యకోటికి ‘జీవనరేఖ’ కోటివీరయ్య

September 27, 2021

మన సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానంవుంది. అందుకే ఆచార్యదేవోభవ అన్న నానుడి ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా కళారంగంలో గురువుల పాత్ర ప్రముఖమైనది. చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నాట్యం వంటి కళావిద్యలు అభ్యసించాలంటే విద్యార్ధులకు ఎంతో ఓర్పుతో, నిస్వార్థంగా, నిబద్ధతతో విద్యాదానం చేసే గురువు లభించాలి. అలాంటి లక్షణాలు కల్గిన చిత్రకళోపాధ్యాయులలో భీమవరానికి చెందిన చల్లా కోటి వీరయ్యగారొకరు. గత…

“వాల్ పోస్టర్” డిజైన్ లో మాస్టర్ “ఈశ్వర్”

“వాల్ పోస్టర్” డిజైన్ లో మాస్టర్ “ఈశ్వర్”

September 27, 2021

కొందరు పుడతారు గిడతారు, కానీ పక్కింటి వారికి కూడా వారి ఉనికే తెలీదు. కానీ మరికొందరు మాత్రం బురదలో పుట్టినా ఎదిగి అందాలు విరజిమ్మే తామరలా తమ వర్ణ, సుపరిమళాల్ని వెదజల్లుతూ లోకాన్ని తనవైపు తిప్పుకొని, తామేంటో ప్రపంచానికి చాటిచెపుతారు. వారి ప్రభను ఎప్పటికీ సుస్థిరం చేసుకుని ఎందరికో ఆదర్శమై నిలుస్తారు. ఆ కోవకు చెందినవారే సినీ పబ్లిసిటీ…

పండితారాధ్యునికి శంకరాభరణం

పండితారాధ్యునికి శంకరాభరణం

September 27, 2021

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం గొప్ప వినయశీలి అని, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి వుండే మహా సంస్కారవంతుడు అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణా చారి అన్నారు. బాలు సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు, నిర్మాత, డబ్బింగ్ కళాకారుడు, స్టుడియో అధిపతిగా షణ్ముఖుడుగా బతికినంత కాలం విరాజిల్లారని కొనియాడారు. సంకల్ప బలం, కృషి, దీక్ష, తపన,…

ప్రాచీన కళింగాంధ్రలో చారిత్రక విషయాలు

ప్రాచీన కళింగాంధ్రలో చారిత్రక విషయాలు

September 26, 2021

నల్లి ధర్మారావు ప్రముఖ కవి, కాలమిస్టు రచయిత, జర్నలిస్టు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు, చిన్న మధ్యతరహా వార్తాపత్రిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉత్తరాంధ్రాలో ప్రముఖంగా భాసిల్లుతున్నారు. సమాజ సేవే మాధవ సేవగా భావించి ఎంతో మంది జర్నలిస్టుల సమస్యలను, సామాజిక సమస్యలను తన బాధగా భావించి వాటి పరిష్కారానికి విశేష…