‘రైతు ఆక్రందన’ అంశంపై ఆర్ట్ కాంటెస్ట్

‘రైతు ఆక్రందన’ అంశంపై ఆర్ట్ కాంటెస్ట్

January 5, 2024

ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్,విజయవాడ- జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో రైతు ఆక్రందన @ మిచౌంగ్ తుపాను అంశంపై ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలలోని చిత్రకారులను ఈ పోటీలో పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తున్నారు. పూర్తి వివరాలకు క్రింది పోస్టర్ చూడండి.

నడిచొచ్చిన దారంతా

నడిచొచ్చిన దారంతా

January 4, 2024

“డా. పాతూరి అన్నపూర్ణ “గారు రచించిన “నడిచొచ్చిన దారంతా” చదివినప్పుడు ఆవిడ మన మనసుల్లోకి తొంగిచూసి వ్రాశారా అనిపించింది. మన హృదయంలోని చెమ్మని మనం తడిమి చూసుకుంటూ ఉంటాము ఒక్కో కవితా చదివినప్పుడు. ప్రధాన కవితలో ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్టు పడుకుంటే ఎట్టా. లేవాలి… లేచి పరిగెత్తాలి అప్పుడే గమ్యం వీలవుతుంది అంటారు. నువ్వూ–నేను కవితలో ‘నిశ్శబ్దాన్ని…

కవిత్వం, అనువాదం జంటపూల పరిమళాలు

కవిత్వం, అనువాదం జంటపూల పరిమళాలు

January 4, 2024

“నాకు మొలకెత్తిన ఓ సుందర చైతన్యాకృతినాకే వీడ్కోలిస్తున్నప్పుడుఇన్నాళ్ళుగుండె గదిలో వొదిగి ఒదిగికళ్ళకేదో మంచుతెర కప్పిచూస్తూ చూస్తూనే గువ్వలా ఎగిరి పోయినట్టుంది…తెలిసి తెలిసిసైబీరియన్ పక్షిలావలసపోయినట్టుంది…సందడిని, సంబరాన్ని మూటకట్టుకు పోయిందేమోఇంతలోనే మేము మనుషుల మధ్యే లేనట్టుందిఅనుభవానికొస్తే గానిఏ వేదనైనా, ఆవేదనైనా అర్థం కాకుండా వుంది” అని “వలస పోయిన మందహాసం”లో పెళ్ళయిన కూతురు అత్తగారింటికి వెళ్ళిపోయినపుడు తండ్రి పడే వేదనను కవిత్వీకరించారు…

వెండితెర వేలుపు ‘నందమూరి తారక రామారావు’

వెండితెర వేలుపు ‘నందమూరి తారక రామారావు’

January 3, 2024

శ్రీ నందమూరి తారక రామారావు గారు ఓ కారణజన్ముడు. ఆయన చరిత్ర సృష్టించిన శకపురుషుడు. ఆయన చరిత్ర నిత్య చైతన్య ప్రదాయిని. ఆయన కృషి, నడత కాలాతీత స్ఫూర్తిదాయకాలు. అందుకే వారి గురించి అనేక గ్రంథాలు వెలువడినాయి. భవిష్యత్లోనూ మరెన్నో వస్తాయి….వస్తూనే వుంటాయి. చారిత్రక పరిశోధక రచయిత, నటులు మన్నె శ్రీనివాసరావు రచించిన ‘వెండితెర వేలుపు నందమూరి తారక…

ముంబై జహంగీర్‌ గేలరీ లో ‘రాజు’ పెయింటింగ్స్

ముంబై జహంగీర్‌ గేలరీ లో ‘రాజు’ పెయింటింగ్స్

January 2, 2024

హైదరాబాద్‌కు చెందిన రాజు బత్తుల చిత్రాల ప్రదర్శన ముంబైలోని ప్రసిద్ధ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో 19 డిసెంబర్ నుండి 25 డిసెంబర్ 2023 వరకు హైదరాబాద్‌కు చెందిన రాజు బత్తుల చిత్రాల ప్రదర్శన జరిగింది. ఈ V6 గ్రూప్ షోలో, హైదరాబాద్‌కు చెందిన రాజు బత్తుల, కొల్హాపూర్‌కు చెందిన నందకిషోర్ థోరట్, అహ్మదాబాద్‌కు చెందిన ఇషా బవిషి మరియు…

‘స్ఫూర్తి’లో గ్రీటింగ్ కార్డ్ కాంటెస్ట్

‘స్ఫూర్తి’లో గ్రీటింగ్ కార్డ్ కాంటెస్ట్

January 1, 2024

ఒకప్పుడు కొత్త సంవత్సరం వస్తుందంటే గ్రీటింగ్ కార్డ్స్ సందడి బాగా వుండేది. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం గ్రీటింగ్ కార్డ్స్ అమ్మకం జరిజేది. కాని ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రవేశంతో గ్రీటింగ్ కార్డ్స్ కనుమరుగయ్యాయి. ఈ తరం చిన్నారులకు గ్రీటింగ్ కార్డ్స్ కి ఉన్న ప్రాముఖ్యతను తెలియపరిచి వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే…

విజయవంతంగా ముగిసిన ‘నంది’ నాటకోత్సవాలు

విజయవంతంగా ముగిసిన ‘నంది’ నాటకోత్సవాలు

December 30, 2023

గుంటూరు లో డిశంబర్ 23 నుండి 28 వరకు నాటక ప్రదర్శనలు_________________________________________________________ఎంటీఆర్ రంగస్థల పురస్కారం డా. మీగడ రామలింగస్వామి_________________________________________________________వైయస్సార్ రంగస్థలం పురస్కారం : యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ (కాకినాడ) గుంటూరు, వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డిశంబర్ 23 నుండి 29 వరకు 22 వ ‘నంది’ నాటకోత్సవాలు ఘనంగా జరిగాయి. వేదికకు బలిజేపల్లి లక్ష్మీకాంతం కళా ప్రంగణంగా…

కొరకరాని కొయ్య-వడ్డాది పాపయ్య

కొరకరాని కొయ్య-వడ్డాది పాపయ్య

December 30, 2023

డిశంబర్ 30 న వడ్డాది పాపయ్య వర్థంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం…. తెలుగు చిత్రకళారంగంలో అందాల హరివిల్లులా వెల్లివిరిసి, మెరుపులా కనుమరుగైన కళాబ్రహ్మ శ్రీ వడ్డాది పాపయ్య. ఆయన చిత్రాలు చూడని, పేరు వినని కళాభిమాని లేడంటే అతిశయోక్తికాదు. ఆయన చిత్రాలెన్నో కళాభిమానుల ఇళ్లల్లో ఫ్రేములో భద్రపరచబడి వున్నాయి. ఆయన చిత్రకారుడుగా ఎంత గొప్ప వాడో, వ్యక్తిగా అంత…

కళ, సాహిత్యమే ఆయన జీవితం

కళ, సాహిత్యమే ఆయన జీవితం

December 29, 2023

ప్రజా కళలు, సాహిత్యాలకు జవసత్వాలు అందించిన బి.నరసింగరావు సమ సమాజ వీరులంనవ అరుణా జ్యోతులంభారతదేశ వాసులంభావిని నిర్మించుతాంఅతీతులం కులమతాలకుమానవుడే మాకు దైవముబీద, ధనిక భేదం లేనిసమాజమే మాకు గమ్యం సికింద్రాబాద్ లోని ఆర్ట్ లవర్స్ పాఠశాల విద్యార్థుల కోసం ఆ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ సినీ దర్శకులు, సంగీత దర్శకులు, నటులు, స్క్రీన్ ప్లే రచయిత, కవి, రచయిత,…

పచ్చని చేను పైట

పచ్చని చేను పైట

December 27, 2023

“పచ్చని చేను పైట” కవితా సంపుటి రచయిత “కొండేపూడి వినయ్ కుమార్” మొదటి కవితా సంపుటి. సాహితీ గోదావరి వారు ప్రచురణ. 2023 డిసెంబర్ 24 న పుస్తక ఆవిష్కరణ శేరిలంక గ్రామంలో ఆ రచనకు తగినట్టుగా గ్రామీణ వాతావరణంలో “తరపట్ల సత్యన్నారాయణ గారి చేతులు మీదుగా జరిగింది. ఈ పుస్తకం తన తల్లి తండ్రులకు అంకితం ఇవ్వటం…