కృష్ణా యూనివర్సిటిలో ఆర్ట్ ఎగ్జిబిషన్

కృష్ణా యూనివర్సిటిలో ఆర్ట్ ఎగ్జిబిషన్

April 9, 2022

మే 6న కృష్ణా విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు ఆర్ట్ కాంపిటీషన్స్ కృష్ణా విశ్వవిద్యాలయం మరియు అనుబంధ కళాశాలలతో పాటుగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలలలో ఉన్నత విద్యా అభ్యశిస్తున్న విద్యార్ధినీ, విద్యార్థుల యొక్క వివిధ కళలలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసే ఉద్దేశ్యంలో భాగంగా “జాతీయ స్థాయి ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు ఆర్ట్…

విజయవాడలో జాతీయ బాలల-యువ చిత్రకళా ప్రదర్శన

విజయవాడలో జాతీయ బాలల-యువ చిత్రకళా ప్రదర్శన

April 7, 2022

డ్రీం యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడెమి వారి 9 వ జాతీయ బాలల – యువ చిత్రకళా ప్రదర్శన-బహుమతి ప్రదానోత్సవం విజయవాడకు చెందిన డ్రీం యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడెమి గత ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో చిత్రకళా ప్రదర్శనలు, పోటీలు నిర్వహిస్తూ భావిచిత్రకారులను ప్రోత్సహిస్తూ చిత్రకళారంగంలో పేరుపొందిన సంస్థగా గుర్తింపు పొందింది. ఏప్రిల్…

విజయవాడలో  ‘మాస్టర్ స్ట్రోక్ గ్రూప్ షో’

విజయవాడలో ‘మాస్టర్ స్ట్రోక్ గ్రూప్ షో’

April 2, 2022

కరోనా తర్వాత మామూలు పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో…సామాజిక దూరాన్ని తగ్గించి, సాంస్కృతిక కార్యక్రమాలలో మమేకం అవుతున్న వేళ…తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోనకు చెందిన ‘ఆకొండి అంజి’ అనే యువ చిత్రకళాకారుడు ముందుకొచ్చి తన ‘క్రియేటివ్ హార్ట్స్’ ఆర్ట్ అకాడమి ఆధ్వర్యంలో 30 మందితో బృంద చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయడం కళాకారులకు… కళాభిమానులకు… శుభపరిణామం…! ఏప్రిల్ 3 న…

స్వతంత్ర్య స్ఫూర్తి – తెలుగు దీప్తి

స్వతంత్ర్య స్ఫూర్తి – తెలుగు దీప్తి

April 1, 2022

ఎ.పి.ఆర్ట్ అసోసియేషన్స్ గిల్డ్, ఆంధ్రప్రదేశ్ ఇదివరలో ఎన్నో పర్వదినాలలోను, సామాజిక పరిస్థితులలోనూ మన చిత్రకారులు అందరమూ మన చిత్రాల ద్వారా స్పందించినాము.నేడు మన జాతీయ పర్వదినమైన అజాది కా అమృతోత్సవము సందర్భంగా మరల మనము అంతా ముందుకు రావాలని కోరుతున్నాము.భారత దేశ స్వతంత్రత కోసం కొదమ సింగాలై పోరాడినవారు, ఆంగ్లేయులను అదిలించిన వారు, అసువులు బాసిన తెలుగు వారు…

పిచ్చుకల సంరక్షణ మనందరి బాధ్యత

పిచ్చుకల సంరక్షణ మనందరి బాధ్యత

March 22, 2022

(సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ బహుమతి ప్రదానోత్సవ వేడుకలు విజయవాడలో 20 మార్చి ఆదివారం) స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో పిచ్చుకల సంరక్షణకై నిర్వహించిన సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ బహుమతి ప్రదానోత్సవ వేడుకలు విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ డా. ఎమ్.సి దాస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ…

కలయిక ఫౌండేషన్-క్యారికేచర్, కవితల పోటీ

కలయిక ఫౌండేషన్-క్యారికేచర్, కవితల పోటీ

March 21, 2022

(తెలుగు నేలపై క్యారికేచర్ పోటీలో మొదటి బహుమతిగా లక్ష రూపాయలు ప్రకటించడం శుభపరిణామం…) తెలుగుజాతికీ, తెలుగుభాషకూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ, ఏ తెలుగింటికి వెళ్లి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు. తెలుగు వారికి రాముడు ఆయనే…..

కూర్మావతార ప్రభ- చిత్రకళాకారుల ప్రతిభ

కూర్మావతార ప్రభ- చిత్రకళాకారుల ప్రతిభ

March 19, 2022

దశావతారాలలో అ’ద్వీతీయం’ కూర్మావతారం. పురాణాలలో కూడా కూర్మానికి ప్రత్యేక స్థానం వుంది. అందుకే ప్రతీ ఇంట వివిధ రూపాలలో కూర్మం మనకు దర్శనమిస్తుంది. బొమ్మ తాబేలు ఇంటికెంతో మేలు అనేది హిందూవుల ప్రగాఢ నమ్మకం.హైదరాబాద్, నెహ్రూ జూలాజికల్ పార్కులోని 9 తాబేళ్లను కూర్మ శిల్పకళ కళాకారులు ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. జనవరి నెలలో హైదరాబాద్ మాదాపూర్ లోని…

రాజా రవివర్మ (జీవిత నవల)

రాజా రవివర్మ (జీవిత నవల)

March 15, 2022

భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, తూర్పు బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, గుప్తుల స్వర్ణయుగం, అశోకుని పరిపాలన, గాంధీజీ స్వాతంత్ర్య సమరపోరాటం ఎలా మర్చిపోమో, భారతీయ చిత్రకళా వైతాళికుడు రాజారవివర్మ కూడా అలాగే జ్ఞప్తికివస్తాడు. మన పురాణాలు, ఇతిహాసాలు చదివి, అందులోని ముఖ్య సంఘటనలను తన కుంచెతో అకృతులు కల్పించిన అమర చిత్రకారుడు రాజారవివర్మ.తెలుగులో వచ్చిన అన్ని పత్రికలు…

శీలా వీర్రాజు ఆర్ట్ గాలరీ ప్రారంభం

శీలా వీర్రాజు ఆర్ట్ గాలరీ ప్రారంభం

March 15, 2022

(రాజమండ్రి దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో శీలా వీర్రాజు చిత్రాల విభాగం ప్రారంభం) సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి సాహిత్యం చిత్రలేఖనం దోహదం చేస్తాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. రాజమండ్రి దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ (2nd Block)లో ప్రముఖ సాహిత్యవేత్త, చిత్రకారులు శీలా వీర్రాజు కుంచె నుంచి జాలువారిన చిత్రాల ప్రదర్శన గ్యాలరీ…

దామెర్ల చిత్రాలను పరిరక్షించాలి

దామెర్ల చిత్రాలను పరిరక్షించాలి

March 10, 2022

(మార్చి 8 న దామెర్ల రామారావు 125 వ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాల వివరాలు ….) తొలి తెలుగు చిత్రకారుడిగా గుర్తింపు పొందిన దామెర్ల రామారావు చిత్రాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేయాలని చిత్రకళా పరిషత్ ప్రతినిధి సుంకర చలపతిరావు కోరారు. దామెర్ల 125వ జయంతి సందర్భంగా విశాఖపట్నం జీవీఎంసీ పాఠశాలలో మంగళవారం దామెర్ల…