కోటి రూపాయల శ్రీశ్రీ సాహిత్యం

కోటి రూపాయల శ్రీశ్రీ సాహిత్యం

April 30, 2023

అతని పేరు కొంచెం ! అతని ఊరు ప్రపంచం ! అతడే శ్రీశ్రీ !! ‘కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి’ అన్న వాడు, తన జీవితాంతం అలా నిలబడి ఉన్నవాడు. అతడి కసీ కృషీ-అతడి కన్నూ, పెన్నూ, గన్నూ-అతడి గేయం, ధ్యేయం, న్యాయం, శ్రమవాదం, సామ్యవాదం, మానవతావాదం. సమానవతావాదం ! సామ్రాజ్యవాదాన్ని పాతరవేసే శ్రమరాజ్యవాదం ఎజెండా అతడు. గ్లోబల్…

అక్షరంలో దాగిన ఆకలి జ్వాల – శ్రీశ్రీ

అక్షరంలో దాగిన ఆకలి జ్వాల – శ్రీశ్రీ

April 30, 2023

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

తెలుగింటి ‘బాలి’ బొమ్మ‌

తెలుగింటి ‘బాలి’ బొమ్మ‌

April 19, 2023

(బెందాళం క్రిష్ణారావు గారు 29-4-2018 న ప్రజాశక్తి దినపత్రికలో చేసిన ఇంటర్ వ్యూ) బాలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు ఐదు దశాబ్దాలుగా అవిశ్రాంత చిత్రకారుడాయన. దేశవిదేశాల్లోని తెలుగువాళ్లందరికీ, గీతల్ని, రాతల్ని ప్రేమించేవారందరికీ ఇష్టమైన పేరది. లక్షల చిత్రాలు గీసిన లక్షణమైన చిత్రకారునిగా, కార్టూనిస్టుగా, కథారచయితగా తన జీవితాన్నే చిత్రంగా మలచుకుని పయనం సాగిస్తున్న కళాకారుడు…

అలసిన విశాఖ కడలి కెరటం ‘బాలి’

అలసిన విశాఖ కడలి కెరటం ‘బాలి’

April 18, 2023

తెలుగు పత్రికా రంగానికి సుపరిచితమైన పేరు బాలి. గత ఐదు దశాబ్దాలుగా చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా, కథా రచయితగా తెలుగు వారిని అలరించిన 81 ఏళ్ళ (పుట్టింది 29 సెప్టెంబర్, 1941, అనకాపల్లిలో) నిత్య యవ్వనుడు సొమవారం రాత్రి విశాఖపట్నం హాస్పటల్ లో మనకు శాశ్వతంగా దూరమయ్యారు.80 వ దశకం తెలుగు పత్రికారంగంలో కడలి కెరటంలా ఉవ్వెత్తున లేచి అలజడి…

రాజ్యాంగ నిర్మాత – సమసమాజ నిర్ణేత 

రాజ్యాంగ నిర్మాత – సమసమాజ నిర్ణేత 

April 14, 2023

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

మూడు రోజులపాటు ‘కళాయజ్ఞ’ చిత్ర ప్రదర్శన

మూడు రోజులపాటు ‘కళాయజ్ఞ’ చిత్ర ప్రదర్శన

March 29, 2023

‘కళాయజ్ఞ’ చాలెంజ్ లో పాల్గొన్న 143 మంది ఉత్తమ చిత్రాల ప్రదర్శనJNTU నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకుమూడు రోజులూ ప్రముఖ కళాకారులచే కళాప్రదర్శనలు………………………………………………………………………………………. అంతర్జాలం ఆవిష్కరణతో ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది. సామాజికంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగాక ఎన్నో రకాల చాలెంజ్ లు గురించి విన్నాం. నేడు ఫేస్ బుక్,…

ప్రపంచ రంగస్థల దినోత్సవం

ప్రపంచ రంగస్థల దినోత్సవం

March 27, 2023

(మార్చి 27వ తేదీ ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా…) 1961వ సంత్సరం జూన్‌ నెల. అది హెల్సింకీ మహానగరం. ఫ్రాన్స్‌ దేశపు మహానగరాలలో ఎన్నతగినది. ఆ మహానగరంలోని అత్యంత విశాలమైన సభా మందిరంలో మధురంగా సాగుతోంది ప్రసంగం.నాటకం జీవన చిత్రణంనాటకం జీవిత ప్రదర్శనంనాటకం జీవన సురాగంనాటకం నవజీవన సందేశం.సంక్షోభం నుండి ప్రశాంతతవైపు, ఆవేదన నుండి ఆనందంవైపు, విలాపం నుండి…

విశాఖలో “కార్టూన్ వాచ్” ఫెస్టివల్ 2023

విశాఖలో “కార్టూన్ వాచ్” ఫెస్టివల్ 2023

March 27, 2023

మార్చి 25, 2023 శనివారంనాడు సాయంత్రం 5గంటలకు ఛత్తీస్ ఘడ్ కు చెందిన కార్టూన్ వాచ్ (ఏకైక జాతీయ కార్టూన్ మాసపత్రిక ) ఛీఫ్ ఎడిటర్ త్రయంబక్ శర్మగారి ఆధ్వర్యంలో జరిన కార్టూన్ ఫెస్టివల్-2023 విశాఖపట్నంలోని మేఘాలయా హొటల్ లో జయప్రదంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం నగర మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకటకుమారి గారు,…

పాటలే నాకు నిషా – పద్మశ్రీ అనురాధ పౌడ్వాల్

పాటలే నాకు నిషా – పద్మశ్రీ అనురాధ పౌడ్వాల్

March 25, 2023

(ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డుతో ఘన సన్మానం)బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ హైదరాబాద్ వచ్చారు చాలా కాలం తరువాత. రవీంద్రభారతిలో రెండు పాటలు పాడమని కోరితే, పది పాటలు పాడారు. ఇప్పటికి స్వరంలో మెలడీ మంత్రం ఏమాత్రం తగ్గలేదు. తన తొలి చిత్ర రంగ ప్రవేశం అభిమాన్ లో పాడిన శ్లోకంతో ఆరంభించి అన్ని జోనర్స్ టచ్ చేస్తూ…

10 వ వార్షిక ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్

10 వ వార్షిక ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్

March 24, 2023

డ్రీమ్ యంగ్ &చిల్డ్రన్స్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 10 వ వార్షిక ఆల్ ఇండియా చిడ్రన్ అండ్ యూత్ ఆర్ట్ ఎగ్జిబిషన్ మార్చి 26 వ తేదీన ఉదయం విజయవాడలో జరుగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుండి ఈ పోటీల్లో పాల్గొన్న బాల, బాలికలకు, చిత్రకారులకు బహుమతులను అందజేస్తారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం లో…