చలనచిత్ర వరప్రసాదం… ఎల్.వి. ప్రసాద్

చలనచిత్ర వరప్రసాదం… ఎల్.వి. ప్రసాద్

January 20, 2022

దశాబ్దాల భారతీయ సినిమా చరిత్రకు అందమైన గుర్తుగా నిలిచిన మహనీయుడు ఎల్.వి. ప్రసాద్. ప్రసాద్ పూర్తి పేరు అక్కినేని లక్ష్మి వర ప్రసాద్. సినిమారంగంలో ఆర్జించిన సంపదను సినీరంగ అభివృద్ధికే వెచ్చించి, సినిమా పరిశ్రమను విస్తరింపజేసిన అతి కొద్దిమంది ప్రముఖుల్లో ఎల్.వి. ప్రసాద్ పేరు ముఖ్యంగా చెప్పుకోవాలి. అందుకే ఆయన సినిమా వరప్రసాదిగా కీర్తి గడించారు. ‘కృషి వుంటే…

‘అభినయ’ కు మరపురాని విజయం

‘అభినయ’ కు మరపురాని విజయం

January 20, 2022

అభినయ నాటక పరిషత్ కి గత 15 సంవత్సరాల కంటే కూడా ఈసారి మరింత కష్ట పడాల్సివచ్చింది. ఎక్కడో హైదరాబాద్ లో వుండే నేను గుంటూరు జిల్లాలో ఉన్న పొనుగుపాడు గ్రామానికి వెళ్లి అక్కడ పరిషత్ చేసి రావడమంటే సామాన్య విషయం కాదు. ప్రేక్షకులు తప్ప మిగతావి అన్నీ బయటనుండి తీసికెళ్లాల్సిందే. నేను పరిషత్ కి ముందు కేవలం…

భళారే బాహుబలి

భళారే బాహుబలి

January 20, 2022

కంప్లీట్ మేన్లీనెస్… ఎట్రాక్టివ్ హైట్…సూపర్బ్ డాన్స్ టాలెంట్…క్యూట్ క్యూట్ రొమాంటిక్ కాన్వర్వేషన్… స్టార్టింగ్ డేస్ లో యంగ్ రెబెల్ స్టార్ ఇమేజ్. ఎట్ ప్రజెంట్… వరల్డ్ స్క్రీన్ పై ‘ బాహుబలి’ టూపార్ట్స్ మూవీ సెన్సేషన్… దటీజ్ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో ప్రభాస్. ఒకప్పుడు టాలీవుడ్ కి మాత్రమే తెలిసిన ప్రభాస్ లేటెస్ట్ గా ఇంటర్నేషనల్ హీరో..తన…

నక్కా ఇళయరాజా ఇక లేరు

నక్కా ఇళయరాజా ఇక లేరు

January 19, 2022

ప్రముఖ వైద్యులు, కథారచయిత డా. నక్కా విజయరామరాజు గారి కుమారుడు, యువకార్టూనిస్టు అయిన నక్కా ఇళయరాజా (26 ఏళ్ళు) న్యుమోనియా వ్యాధి కారణంగా స్వర్గస్తులైనట్లు తెలిసి చింతిస్తున్నాము. వీరి పవిత్రాత్మకు శాంతిచేకూరాలని, సద్గతులు ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. 64కళలు.కాం తరపున వీరి కుటుంబసభ్యులకు ప్రగాఢసంతాపం తెలియజేస్తున్నాము. 20-11-2021 నాడు కొంటెబొమ్మలబ్రహ్మలు పుస్తకావిష్కరణలో పాల్గొన్న యువ కార్టూనిస్టుగా అందరిమనసుల్లో…

తెలుగుజాతి యుగపురుషుడు…తారక రాముడు

తెలుగుజాతి యుగపురుషుడు…తారక రాముడు

January 19, 2022

మీర్జాపురం రాజా 1946లో ఒకవైపు ‘కీలుగుఱ్ఱం’ చిత్రాన్ని నిర్మిస్తూనే భార్య కృష్ణవేణి కోరికపై స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో రాజకీయ దృక్పథాలను అనుసంధానిస్తూ ‘మనదేశం’ పేరుతో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ చిత్రానికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ఆ సినిమాలో పోలీస్ ఇనస్పెక్టర్ పాత్రకోసం కొత్త నటుణ్ణి అన్వేషిస్తూ నందమూరి తారక రామారావుని ఎంపికచేశారు. షూటింగుకు అంతా సిద్ధం అయింది….

లఘు (పోస్ట్ కార్డు)కవితల పోటీ

లఘు (పోస్ట్ కార్డు)కవితల పోటీ

January 19, 2022

కవి, రచయిత గుండాన జోగారావు షష్టిపూర్తి సందర్భంగా ‘రమ్యభారతి’ పత్రిక ఆధ్వర్యంలో ‘లఘు కవితల’ పోటీలు నిర్వహిస్తున్నది. మినీ కవిత, హైకూ, నానీలు, రెక్కలు, నానోలు, వ్యంజకాలువంటి లఘురూపాలలో కవులు తమ రచనలు పంపవచ్చు. ఒక్కరు ఎన్ని కవితలనైనా పంపవచ్చుగాని, ప్రత్యేకంగా పోస్ట్ కార్డు మీద రాసి పోస్ట్ లో మాత్రమే పంపాలి.బహుమతుల వివరాలు:మొదటి బహుమతి: రూ. 600/ద్వితీయ…

చింతామణి నాటకం నిషేధం…!

చింతామణి నాటకం నిషేధం…!

January 18, 2022

“అత్త వారిచ్చిన అంటు మామిడి తోట”“కష్టభరితంబు బహుళ దుఃఖ ప్రదంబు”ఇలాంటి అద్భుత పద్యాల ఆణిముత్యం చింతామణి నాటకం ఇక కనిపించదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఈ నాటకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది నుంచి ఈ నాటకం పై నిషేధం తాత్కాలికంగా అమలులో ఉంది. ఇప్పుడు పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం జివో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్…

అనుపమ సినిమాల గంగాధర తిలక్

అనుపమ సినిమాల గంగాధర తిలక్

January 17, 2022

“కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరద లాగ కోరిక చెలరేగింది”, “నీయాశ అడియాస చేజారే మణిపూస బ్రతుకంతా అమవాస లంబాడోళ్ళ రాందాసా” వంటి హాయిగొలిపే పాటలు వింటుంటే గుర్తుకువచ్చేది అనుపమ సంస్థ సినిమాలే. ఆ సంస్థకు అధిపతి కె.బి. తిలక్ అనే కొల్లిపర బాల గంగాధర తిలక్. ఆయన నిర్మించిన సినిమాలు తక్కువే. దర్శకత్వం వహించిన సినిమాల…

ఏ.పి. టూరిజం సంక్రాంతి సంబరాలు

ఏ.పి. టూరిజం సంక్రాంతి సంబరాలు

January 16, 2022

విజయవాడ భవాని ఐలాండ్ బెరం పార్క్ లో ‘పెయింటింగ్ పోటీలు’పాటలు, వంటల పోటీల్లో సత్తాచాటిన మహిళలునృత్య ప్రదర్శనలతో పులకించిన తీరం ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ‘జయహో భారతీయం’ సంస్థ నిర్వ్హణలో విజయవాడలో సంక్రాంతి సంబరాలు మూడు రోజుల (జనవరి 14 నుండి 16 వరకు) పాటు ఘనంగా జరిగాయి. వీటిలో భాగంగా ఈనెల 14 వ తేదీన…

కొంపలు కూల్చే కాంట్రాక్టర్… రావు గోపాలరావు

కొంపలు కూల్చే కాంట్రాక్టర్… రావు గోపాలరావు

January 16, 2022

*సూర్యుడికి ఎదురుగా డాబామీద నుంచొని జరీపంచే మీద సిల్కు లాల్చీ, దానిమీద కండువా వేసుకుని ఠీవిగా తల పైకెత్తి, నారాయుడనేవాణ్ణి హత్యచేయించి, శవాన్ని కారు డిక్కీలో తేసుకొచ్చిన సెక్రెటరీతో “అబ్బా సెగెట్రీ ! ఎప్పుడూ పనులూ, బిగినెస్సేనా. పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెత్యక్ష నారాయుడి సేవ జేసుకోవద్దూ. కళ్ళెట్టుకు సూడు. పైనేదో మర్డరు జరిగినట్టులేదూ ఆకాశల్లో….