పామర్రు కళాపరిషత్ కళాకారులకు సాయం

పామర్రు కళాపరిషత్ కళాకారులకు సాయం

September 19, 2021

ఈ రోజు 19-9-21 న కృష్ణా జిల్లా పామర్రులో ది పామర్రు కళాపరిషత్ ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న 11 మంది కళాకారులకు 1116/- నగదు బహుకరించి సంస్థ డైరెక్టర్ చాగంటిపాటి అజయ్ కుమార్ వదాన్యతతో సత్కరించారు. ఈ మహత్తర ఆదర్శ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ నటులు, బహు గ్రంథకర్త అయిన మన్నే శ్రీనివాసరావుగారిని…

తెలంగాణ నుంచి మొదటి మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ నుంచి మొదటి మంత్రి కిషన్ రెడ్డి

September 16, 2021

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుండే నేత ఆయన. తనకి రాజకీయ జన్మనిచ్చిన భారతీయ జనతాపార్టీకి, తనని అక్కున చేర్చుకుని ఆదరించిన హైదరాబాద్ అంబర్‌పేట ప్రజలకు, తను పుట్టి పెరిగిన తెలంగాణకు సర్వదా రుణపడి ఉంటానంటూ వినమ్రతను వ్యక్తం చేస్తారాయన. ఆయనే… గంగాపురం కిషన్ రెడ్డి. కేంద్రంలోని హోంశాఖ సహాయమంత్రి స్థాయి నుంచి మొన్నటి విస్తరణ తర్వాత పర్యాటక, సాంస్కృతిక,…

‘శతాధిక’ చిత్రాలతో “చిత్రముఖ ” ప్రదర్శన

‘శతాధిక’ చిత్రాలతో “చిత్రముఖ ” ప్రదర్శన

September 9, 2021

‘శతాధిక ‘మిత్ర మానసచోరుడు – ఈ చిత్రకారుడు “ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే కళ ” అంటాడు టాల్ స్టాయ్. అలాంటి ప్రయత్నమే చేశాడు కూరెళ్ళ శ్రీనివాస్… కూరెళ్ళ మంచి ఉపాధ్యాయుడే కాదు…! గొప్ప చిత్రకారుడు, స్నేహశీలి కూడా !!నూట ఎనిమిది మంది ప్రముఖుల ముఖచిత్రాలను రోజుకొక్కటి చొప్పున 108 రూపచిత్రాలు…

జయలలితగా కంగనా అదరగొట్టేసింది..!

జయలలితగా కంగనా అదరగొట్టేసింది..!

September 6, 2021

సెప్టెంబర్ 10 న థియేటర్లో 4 భాషల్లో విడుదల…. సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ…

మసకబారుతున్న గౌరవ డాక్ట ” రేట్లు “..

మసకబారుతున్న గౌరవ డాక్ట ” రేట్లు “..

September 4, 2021

సమాజానికి ఒక వ్యక్తి చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఆవ్యక్తికి విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి సన్మానాలతో గౌరవిస్తుంటాయి. దీనివలన ఆవ్యక్తిని బట్టి ఆవిశ్వ విద్యాలయాలకు గౌరవం పెరుగుతుంది. ఆవ్యక్తికి కూడా సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. గతంలో రాజగోపాలాచారి (రాజాజీ)గారికి ఒక యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ యిచ్చింది. తరువాత రాజాజీ గారు బయటికొచ్చినపుడు ఙనం డాక్టరుగారు, డాక్టరు…

మరో జీసస్ మదర్ థెరిసా ఆగ్నస్

మరో జీసస్ మదర్ థెరిసా ఆగ్నస్

August 26, 2021

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

ఎవరు? మీలో కోటీశ్వరులు!!

ఎవరు? మీలో కోటీశ్వరులు!!

August 25, 2021

ఆగస్ట్ 22, 2021 సాయంత్రం 8.30 గంటలకు జెమిని టెలివిజన్ ఛానెల్ లో ప్రశ్నావళి (QUIZ) కార్యక్రమం ” ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రారంభమయ్యింది …. ఈ క్విజ్ కార్యక్రమానికి హోస్ట్ గా ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు నందమూరి తారక రామారావు @ జూనియర్ ఎన్.టీ.ఆర్ (38)… మొదటి ఎపిసోడ్ లో మరొక ప్రముఖ తెలుగు…

మరో పాత్రికేయుణ్ణి కోల్పోయాం…

మరో పాత్రికేయుణ్ణి కోల్పోయాం…

August 24, 2021

నది పత్రిక సంపాదకులు జలదంకి ప్రభాకర్ (ప్రజ) 23 వ తేదీ సోమవారం రాత్రి 12 .30 గంటలకు కరోనా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూసారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు వున్నారు. ఒకమ్మాయి బెంగుళూరు, ఒకమ్మాయి బ్రెజిల్, ఒకమ్మాయి నెల్లూరులో వుంటున్నారు. నది మూతపడ్డాక ప్రభాకర్ ‘స్వతంత్ర ప్రభ’ పత్రికను ప్రారంభించారు. మరో రెండు పత్రికలూ రిజిస్ట్రేషన్…

ప్రింట్ మేకింగ్ వర్క్ షాప్

ప్రింట్ మేకింగ్ వర్క్ షాప్

August 21, 2021

హైదరాబాద్, మాదాపూర్ లో వారం రోజులపాటు జరిగే ప్రింట్ మేకింగ్ వర్క్ షాప్ నిన్న (20-08-21) స్టేట్ ఆర్ట్ గేలరీ డైరెక్టర్ కె. లక్ష్మి ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ లో లక్ష్మా గౌడ్ తో పాటు మరో 13 మంది చిత్రకారులు పాల్గొననున్నారు. ఈ వర్క్ షాప్ ఆగస్ట్ 20 వ తేదీ నుండి 26 వ…

పాత్రికేయులు వీరాజీ కన్నుమూత…

పాత్రికేయులు వీరాజీ కన్నుమూత…

August 19, 2021

ఆంధ్రపత్రికకు, ఆంధ్రపత్రిక నుండి వెలువడే ‘కలువబాల’ మహిళా పత్రికకు సంపాదకులుగా పని చేసిన వీరాజీగారు నిన్న (18-08-21) మద్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ తార్నాకలో చివరిశ్వాస విడిచారు. వీరాజీ అసలు పేరు పిళ్ళా కృష్ణమూర్తి. మూడున్నర దశాబ్దాల క్రితం ఆంధ్రపత్రికలో వీరాజీ గారి దగ్గర పని చేసిన వాళ్లలో నేను ఉండడం మరచిపోలేని జ్ఞాపకం. ఆ తర్వాత భూమిలో…