రేపే ‘క్రియేటివ్ హార్ట్స్’ 6 వ వార్షికోత్సవం

రేపే ‘క్రియేటివ్ హార్ట్స్’ 6 వ వార్షికోత్సవం

November 13, 2021

నవంబర్ 14 న కాకినాడలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విజేతలకు బంగారు పతకాలు తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోనకు చెందిన క్రియేటివ్ హార్ట్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 6 వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రాఫ్ట్ కాంపిటీషన్ లో విజేతల వివరాలు సంస్థ అధ్యక్షులు అంజి ఆకొండి ప్రకటించారు. ఆ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా 75…

దివ్య లోకాలకేగిన ‘ద్వివేదుల’

దివ్య లోకాలకేగిన ‘ద్వివేదుల’

November 13, 2021

చిత్రకారుడు, రచయిత ద్వివేదుల సోమనాథ శాస్త్రి నవంబర్ 8 వ తేదీన విశాఖపట్నం లో కన్నుమూశారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆంధ్ర జానపద చిత్రకారుడు అంట్యాకుల పైడిరాజు ప్రియశిష్యులు ద్వివేదుల సోమనాథ శాస్త్రి. వీరు విజయనగరంలో 1932లో జన్మించి చదువుతూనే అంట్యాకుల వద్ద చిత్రలేఖనం నేర్చుకొన్నారు. 1953లో డ్రమ్ రిపేరు, హాంవర్టుడినే వీరి చిత్రాలు లండన్ రాయల్ అకాడమీ…

ప్రముఖ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు కన్నుమూత

ప్రముఖ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు కన్నుమూత

November 7, 2021

విజయవాడకు చెందిన ప్రముఖ లాండ్ స్కేప్ ఆర్టిస్ట్ నెల్లి బాబూరావు గారు నిన్న రాత్రి (శనివారం, 06-11-2021) కాకినాడలో కన్నుమూశారు. నెల్లి బాబూరావు గారు పుట్టింది 20 సెప్టెంబర్, 1935 తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో. వీరి తల్లిదండ్రులు బంగారమ్మ, సోమన్న. వీరు గుడివాడకు చెందిన కొప్పాడ వేణుగోపాల్ గారి దగ్గర చిత్రకళలో శిక్షణ పొందారు. ఫైన్ ఆర్ట్స్…

100 గళాలతో గాన గంధర్వుడి సుస్వరార్చన

100 గళాలతో గాన గంధర్వుడి సుస్వరార్చన

November 4, 2021

సంతోషం – సుమన్ టీవీ ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నోవాటెల్ లో ఆయన ఒక్క పాట వంద పాటల పెట్టు.. అలాంటిది 100 సినిమాలు.. 100 పాటలు.. 100 మంది గాయనీగాయకులు ఒకే వేదికపై గళం విప్పితే ఇంకెలా ఉంటుందో ఊహించండి. ఆ పాటలు ఇంకెవరో కాదు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం…

యూట్యూబ్లో తెలుగు తేజాలు-2

యూట్యూబ్లో తెలుగు తేజాలు-2

November 2, 2021

గుగూల్ తర్వాత పాపులర్ సెర్చ్ ఇంజన్ యూట్యూబ్. దాదాపు 15 ఏళ్ళ క్రితం చిన్న స్టార్ మొదలైన యూట్యూబ్ ఈ రోజు ప్రపంచాన్ని ఎలా? శాసిస్తోందో మనందరం చూస్తూన్నాం. గత 15 ఏళ్ళుగా ఎన్నో కోట్ల ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఎంతో మందికి పేరు తెచ్చి పెట్టింది. మరికొంతమందికి డబ్బులిస్తుంది…. ఎంతో మందికి ఉపాధి కల్పింస్తుంది. ఎంతో మందిని స్టార్స్…

మరపురాని మహనీయునికి అక్షరాంజలి

మరపురాని మహనీయునికి అక్షరాంజలి

October 28, 2021

(అక్టోబర్ 2 న కన్నుమూసిన కళాబంధు, న్యాయవాది, సంగీత కళాకారులు, స్నేహశీలి, ఆంధ్ర చిత్ర కళోద్ధీప వైతాళికుడు, రాజమండ్రి చిత్ర కళా నికేతన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దూరి శివానంద కుమార్ గారిని స్మరించుకునేందుకు చిరు ప్రయత్నం…) రాజమహేంద్రిలో రంగుల రసమయ జగతిని నిరామయం చేసి నిర్దయగా మానుండి మా పెద్దను వెంట తీసుకుపోయాడు ఆ భగవానుడు. భువి నుండి…

‘సాహిత్యంతో నా సహవాసం’

‘సాహిత్యంతో నా సహవాసం’

October 28, 2021

మాడభూషి సాహిత్య కళాపరిషత్ చెన్నై వారు అంతర్జాలంలో నిర్వహించే ‘సాహిత్యంతో నా సహవాసం’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 28-10-2021 గురువారం సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కనకాభిశేకి కీ.శే. చిటిప్రోలు కృష్ణమూర్తిగారి వ్యక్తిత్వం, జీవనశైలి, రచనాశైలి, రచించిన రచనలు వారితో అనుబంధం అన్న అంశంతో అంతర్జాల జామ్ మీటింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సభలో…

‘పికాసో’ మాఊరొచ్చాడు

‘పికాసో’ మాఊరొచ్చాడు

October 24, 2021

ఎక్కడో యూరఫ్ ఖండం నందలి స్పెయిన్ దేశం మలగాలో 1881 అక్టోబర్ లో పుట్టిన పికాసో ఆసియా ఖండంలోని భారతదేశం రావడం, అక్కడనుండి మరలా ఆంద్రప్రదేశ్ నందలి మారుమూల పల్లెటూరైన మా ఊరు కందులపాలెం రావడమే కాదు మా ఊరి ఇంటి గోడలపై ఎన్నెన్నో బొమ్మలు కూడా వేసి వెళ్ళాడు. నిజంగా ఇది వింతగా విచిత్రంగా అనిపిస్తుంది కదూ…అవును…

ఆలోచన రేకెత్తిస్తున్న ‘చిత్రకళా’ ద్వయం

ఆలోచన రేకెత్తిస్తున్న ‘చిత్రకళా’ ద్వయం

October 18, 2021

సుపరిచిత సమకాలీన చిత్రకళాకారులు ఆకుల రఘు, అక్కిరాజు రమణ. ఈ జంట చిత్రకారులు తాము రూపొందించిన చిత్రకళాఖండాల ప్రదర్శనను హైదరాబాద్ లో అక్టోబరు 8 నుండి 12వ తేదీ వరకు హైదరాబాద్, చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించారు. ‘ప్రకృతి రేఖలు (Strokes of Nature)’ శీర్షికతో ఏర్పాటు చేసిన ఈ చిత్రకళా ప్రదర్శన కదరి ఆర్ట్ గ్యాలరీ…

కళాకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

కళాకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

October 13, 2021

కరోనా కష్టకాలంలో కళా ప్రదర్శనలు లేక కడు దుర్భరంగా బతుకులీడుస్తున్న కళాకారులకు తక్షణ ఉపశమనంగా రూ. 10 వేలు అందించాలని పీఎన్నెమ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులకు వివిధ కళాసంస్థల నుంచి వచ్చిన కళాకారులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విజయవాడ, ఘంటసాల సంగీత కళాశాలలో సాంస్కృతిక…