బాపు వర్ధంతి సందర్భంగా చిత్రకళా పోటీలు..

బాపు వర్ధంతి సందర్భంగా చిత్రకళా పోటీలు..

August 22, 2020

సమాజ హితులు, మార్గదర్శకులను స్మరించుకోవడం మంచి సాంప్రదాయమని, రేపటి తరానికి మనం ఇచ్చే సందేశమని సంస్కారభారతి ఆ దిశగా కార్యక్రమాలు చేస్తోందని సంస్థ చిత్రకళా విభాగాధిపతి అల్లు రాంబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాపు చిత్రకళా రంగంలో చెరగని ముద్ర వేసి, ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచారు. బాపు వర్ధంతి సందర్భంగా సంస్కార భారతి ఆంధ్రప్రదేష్…

ఫొటోగ్రఫీ … ఓ అందమైన కళ !

ఫొటోగ్రఫీ … ఓ అందమైన కళ !

August 19, 2020

ఆగస్ట్ 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా…… ____________________ ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ ……. కాస్త నవ్వండి ……… అంటూ తమ ఏకాగ్రతను మన ముఖాల మీద నిలిపి మనల్ని అందంగా చూపించడానికి వాళ్ళు అపసోపాలు పడుతుంటారు ! ఫోటోలు తీయడమన్నా …. దృశ్యాలు చిత్రీకరించడమన్నా అంత సులువేమీ కాదు! _____________________ ఫొటోగ్రఫీ … ఓ అందమైన కళ…

సాహితీ, వైద్య రంగాలలో వాసికెక్కిన ‘మక్కెన ‘

సాహితీ, వైద్య రంగాలలో వాసికెక్కిన ‘మక్కెన ‘

August 16, 2020

“కళ్ళు రెండైనా చూపు ఒక్కటే, కాళ్ళు రెండైనా చేరే గమ్యం ఒక్కటే”- అన్నట్లు వృత్తి ఒకటిగా, ప్రవృత్తి వేరొకటిగా ఉండి రెండింటిలో అత్యంత ప్రతిభాపాటవాలును కనబరుస్తున్న “కవి వైద్యులు”డా. మక్కెన శ్రీను. పశు వైద్యశాస్త్రంలో పరిశోధనలు చేసి శస్త్రచికిత్సలో నైపుణ్యాన్ని సంపాదించి ‘కత్తెర’ పట్టి, తన వృత్తిలో రాణిస్తూ… పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. గ్రామీణ నేపధ్యం కావటంతో సామాజిక…

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు …!

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు …!

August 15, 2020

ఆగస్ట్ 15 అంటే జెండా పండగ. దేశానికి పుట్టినరోజు. భారత జాతి స్వేచ్చా ఉపిరులు పీల్చుకున్న రోజు. పరాయి పాలన నించి బయట పడ్డ రోజు. ఇలా ఎన్నో ఎన్నెన్నో పడికట్టు పదాలు మాటలు చెప్పచ్చు. రాయచ్చు. 1947 నాటి స్ఫూర్తి , ఆనందం ఇన్నేళ్ల తర్వాత ఎందుకో కనిపించటం లేదు అనిపిస్తుంది కొద్ది సేపు. కానీ గుండె…

అంతరిక్షంలో అజరామరమైన ఆది తార

అంతరిక్షంలో అజరామరమైన ఆది తార

August 11, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

అంతర్జాతీయ యువజన దినోత్సవం – పోటీలు

అంతర్జాతీయ యువజన దినోత్సవం – పోటీలు

August 4, 2020

కృష్ణా జిల్లా స్థాయిలో ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు … ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని.. ఆగస్టు 7 నుంచి 10 వరకు ఆన్లైన్లో యువజనోత్సవాలు .. వ్యాసరచన, వకృతం, క్విజ్, జిఐఎఫ్, ఒక నిమిషం వీడియో, పోస్టర్ పెయింటింగ్ పోటీలు.. విజేతలకు సర్టిఫికెట్ తో పాటు నగదు…

అమరుడైన సమర గాయకుడు – వంగపండు

అమరుడైన సమర గాయకుడు – వంగపండు

August 4, 2020

పాట కాదు ప్రజల గుండె చప్పడు ఆయన… ఆయన పాటే విప్లవం… జనాట్యమండలి వ్యవస్థాపకుడు… ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడిన వంగపండు ప్రసాదరావు (77) గళం మూగబోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పెదబొందపల్లిలో తన నివాసంలో గుండెపోటుతో  ఆగస్ట్ 4న తన నివాసంలో కన్నుమూశారు. వంగపండు ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’ సినిమాతో సినీప్రస్థానం ప్రారంభించారు….

అంతర్జాతీయ అంతర్జాల సదస్సు

అంతర్జాతీయ అంతర్జాల సదస్సు

July 28, 2020

హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు జులై 29, 30 తేదీల్లో “జ్ఞాన సముపార్జన మాధ్యమం మాతృభాష” అనే అంశం గురించి అంతర్జాతీయ అంతర్జాల సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషా ప్రముఖులు 25 మంది వివిధ రంగాలలో మాతృభాష ప్రాముఖ్యత గురించి మాట్లాడనున్నారు. 10.00 ఆహుతులకు ఆహ్వానం : ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు 10.10 జాతీయగీతం 10.12…

రేపే ప్రారంభం ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం ‘

రేపే ప్రారంభం ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం ‘

July 23, 2020

‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల’పై స్పందించిన చిరంజీవి…! జూలై 24, 25, 26, ఆగస్టు 1, రెండవ తేదీల వరకు … తానా సంస్థ ఆధ్వర్యంలో జరగే ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాన్ని’ ఈ ఏడాది కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ తెలుగు ఫెస్టివల్ లా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తానా బృందం ఏర్పాట్లు చేస్తోంది. జూలై…

ప్రపంచ తెలుగు సాంస్కృతిక  మహోత్సవం

ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం

July 20, 2020

45దేశాలు – 64 తెలుగు సంఘాలు – ఒకే వేదిక…. తెలుగు వారందరూ ఆనందించవలసిన ది… తెలుగు వారందరూ కలిసి నడవ వలసినది.. తెలుగువారందరి గొంతు ఒకటిగా వినిపించ వలసినది… తెలుగువారందరూ ఒకటిగా కాపాడవలసినది.. మొత్తంగా అందరూ కలిసి… ఒకే మాట.. ఓకే పాట.. ఒకే బాట… గా.. ప్రపంచ తెలుగు వారందరికీ వేదికగా భావితరాలకు స్ఫూర్తిగా మాతృభాష…