శ్రీనివాస్ కు “విశిష్ట కళా బంధువు” పురస్కారం

శ్రీనివాస్ కు “విశిష్ట కళా బంధువు” పురస్కారం

December 11, 2023

విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ డైరెక్టర్, ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ టీం సభ్యుడు గొరుపర్తి (స్ఫూర్తి) శ్రీనివాస్ కు గత కొన్ని సంవత్సరాలుగా చిత్రకళాభివృదికై కృషిచేస్తూ రాష్ట్రం నలుమూలల పర్యటిస్తూ కళనీ..కళా సంస్కృతిని పెంపొందిస్తూ భావి తరగని చిత్రకళా సంపదను అందిస్తున్న సేవలకు గుర్తింపుగా తెలుగు వెలుగు సాహితీ వేదిక (జాతీయ…

ఘంటసాల అభిమానిగా…మద్దాలి రఘురామ్

ఘంటసాల అభిమానిగా…మద్దాలి రఘురామ్

ఒక నిబద్ధత, ఒక నిలకడ, ఒక నాణ్యతల సమ్మేళనం కిన్నెర ఆర్ట్ థియేటర్స్. స్థిత ప్రజ్ఞత కలిగిన నిర్వహణా దిగ్గజం కిన్నెర వ్యవస్థాపకులు రచయిత, కవి మద్దాలి రఘురామ్. అందుకే ఆ సంస్థ దిగ్విజయంగా నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది. కిన్నెర వారు సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తుంటారు. కిన్నెర రఘురామ్ గారికి అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు…

తెలుగు నాటకరంగం మీద విమర్శలు, పరిశోధనలు

తెలుగు నాటకరంగం మీద విమర్శలు, పరిశోధనలు

December 9, 2023

తెలుగునాట 1880లో నాటక ప్రదర్శనలు ప్రారంభమయిన తర్వాత, నాటి మాస పత్రికలలో ఆయా నాటకాల గురించి, ప్రదర్శనల గురించి వివరణలు, వార్తలు వెలువడుతుండేవి. అంతేగాక వ్యక్తిగత ద్వేషాల వల్ల, ఇతర కారణాల వల్ల, నాటకాలలో తప్పులను, దోషాలను ఎత్తి చూపిస్తూ కొందరు పత్రికలలో వ్యాసాలు గూడా రాశారు. 1898లో కొక్కొండ వేంకటరత్నం పంతులు గారి ‘ప్రసన్నరాఘవం’ అనువాద నాటకాన్ని…

కళాసేవలో 13 ఏళ్ళుగా ’64 కళలు’ పత్రిక

కళాసేవలో 13 ఏళ్ళుగా ’64 కళలు’ పత్రిక

December 7, 2023

కళల గురించి కన్న‘కల’ సాకారమైన వేళ…! 64 కళలు.కాం పత్రిక ప్రారంభించి నేటికి 13 ఏళ్ళు పూర్తయ్యింది. కళల గురించి ప్రత్యేకంగా ప్రారంభించిన మొట్టమొదటి వెబ్ పత్రిక ఇదే కావడం విశేషం. నాటి నుండి నేటి వరకు అనే సవాళ్ళను ఎదుర్కొని పత్రిక పాఠకాదరణతో ముందుకు సాగుతుందంటే అందుకు సహకరిస్తున్న రచయితలు, ఆదరిస్తున్న పాఠకులే కారణం. ఈ సందర్భంగా…

అంట్యాకుల విగ్రహం ఏర్పాటుకు వినతి

అంట్యాకుల విగ్రహం ఏర్పాటుకు వినతి

December 6, 2023

విశాఖ బీచ్ లో అంట్యాకుల పైడిరాజు విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వానికి వినతి పత్రంతెలుగు చిత్రకళను విశ్వవ్యాప్తం చేసినవారిలో ఉత్తరాంధ్రకు చెందిన అంట్యాకుల పైడిరాజు అగ్రభాగాన నిలుస్తారు. ఆయన తనదైన జానపద శైలిలో ఎన్నో చిత్రాలు సృష్టించారు. అదే విధంగా చిత్రకళా బోధనతో వందలమంది చిత్రకారుల్ని తయారు చేశారు. చిత్రకళా సాధన, బోధన సమపాళ్లుగా బాధ్యతలు నెరవేర్చినవారు బహు అరుదు….

పోస్ట్‌ కార్డ్‌ కథల పోటీ ఫలితాలు

పోస్ట్‌ కార్డ్‌ కథల పోటీ ఫలితాలు

December 5, 2023

రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో కోపూరి శ్రీనివాస్ స్మారక పోస్ట్ కార్డ్ కథల పోటీ ఫలితాలు ఇటీవల రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కోపూరి శ్రీనివాస్‌’ స్మారక పోస్ట్‌ కార్డ్‌ కథల పోటీలకు మొత్తం 165 కథలు పరిశీలనకు వచ్చాయి. వాటిలో – ‘సిగ్నల్స్‌’ కథా రచయిత దేశరాజుకు ప్రథమ బహుమతి, ‘కార్డు కథ’ రచయిత శింగరాజు శ్రీనివాసరావుకు ద్వితీయ,…

గవర్నర్ తో ‘గిల్డ్’ చిత్రకారుల సమావేశం

గవర్నర్ తో ‘గిల్డ్’ చిత్రకారుల సమావేశం

December 1, 2023

ఆర్ట్ అసోసియేషన్ ‘గిల్డ్’ ప్రచురణలు రాష్ట్ర గవర్నర్ కి అందజేత డిసెంబర్1 వ తేదీ ఉదయం 11:30 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారితో విజయవాడ రాజ్ భవన్ లో ‘గిల్డ్’ చిత్రకారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గిల్డ్ అధ్యక్షులు డా.బి. ఎ.రెడ్డి, కార్యదర్శి శ్రీమతి ఎన్.వి.పి.ఎస్.ఎస్.లక్ష్మి, గిల్డ్ కన్వీనర్ మరియు డ్రీమ్ యంగ్ అండ్…

తెలుగు భాష, తెలుగు చిత్రకళపై నాట్స్ వెబినార్

తెలుగు భాష, తెలుగు చిత్రకళపై నాట్స్ వెబినార్

November 30, 2023

ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి ముఖ్యఅతిధిగా ‘నాట్స్’ వెబినార్ భాషే రమ్య, సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. తెలుగు భాష పరిరక్షణ కోసం తెలుగు లలిత కళావేదిక అధ్వర్యంలో ప్రతి నెల ఆన్లైన్ వేదికగా సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే…

అద్భుత నటీమణి జి. వరలక్ష్మి

అద్భుత నటీమణి జి. వరలక్ష్మి

November 30, 2023

(నవంబర్ 25న జి. వరలక్ష్మి 15 వ వర్ధంతి సందర్భంగా) జి. వరలక్ష్మి (గరికపాటి వరలక్ష్మి) పుట్టింది సెప్టెంబరు 27, 1926 న ఒంగోలు మాతామహుల ఇంటిలో. తండ్రి జి.ఎస్. నాయుడు పేరు విజయవాడలో తెలియనివారు వుండేవారు కాదు. కారణం ఆయన ప్రముఖ మల్లయోధుడు కోడి రామమూర్తి సహచరుడు. పైగా మంచి వస్తాదు కూడా. ఆరోజుల్లో కోడి రామమూర్తికి…

బహుభాషా సంగీత కోవిదుడు… రమేష్ నాయుడు

బహుభాషా సంగీత కోవిదుడు… రమేష్ నాయుడు

November 30, 2023

“మనదైన మంచి సంగీతం దూరమౌతుందని, మనకు అపారమైన జానపద సంగీతం సజీవంగానే వుందని, దాని జాడలో వెళితే స్వరార్ణవాన్ని సృష్టించవచ్చ”ని తెలుగు చిత్రసీమకు పరిచయమైన కొత్తల్లోనే చెప్పాడు ఈ సంగీత కళానిధి రమేష్ నాయుడు. చెప్పడమే కాదు తెలుగు చిత్రసీమలో అడుగిడకముందే మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో సమకూర్చిన సంగీతానికి జానపదులు సహకరించాయని అక్షరాలా రుజువు చేశాడీ సంగీత…