హాస్యసాహితీసంపదల రారాజు… జంధ్యాల

హాస్యసాహితీసంపదల రారాజు… జంధ్యాల

January 15, 2022

నవరసాల్లో అందరూ అధికంగా మెచ్చేది…ఆస్వాదించేది ‘హాస్యం’. అందుకే పూర్వకాలం సినిమాల్లో హాస్య పాత్రలు కథలో భాగంగా ఇమిడిపోయేవి… వినోదాన్ని పంచేవి. నిజానికి తెలుగు చలనచిత్రసీమలో వున్నంతమంది హాస్యనటులు మరే ఇతర చిత్రసీమలోనూ లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా జంధ్యాల దర్శక పగ్గాలు చేపట్టాక హాస్యం మూడు పాత్రలు ఆరు రీళ్ళుగా పురోగమించింది. ‘నవ్వటం ఒక యోగం…నవ్వించటం ఒక భోగం……

సినీసాహితీ సమరాంగణ చక్రవర్తి… పింగళి

సినీసాహితీ సమరాంగణ చక్రవర్తి… పింగళి

December 30, 2021

విజయా సంస్థకు ఇరవై సంవత్సరాల సుదీర్ఘకాలం ఆస్థాన కవిగా భాసిల్లిన సాహిత్య స్రష్ట పింగళి నాగేంద్రరావు. ఆయన సినిమాలలో వాడిన మాటలు కొన్ని భావి సినిమాలకు మకుటాలయ్యాయి. ‘సాహసం శాయరా డింభకా’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘అహ నా పెళ్ళంట’ వంటి సినిమాల పేర్లు పింగళి గేయసాహిత్యం నుంచి జాలువారినవే. ఆయన మాటల రచనలో…

‘ఇద్దరు మిత్రులు’ చిత్రానికి అరవై యేళ్ళు

‘ఇద్దరు మిత్రులు’ చిత్రానికి అరవై యేళ్ళు

December 29, 2021

అన్నపూర్ణా పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు కు బెంగాలి సాహిత్యం పట్ల, బెంగాలి సినిమాలపట్ల ప్రత్యేక అభిరుచి, అభిమానం మెండు. ‘వెలుగునీడలు’ సినిమా కూడా 1956లో అసిత్ సేన్ నిర్మించిన బెంగాలి చిత్రం ‘చలాచల్’ ఆధారంగా నిర్మించిందే. ‘వెలుగునీడలు చిత్ర విజయం తరవాత మరో చిత్రం నిర్మించేందుకు దుక్కిపాటి మరలా బెంగాలి చిత్రసీమను ఆశ్రయించారు. మంగళ చట్టోపాధ్యాయ 1957లో…

అన్నపూర్ణాకు ‘వెలుగులు’ నింపిన చిత్రం

అన్నపూర్ణాకు ‘వెలుగులు’ నింపిన చిత్రం

December 19, 2021

అక్కినేని నాగేశ్వరరావు ప్రాభవానికి మూలాధారమైన దుక్కిపాటి మధుసూదనరావు, సొంత సినీ నిర్మాణ సంస్థను నెలకొల్పదలచి అక్కినేని చైర్మన్ గా, తను మేనేజింగ్ డైరెక్టరుగా సెప్టెంబరు 10, 1951న “అన్నపూర్ణా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్” పేరుతో నూతన చిత్రనిర్మాణ సంస్థను యేర్పాటు చేశారు. దుక్కిపాటి తల్లి చిన్నతనంలోనే కాలంచేస్తే మారుతల్లి అతణ్ణి పెంచి పెద్దచేసింది. ఆమె పేరు ‘అన్నపూర్ణ’. ఆమె…

భక్త ప్రహ్లాద త్రయం

భక్త ప్రహ్లాద త్రయం

December 9, 2021

భారతదేశంలో విడుదలైన తొలి టాకీ సినిమా 1928లో అమెరికాలో యూనివర్సల్ పిక్చర్స్ వారు నిర్మించిన ‘మెలొడీ ఆఫ్ లవ్’ అనే ఇంగ్లిష్ చిత్రం. ఆర్చ్ హెల్త్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి ప్రపంచ యుద్ధానంతరం ఒక గేయకవికి, కోరస్ పాడే యువతికి మధ్య జరిగిన ప్రేమకథానేపథ్యంలో నడుస్తుంది. 1929లో ఈ చిత్రం మనదేశంలో మొదటిసారి కలకత్తాలోని ఎలిఫిన్…

మరణంలేని మహా మనిషి మహానటి సావిత్రి

మరణంలేని మహా మనిషి మహానటి సావిత్రి

December 7, 2021

మరణం లేని మహ మనిషి మహానటి సావిత్రి అని పలువురు వక్తలు కొనియాడారు. సోమవారం (6-12-21) గుంటూరు జిల్లాలోని వడ్డి వారిపాలెం గ్రామంలోని శ్రీమతి సావిత్రి గణేష్ జడ్పీ హైస్కూల్ నందు మహానటి సావిత్రి గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానటి సావిత్రి కళాపీఠం అధ్యక్షులు దారపు శ్రీనివాస్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులురాలు మట్టా జ్యోత్స్న సారథ్యంలో నిర్వహించిన…

సినీ దిగ్గజాల శత జయంతి ఉత్సవాలు

సినీ దిగ్గజాల శత జయంతి ఉత్సవాలు

December 1, 2021

సినీ స్వర్ణయుగం దిగ్గజాలుగా పేరుపొందిన లెజెండ్స్ ఘంటసాల, మాధవపెద్ది సత్యం, ఆచార్య ఆత్రేయ, సాలూరి రాజేశ్వరరావు, సుసర్ల దక్షిణామూర్తిగార్లను స్మరించుకుంటూ నిర్వహించిన వారి శత జయంతి ఉత్సవాలకు విశేష స్పందన లభించింది. సోమవారం రవీంద్రభారతిలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వెండితెర వెలుగులు శీర్షికతో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సీల్ వెల్…

మదిలో వీణల మూర్తిమంత్రం… మోహన రాగం

మదిలో వీణల మూర్తిమంత్రం… మోహన రాగం

November 21, 2021

సంగీతంలో ప్రవేశం వున్నా, లేకున్నా మనం సంగీతాన్ని విని ఆనందిస్తుంటాం. అదే సంగీతంతో కాస్త పరిచముంటే చాలు, ఆ ఆనందానుభూతి తీరే ప్రత్యేకంగా వుంటుంది. పాఠక శ్రోతలకు బాగా పరిచయమున్న కొన్ని రాగాలను వారికి సినిమా పాటల ద్వారా వినిపిస్తే, ఆ రాగాలను సులువుగా వారు గుర్తుపెట్టుకొని పాటలు పాడే ప్రయత్నం కూడా చేస్తారనే నమ్మకం. అందుకే ఈ…

శృంగారదేవత… జీనత్ అమన్

శృంగారదేవత… జీనత్ అమన్

November 19, 2021

*ఆమె శృంగారానికి మారుపేరు. మిస్ ఇండియా పోటీలో *గెలుచుకున్న ఆ అందాలభామే జీనత్ అమన్. తల్లితో కలిసి ఉండాలని జర్మనీ వెళ్లేందుకు సన్నద్ధమౌతున్న తరుణంలో నవకేతన్ ఇంటర్నేషనల్ వారి ‘హరేరామ హరేకృష్ణ’ సినిమా ద్వారా ఆమెను బాలీవుడ్ చిత్రరంగానికి పరిచయం చేసిన ఘనత నటుడు దేవానంద్ ది. జీనత్ అమన్ విద్యాధికురాలు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ యూనివర్సిటీ ఆఫ్…

తెనాలిలో బాలల చలన చిత్రోత్సవం

తెనాలిలో బాలల చలన చిత్రోత్సవం

November 13, 2021

-ఈ నెల 14, 15 తేదీల్లో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో-చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ తెనాలి వారి నిర్వహణలో.. బాలల మనో వికాసానికి దోహదపడే చలనచిత్రోత్సవాన్ని బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. స్థానిక కొత్తపేట లోని వివేక కళాశాల ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో వివరాలను చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి…