ముంబై జహంగీర్‌ గేలరీ లో ‘రాజు’ పెయింటింగ్స్

ముంబై జహంగీర్‌ గేలరీ లో ‘రాజు’ పెయింటింగ్స్

January 2, 2024

హైదరాబాద్‌కు చెందిన రాజు బత్తుల చిత్రాల ప్రదర్శన ముంబైలోని ప్రసిద్ధ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో 19 డిసెంబర్ నుండి 25 డిసెంబర్ 2023 వరకు హైదరాబాద్‌కు చెందిన రాజు బత్తుల చిత్రాల ప్రదర్శన జరిగింది. ఈ V6 గ్రూప్ షోలో, హైదరాబాద్‌కు చెందిన రాజు బత్తుల, కొల్హాపూర్‌కు చెందిన నందకిషోర్ థోరట్, అహ్మదాబాద్‌కు చెందిన ఇషా బవిషి మరియు…

‘స్ఫూర్తి’లో గ్రీటింగ్ కార్డ్ కాంటెస్ట్

‘స్ఫూర్తి’లో గ్రీటింగ్ కార్డ్ కాంటెస్ట్

January 1, 2024

ఒకప్పుడు కొత్త సంవత్సరం వస్తుందంటే గ్రీటింగ్ కార్డ్స్ సందడి బాగా వుండేది. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం గ్రీటింగ్ కార్డ్స్ అమ్మకం జరిజేది. కాని ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రవేశంతో గ్రీటింగ్ కార్డ్స్ కనుమరుగయ్యాయి. ఈ తరం చిన్నారులకు గ్రీటింగ్ కార్డ్స్ కి ఉన్న ప్రాముఖ్యతను తెలియపరిచి వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే…

కొరకరాని కొయ్య-వడ్డాది పాపయ్య

కొరకరాని కొయ్య-వడ్డాది పాపయ్య

December 30, 2023

డిశంబర్ 30 న వడ్డాది పాపయ్య వర్థంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం…. తెలుగు చిత్రకళారంగంలో అందాల హరివిల్లులా వెల్లివిరిసి, మెరుపులా కనుమరుగైన కళాబ్రహ్మ శ్రీ వడ్డాది పాపయ్య. ఆయన చిత్రాలు చూడని, పేరు వినని కళాభిమాని లేడంటే అతిశయోక్తికాదు. ఆయన చిత్రాలెన్నో కళాభిమానుల ఇళ్లల్లో ఫ్రేములో భద్రపరచబడి వున్నాయి. ఆయన చిత్రకారుడుగా ఎంత గొప్ప వాడో, వ్యక్తిగా అంత…

దేశం గర్వించే గొప్ప దర్శకుడు – నర్సింగ్ రావు

దేశం గర్వించే గొప్ప దర్శకుడు – నర్సింగ్ రావు

ప్రపంచ చలన చిత్రపటంపై తెలంగాణ సినిమాకి ప్రత్యేక గుర్తింపును తెచ్చిన కళాత్మక చిత్రాల దర్శకుడు, నిర్మాత, నటుడు, దర్శకుడు, స్వరకర్త, పెయింటర్‌, కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి బి. నరసింగరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ! తెలంగాణాలోని ప్రజ్ఞాపూర్‌లో 1946 డిసెంబర్ 26 న జన్మించిన నర్సింగ్ రావు అణచివేతకు గురైన ప్రజల పక్షాన నిలబడ్డారు. ఆంధ్ర ఆధిపత్యాన్ని ధిక్కరించి…

ఒక పుస్తకం-ఒక మోహన్-ఒక ఆర్కే

ఒక పుస్తకం-ఒక మోహన్-ఒక ఆర్కే

December 25, 2023

జ్ఞానోదయం నాడు ఈ పుస్తకాన్ని చూశాను. జ్ఞానము ఫటాపంచలయింది. సంవత్సరాలు పూర్తి మీద పూర్తి సంపూర్తి అయిపోతూనే ఉన్నాయి. ఒక్క బొమ్మ పూర్తి కాలేదు, అసలు మొదలు పెడితే కదా, పూర్తవడానికి! అసలే జీవితము బరువైంది, ఆపై ఈ పుస్తకం వచ్చి సిందుబాదు భుజాలమీద కూచున్నట్టుగా వచ్చి కూర్చుంది. ఎంతకూ దిగనంటుంది. అది దిగనంటుందా? దించుకోవడానికి నాకే ఇష్టం…

మహాను’బాపు’డు

మహాను’బాపు’డు

December 15, 2023

(బాపుగారి జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం) ఒక మంచి రచన చదువుతున్నప్పుడు మన మనసులో ఆ రచనలోని రూపాలు మెదలుతాయి. ఆ మనోహర రూపాల సౌందర్యాన్ని నయనానందకరంగా చూపే కుంచె పేరే బాపు. బాపు గీసే బొమ్మలు మాట్లాడతాయి…. సిగ్గుపడతాయి… నవ్విస్తాయి… ఎక్కిరిస్తాయి కూడా. బాపు ముఖచిత్రం వేస్తే ఆ రచనకు… ఆ పుస్తకానికి…

‘చిత్రలేఖనం’తో సృజనకు పునాది

‘చిత్రలేఖనం’తో సృజనకు పునాది

December 12, 2023

రాజమహేంద్రిలో చిత్రలేఖనం పోటీలకు అపూర్వ స్పందనవివిధ పాఠశాలల నుంచి తరలొచ్చిన వందలాది విద్యార్థులు దామెర్ల రామారావు, సపాద శత జయంతి (125వ) ని పురస్కరించుకుని గోదావరి బాలోత్సవం, మారేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ, గోదావరి జిల్లాల కార్టూనిస్ట్స్ సంఘం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్,విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, దానవాయిపేట మున్సిపల్ హైస్కూలులో చిత్రలేఖనం పోటీలు ఆదివారం (10-12-23)న జరిగాయి….

శ్రీనివాస్ కు “విశిష్ట కళా బంధువు” పురస్కారం

శ్రీనివాస్ కు “విశిష్ట కళా బంధువు” పురస్కారం

December 11, 2023

విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ డైరెక్టర్, ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ టీం సభ్యుడు గొరుపర్తి (స్ఫూర్తి) శ్రీనివాస్ కు గత కొన్ని సంవత్సరాలుగా చిత్రకళాభివృదికై కృషిచేస్తూ రాష్ట్రం నలుమూలల పర్యటిస్తూ కళనీ..కళా సంస్కృతిని పెంపొందిస్తూ భావి తరగని చిత్రకళా సంపదను అందిస్తున్న సేవలకు గుర్తింపుగా తెలుగు వెలుగు సాహితీ వేదిక (జాతీయ…

కళాసేవలో 13 ఏళ్ళుగా ’64 కళలు’ పత్రిక

కళాసేవలో 13 ఏళ్ళుగా ’64 కళలు’ పత్రిక

December 7, 2023

కళల గురించి కన్న‘కల’ సాకారమైన వేళ…! 64 కళలు.కాం పత్రిక ప్రారంభించి నేటికి 13 ఏళ్ళు పూర్తయ్యింది. కళల గురించి ప్రత్యేకంగా ప్రారంభించిన మొట్టమొదటి వెబ్ పత్రిక ఇదే కావడం విశేషం. నాటి నుండి నేటి వరకు అనే సవాళ్ళను ఎదుర్కొని పత్రిక పాఠకాదరణతో ముందుకు సాగుతుందంటే అందుకు సహకరిస్తున్న రచయితలు, ఆదరిస్తున్న పాఠకులే కారణం. ఈ సందర్భంగా…

అంట్యాకుల విగ్రహం ఏర్పాటుకు వినతి

అంట్యాకుల విగ్రహం ఏర్పాటుకు వినతి

December 6, 2023

విశాఖ బీచ్ లో అంట్యాకుల పైడిరాజు విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వానికి వినతి పత్రంతెలుగు చిత్రకళను విశ్వవ్యాప్తం చేసినవారిలో ఉత్తరాంధ్రకు చెందిన అంట్యాకుల పైడిరాజు అగ్రభాగాన నిలుస్తారు. ఆయన తనదైన జానపద శైలిలో ఎన్నో చిత్రాలు సృష్టించారు. అదే విధంగా చిత్రకళా బోధనతో వందలమంది చిత్రకారుల్ని తయారు చేశారు. చిత్రకళా సాధన, బోధన సమపాళ్లుగా బాధ్యతలు నెరవేర్చినవారు బహు అరుదు….