వెండి తెరపై మరో ‘మల్లీశ్వరి ‘

వెండి తెరపై మరో ‘మల్లీశ్వరి ‘

June 4, 2020

ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ కొనసాగుతోంది. రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన పలువురి జీవిత చరిత్రలు వెండితెరపై ఆవిష్కృతమవుతున్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2000లో జరిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించడమే కాకుండా ఒలింపిక్స్ లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా…

ఎల్బీ శ్రీరాం జీవితంలో అటు పోట్లు అనుక్షణం హైలెట్లు…

ఎల్బీ శ్రీరాం జీవితంలో అటు పోట్లు అనుక్షణం హైలెట్లు…

May 31, 2020

(మే 30 న ఎల్బీ శ్రీరాం పుట్టిన రోజు సందర్భంగా ..) జస్ట్ నిన్ననే ‘చాలా బాగుంది ‘ సినిమా రిలీజైనట్టుంది.. మొన్ననే రిలీజైనట్టుంది ‘ఏప్రిల్ ఫస్ట్ విడుదల ‘ చిత్రం. ఒకటి నాణ్యమైన రచయితని సినీ పరిశ్రమలపైకి విసిరితే.. ఒకటి మన్నికైన నటుడిని రంగుల తెరమీదకి రువ్వింది. ఆ రచయిత. ఆ నటుడు ఇద్దరూ ఒక్కరే.. ఆ…

సినీమా పోస్ట్ ప్రొడక్షన్ కు ఓకే

సినీమా పోస్ట్ ప్రొడక్షన్ కు ఓకే

May 22, 2020

మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సినీ పరిశ్రమ ప్రముఖులతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సమావేశం… కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల…

‘ఘటోత్కచుడి ‘ కి – రజతోత్సవం

‘ఘటోత్కచుడి ‘ కి – రజతోత్సవం

May 19, 2020

దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డిలో కథలు ఎన్నుకోవడంలోనూ, సినిమా రూపొందించడంలో కొన్ని విలువలు పాటించే అలవాటు ఉంది. వాటికి తోడు ఓ పసిపిల్లాడి మనస్తత్వం ఉందని అన్పిస్తుంటుంది. పసిపిల్లలు కేరింతలు కొట్టే హాస్యం, అద్భుతమైన ఊహలు (ఫాంటసీ) కృష్ణారెడ్డిగారి సినిమా కథల్లో ఉంటాయి. మొదటి సినిమా (నిర్మాతగా, రచయితగా) కొబ్బరి బొండాం’లో ఇలాంటి ఫాంటసీ ఎలిమెంట్ కి శ్రీకారం చుట్టారు. ఓ…

ఆహ్వానపత్రంలోనూ ‘జంధ్యాల ‘ మార్క్

ఆహ్వానపత్రంలోనూ ‘జంధ్యాల ‘ మార్క్

May 13, 2020

హాస్యం గురించి జంధ్యాల ఇలా అనేవాడు: “నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం” తెలుగు తెరకు శ్రుతి‌మిం‌చని హాస్యంతో చక్క‌లి‌గిలి పెట్టి, ప్రేక్ష‌కుల హృద‌యా‌లలో గిలి‌గిం‌తలు రేపిన ‌‘హాస్య‌బ్రహ్మ’‌ జంధ్యాల! ‌‘‌‘మాటలు రాయ‌డ‌మంటే మాటలు కాదు’‌’‌ అని నమ్మి, హాస్యా‌నికీ.‌.‌.‌ అప‌హా‌స్యా‌నికి మధ్య ఉన్న సున్ని‌త‌మైన రేఖను గమ‌నించి సంభా‌ష‌ణా‌శ్రయ హాస్యాన్ని సృష్టిం‌చ‌డంలో…

రానా హీరోగా ‘విరాట‌ప‌ర్వం’

రానా హీరోగా ‘విరాట‌ప‌ర్వం’

May 10, 2020

సాయిప‌ల్ల‌వి పుట్టినరోజు సందర్భంగా ‘విరాట‌ప‌ర్వం’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల…‌ ఆమె చేసిన సినీమాలు, పాత్ర‌లే చాలు ఆమె ఎలాంటి న‌టో తెలియ‌డానికి. ఫిదా చిత్రంలో తన అద్భుతమైన నటనతో ఆ చ‌లాకీ తార అందరి హృదయాలను దొంగిలించింది. అవును, మనం మాట్లాడుతున్న నటి మరెవరో కాదు.. సాయి పల్లవి. ఈ రోజు ఆమె పుట్టిన‌రోజు. ఈ ప్రత్యేక సందర్భంగా,…

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా

May 10, 2020

మొగలాయి చక్రవర్తులు బాక్ డ్రాప్ క్రిష్-పవర్‌స్టార్ కాంబినేషన్లో సినిమా … “దేశమేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవం’ అన్న రాయప్రోలు సుబ్బారావుగారి ఉద్వేగభరితమైన మాటలకు తెర రూపమే అన్నట్టుగా – పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం – క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోంది. ‘ఖుషీ’ వంటి సంచలన విజయం…

ఎందరికో మార్గదర్శకుడు – దాసరి

ఎందరికో మార్గదర్శకుడు – దాసరి

May 4, 2020

దాసరి పుట్టినరోజు సందర్భంగా … వారితో  శివనాగేశ్వర రావు గారి అనుభవాలు…. ఆయన నా దృష్టిలో దర్శకుడే కాదు.. నాలాంటి ఎందరికో మార్గదర్శకుడు.. తొలి సినిమానే ఒక కమెడియన్ ని హీరోగా పెట్టి తీసాడు.. తర్వాత ఒక విలన్ ని హీరో గా పెట్టి తీసాడు.. ఒక హీరోయిన్ ని హీరోగా పెట్టి తీసాడు.. అడా మాగా కాని…

తెలుగు సినిమాకు బాక్సాఫీస్ ‘రాముడు’

తెలుగు సినిమాకు బాక్సాఫీస్ ‘రాముడు’

May 1, 2020

అడవి రాముడు కు 43 యేళ్ళు (28 ఏప్రిల్, 1977) 30 లక్షల బడ్జట్ – 4 కోట్లు వసూలు… బాక్సాఫీస్ రాముడు ఎన్టీయార్ సాధారణంగా ఒక గిరి గీసుకొని, సినిమాలు చేస్తుంటారు. మిగిలిన చాలామంది తారల లాగా ఆయన గనక గిరి దాటి నటిస్తే… ఇక ఆ సినిమా ఒక ప్రభంజనమే! – ప్రసిద్ధ దర్శక –…

పూరీ జగన్నాథ్ @ 20 ఇయర్స్ ఇండస్ట్రీ

పూరీ జగన్నాథ్ @ 20 ఇయర్స్ ఇండస్ట్రీ

April 20, 2020

-‘బద్రి’ సినిమా రిలీజ్అయి నేటికి 20 యేళ్ళు.. -ఇరవైయేళ్ళలో 33 సినిమాలకు దర్శకత్వం.. తెలుగు సినీ ఇండస్ట్రీ లో తక్కువ టైంలో సినిమా తీయగల డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినీ ప్రస్థానం నేటితో 20ఏళ్ళు పూర్తిచేసుకుంది. 2000 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన తన తొలి చిత్రం ‘బద్రి’ సినిమాని రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్…