చిత్రకారుడు పొలిమేర అప్పారావు కన్నుమూత

చిత్రకారుడు పొలిమేర అప్పారావు కన్నుమూత

September 7, 2022

విశాఖపట్నానికి చిత్రకారుడు, చిత్రకళా పరిషత్ సభ్యులు పొలిమేర అప్పారావు (85 ఏళ్ళు) ఈ రోజు 7-9-2022 ఉదయం కన్నుమూశారు.చిత్రకళలో ఎన్నో శైలులు, దోరణులు రీతులు ప్రాచుర్యంలో కొచ్చాయి. వాటిలో ల్యాండ్ స్కేప్ (ప్రకృతి దృశ్యం) అనేది అతి ప్రాచీన కాలం నుండి వారసత్వంగా వస్తున్న అపూర్వకళాధోరణి. ప్రకృతి లేకపోతే మనుగడ లేదనేది యదార్థం. అందమైన వస్తువుకాని ప్రదేశంకాని ప్రాంతంగాని…

బద్దలైన తెలుగు శిల్పం

బద్దలైన తెలుగు శిల్పం

September 3, 2022

చిత్ర, శిల్ప కళారంగాలకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయ శిల్పి చౌదరి సత్యనారాయణ పట్నాయక్ (సిఎస్ఎన్ పట్నాయక్) ఆగస్ట్ 11 న, గురువారం విశాఖపట్నంలో కన్నుమూయడం కళాభిమానులను దుఃఖసాగరంలో ముంచెత్తింది. ఆయన వందేళ్లకు మూడేళ్లు తక్కువతో పరిపూర్ణ జీవితం జీవించారు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో ఆయన శిల్ప, చిత్ర కళారంగాలను సుసంపన్న చేసేందుకు జీవితాన్ని ధారపోశారని చెప్పవచ్చు. ప్రత్యేకంగా…

దార్శనికత గల కార్టూనిస్ట్ –  కరుణాకర్

దార్శనికత గల కార్టూనిస్ట్ – కరుణాకర్

July 18, 2022

కార్టూన్ అనేది… విశ్వభాష. అందుకే కార్టూన్ కు ప్రాంతాలతో, భాషలతో సంబంధం లేదు. ఒక చిన్న బొమ్మలో బోలెడన్ని భావాలను… ఆలోచనలను రేకెత్తించగలడు కార్టూనిస్ట్. అందుకే అన్ని దిన పత్రికలలో కార్టూన్ కు మొదటి పేజీలోనే స్థానం కల్పిస్తారు. ఎందుకంటే… కార్టూనిస్ట్ సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తాడు !కార్టూనిస్ట్ సామాన్యుని కష్టాలను తన కార్టూన్లలో చూపిస్తాడు !!కార్టూనిస్ట్ సామాజిక మార్పును…

బహుముఖ నటన – ‘సురభి ‘ జమున

బహుముఖ నటన – ‘సురభి ‘ జమున

July 9, 2022

నేడు జమునా రాయలు జీవిత సాఫల్య పురస్కారాలు… ప్రముఖ రంగస్థల సీనియర్‌ నటి సురభి జమునా రాయలు ప్రథమ వర్థంతి సంధర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నటి సురభి జమునా రాయలు జీవిత సాఫల్య పురస్కారాలను అందజేయనున్నారు. పురస్కార గ్రహీతల్లో ప్రముఖ రంగస్థల సినీనటి శ్రీమతి సుభాషిణి, రంగస్థల చిత్రకారుడు కొనపర్తి ఆనంద్ వున్నారు. తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక సంస్థ…

కుహూ కుహూల బెంగాలి హేమంతం

కుహూ కుహూల బెంగాలి హేమంతం

June 18, 2022

1950 దశకం తొలినాళ్ళలో చిన్నతనంలో రేడియో స్విచ్ ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేస్తే “మన్ డోలే మేరా తన్ డోలే మేరే దిల్ కా గయా కరార్ రే ఏ కౌన్ బజాయే బాసురియా” అంటూ తేనెపాకంలో ముంచిన గారెల్లాంటి లతాజీ స్వరం వినిపించేది. బ్యాక్ గ్రౌండ్ లో నాగస్వరం ఆనలాగ్ సింథసైజర్ మీద అద్భుతంగా…

చిత్రాక్షర గుణశీలి శీలా వీర్రాజు

చిత్రాక్షర గుణశీలి శీలా వీర్రాజు

June 18, 2022

నా చిన్నతనంలో పెద్దవాల్లనుండి అప్పుడప్పుడూ నేను వినే ఒక మాట ఇది. పూర్వం సత్యలోకం అనే ఒక విశిష్టమైన లోకం వుండేదని, ఆ లోకంలో వున్న మనుషులందరూ నీతి నియమాలతో పాటు గొప్ప మానవతా విలువలను కలిగి వుండే వారని, అంతే గాక ఎంతటి అసామాన్యమైన ప్రతిభా పాటవాలు కలిగి వున్నప్పటికీ వారు అతి సామాన్యులవలె వుంటూ తోటి…

సురభి బాబ్జీ గారు ఇకలేరు…

సురభి బాబ్జీ గారు ఇకలేరు…

June 10, 2022

సురభి నాటకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించి, తెలుగు రంగస్థల ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రేకం దార్ నాగేశ్వరరావు(72) ఇకలేరు. సురభి బాబ్లీగా సుపరిచితుడైన ఆయన లింగంపల్లిలోని స్వగృ హంలో గురువారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ఆకాశంలో మెరుపులు కురిపించే బాణాలు, స్వర్గంనుంచి దిగివచ్చే నారదుడు, మాయా ప్రపంచం, పాతాళలోకం మాంత్రికులు ఇలా అన్నీ…

తెలుగు నాటకరంగం గర్వించే – G.S.R. మూర్తి

తెలుగు నాటకరంగం గర్వించే – G.S.R. మూర్తి

June 5, 2022

శ్రీ గిడుగు సూర్యనారాయణ శ్రీమతి సత్యవతి దంపతులకు 1927 లో, పశ్చిమ గోదావరి జిల్లా “ఏలూరు”లో మూడవ సంతానంగా జన్మించిన ఆయనకు బాలసాలలో పెట్టిన నామకరణం “గిడుగు సీతారామ చంద్రమూర్తి” ఆయన 18వ యేటనే మిలటరీలో పనిచేసారు. ఆ “క్రమశిక్షణే”వారి జీవితంలోను, నాటకరంగంలోను ఉపయోగపడింది. G.S.R. మూర్తిగారు విజయవాడ, కేదారేశ్వరపేట” ఆంధ్ర సిమెంట్ కంపెనీ”లో దాదాపు 30 సం..లు…

శిలారేఖ – శీలా వీర్రాజు

శిలారేఖ – శీలా వీర్రాజు

June 3, 2022

చిత్రకారుడిగా, కవిగా, నవలా రచయితగా బహుముఖ ప్రజ్ఞావంతుడైన శీలా వీర్రాజుగారు జూన్ 1 వ తేదీన తన 83 వ ఏట హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూశారు. రచయితగా, చిత్రకారుడిగా లబ్ధ ప్రతిష్టులైన శీలా వీర్రాజుగారు ఏబై ఏళ్ళ క్రితమే లేపాక్షి ని సందర్శించి అక్కడి శిల్పాలకు స్కెచ్ లు వేశారు. వాటిని 1990 సం.లో పుస్తకంగా ప్రచురించారు….

దురదృష్టం వెంటాడిన అదృష్ట దేవత… కన్నాంబ

దురదృష్టం వెంటాడిన అదృష్ట దేవత… కన్నాంబ

May 7, 2022

టాకీలు మొదలైన కొత్తల్లో… అంటే 1935 నుంచి 1964 వరకు దాదాపు 29 సంవత్సరాలు చలనచిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన అద్భుత నటీమణి పసుపులేటి కన్నాంబ. కన్నాంబ చిత్రరంగానికి వచ్చిన కొత్తల్లోనే మరొక అందాల నటి కాంచనమాల కూడా సినీరంగ ప్రవేశం చేసింది. కాంచననమాలకు ధీటుగా కన్నాంబ సౌందర్యంలో ఆమెతో పోటీపడింది. అయితే రాశిలో కన్నాంబ చిత్రసీమలో…