ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం…!

ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం…!

September 4, 2020

ఆయన సాహిత్యవారథి. సాంస్కృతిక రథసారథి ..!! ఆయన జీవితమే సాహిత్యం…. ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం !! కవిత్వం ఆయన రుచి…. అనువాదం ఆయన అభిరుచి !! భారతీయ కవిత్వాన్ని పుక్కిట పట్టిన అపరఅగస్త్యుడు !! ఆయనే కవి, కథకుడు, అనువాదకుడు, వ్యాసకర్త మకుంద రామారావు. ప్రపంచ కవిత్వాన్నీ, భారతీయ భాషల కవిత్వాన్ని తెలుగులోకి అనువదించారాయన. మనల్ని…

‘వపా ‘ జాతీయ అంతర్జాల చిత్రకళా ప్రదర్శన

‘వపా ‘ జాతీయ అంతర్జాల చిత్రకళా ప్రదర్శన

September 4, 2020

వడ్డాది పాపయ్య తెలుగు వారికి సుపరిచితుయిన పేరు. నాటి చందమామ, యువ పత్రికల నుండి స్వాతి పత్రిక వరకు నేటికీ వన్నె తరగని తన చిత్రాల ద్వారా కళాభిమానులను అలరిస్తున్నారు. సెప్టెంబర్ 10 న, 2020 రంగుల రారాజు వడ్డాది పాపయ్య గారి జన్మదిన సందర్భంగా విజయవాడ ఆర్ట్ సొసైటీ ‘వపా ‘ జాతీయ అంతర్జాల చిత్రకళా ప్రదర్శన…

విజయవాడలో వై.ఎస్.ఆర్. నాటకోత్సవాలు

విజయవాడలో వై.ఎస్.ఆర్. నాటకోత్సవాలు

September 3, 2020

5 రోజులపాటు విజయవాడలో డా. వై.ఎస్.ఆర్. నాటకోత్సవాలు-2020 (డిసెంబర్ 9 నుండి 13 వరకు) గత ఆరు నెలలుగా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేక నిరుత్సాహంతో, నిత్తేజంగా వున్న కళాకారులకు, కళాభిమానులకు ఉపశమనం కలిగించే వార్త ఇది. ప్రముఖ సంస్థ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ గత 42 సంవత్సరాలుగా కొన్ని వందల, వేల సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది….

“తెలంగాణ టాపిక్స్ ” ఆన్‌లైన్ ఆర్ట్ షో

“తెలంగాణ టాపిక్స్ ” ఆన్‌లైన్ ఆర్ట్ షో

September 1, 2020

హెరిటేజ్ ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ మన భారతీయ వారసత్వం యొక్క సాంప్రదాయ విలువలు మరియు సంస్కృతిని కళ ద్వారా పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మన సంస్కృతి యొక్క వివిధ కోణాలను ప్రదర్శించడం ద్వారా సమాజంలో అవగాహన కల్పించడం, ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవటానికి వివిధ మూలాల ప్రజలను అనుసంధానించడానికి వేదికగా నిలువనుంది. ఇది “హెరిటేజ్ ఫౌండేషన్ ఆఫ్…

సురభి-2020 అంతర్జాల సాంసృతిక ఉత్సవం

సురభి-2020 అంతర్జాల సాంసృతిక ఉత్సవం

August 31, 2020

సురభి-2020 అంతర్జాల సాంసృతిక ఉత్సవం-సెప్టెంబర్ 4 నుండి 6 తేదీ వరకు… కె. ఎల్. యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘జిజ్ఞాస ‘ సహకారంతో సురభి 2020 అనే గొప్ప అంతర్జాల ఉత్సవం సెప్టెంబర్ 4,5 మరియు 6 తేదీలలో నిర్వహింపబడుతుంది. దీనిలో 5 వ సంవత్సరం నుంచి 29 సం। వయస్సు వారందరూ పాల్గొనవచ్చు. భారత దేశ వ్యాప్తంగా సుమారు…

ఆనందాన్ని పంచిన తెలుగు భాషా దినోత్సవం

ఆనందాన్ని పంచిన తెలుగు భాషా దినోత్సవం

August 30, 2020

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముప్పవరపు వెంకయ్య నాయుడు (భారత గౌరవ ఉపరాష్ట్రపతి) గారి స్పందన… …. తెలుగు భాషా దినోత్సవాన్ని స్వాభిమాన దినోత్సవంగా జరుపుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యత. మన కట్టు, బొట్టు, మన భాష, ప్రాస, యాస, మన గోస.. మనమెప్పుడూ విడవరాదు. మనపద్యం, గద్యం, మన పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు అన్నింటినీ గౌరవించుకోవాలి….

చిత్రకళలో తెలుగుదనానికి ప్రేరణ

చిత్రకళలో తెలుగుదనానికి ప్రేరణ

August 30, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

‘రెడ్ బింది ‘ పేరుతో ఆన్లైన్ చిత్రకళా ప్రదర్శన

‘రెడ్ బింది ‘ పేరుతో ఆన్లైన్ చిత్రకళా ప్రదర్శన

August 30, 2020

20 మంది మహిళా చిత్రకారిణిలతో నెల రోజులపాటు సాగే ప్రదర్శన కళాంతర్ ఫౌండేషన్ నాగపూర్ వారి అధ్వర్యంలో ‘రెడ్ బింది ‘ పేరుతో 20 మంది మహిళా చిత్రకారిణిలు చిత్రించిన చిత్రాలతో ఆన్లైన్ చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 2 వ తేదీ నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు జరగనుంది. మహిళా సాధికారతే…

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

August 27, 2020

అక్టోబర్ 10-11, 2020 లో అంతర్జాలం లో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు రాబోయే అక్టోబర్ 10-11, 2020 లో అంతర్జాలం లో 24 గంటలు, నిర్విరామంగా న్యూ జీలండ్ నుంచి అమెరికా దాకా జరుగుతున్న ప్రతిష్టాత్మక 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తం గా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులకీ, పండితులకీ, రచయితలకీ, వక్తలకీ సాదర…

పత్రికలు మళ్ళీ పుంజుకుంటాయా…?

పత్రికలు మళ్ళీ పుంజుకుంటాయా…?

August 23, 2020

ఒకప్పుడు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా తో పోటీపడి, తమ ఉనికిని కాపాడుకున్నా, నేడు ఇంటర్నెట్- సోషల్ మీడియాతో పోటీ పడలేక ఇబ్బందిపడుతున్న సందర్భంలో ఈ ‘కరోనా’ మహమ్మారి కారణంగా ప్రస్తుతం పత్రికల మనుగడకే ముప్పు వచ్చింది. గతంలో పొద్దున్నే లేచి టీ తాగుతూపేపరు చదివి వార్తలు తెలుసుకునే వారు. ప్రస్తుతం అర్థ రాత్రి వరకూ వార్తలు తెలుసుకొని పడుకుంటున్నారు….