రంగస్థల కళా ప్రవీణ – డా. పి.వి.ఎన్. కృష్ణ

రంగస్థల కళా ప్రవీణ – డా. పి.వి.ఎన్. కృష్ణ

July 13, 2020

పద్యం తెలుగు వారి సొత్తు. పౌరాణిక పద్య నాటకం తెలుగు వారి వైభవం. అలాంటి పౌరాణిక పద్య నాటకాన్ని కొత్త ఒరవళ్ళతో, నూతన ఆలోచనా పోకడలతో ప్రేక్షక జనరంజకంగా ఆడుతూ… నటుడిగా, రచయితగా, ప్రయోక్తగా, నాటకసమాజ నిర్వహకుడిగా, భావికళాకారుల శిక్షకుడిగా, బహుముఖీనమైన పాత్రలు పోషిస్తూ, మరో పక్క ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు నిర్యహిస్తూ, దినదినాభివృద్ది తో రాణిస్తున్న డా….

లాక్ డౌన్ కాలంలో సురభి కళాకారుల పరిస్థితి …?

లాక్ డౌన్ కాలంలో సురభి కళాకారుల పరిస్థితి …?

May 6, 2020

కడప జిల్లా సురభి అనే గ్రామంలో  1885లో పుట్టిన సురభి నాటక సమాజం,  గత 135 సంవత్సరాలుగా మన జీవితంలో ఒక భాగమయింది. మన ముత్తాత, తాత, తండ్రి, ఇప్పటి మన వరకు వినోదాన్ని, విషయాన్ని పంచుతున్న విశిష్టమైన సంస్థ. అప్పటికాలంలో వినోదం అంటే సురభినే. సురభి నాటకానికి వెళ్లడమంటే ఇంటిల్లిపాదికి ఒక పండుగ. మన పెద్దల బాధలకు…

నవరసభరితం నాటకం నాటకం

నవరసభరితం నాటకం నాటకం

March 26, 2020

మార్చి నెల 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం – సందర్భంగా ప్రత్యేక వ్యాసం… జీవకళ, జీవితాన్ని ప్రతిబింబించే కళ మాత్రమే కాదు. సజీవంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించే కళ. అందుకే ఎన్ని సార్లు ఆడిన నాటకమయినా, ఎంతటి గొప్ప సంస్థ కళాకారుడికైనా, ఎంతటి ప్రయోక్తకైనా, ప్రతి ప్రదర్శన ఓ అగ్ని పరీక్షే, రంగస్థలానికి ముందు వుండే కళాకారులకి, వెనక…

కళాప్రపూర్ణ మిక్కిలినేని

కళాప్రపూర్ణ మిక్కిలినేని

February 22, 2020

ప్రజానాట్య మండలి ‘ వ్యవస్తాపక సభ్యులు, నాటకరంగం నుండీ వెండి తెరపైకి వెళ్ళి 400కు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన కళా ప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి వర్థంతి నేడు (22 ఫిబ్రవరి 2011). మిక్కిలినేని బాల్యం – 1916లో గుంటూరు జిల్లా లింగాయ పాలెంలో కృష్ణాష్టమినాడు జన్మించి, కృష్ణా జిల్లా కోలవెన్నులో పెరిగి పెద్దవాడయిన శ్రీ…

ప‌ద్యనాట‌క ప‌ద్మశ్రీ యడ్ల గోపాలరావు

ప‌ద్యనాట‌క ప‌ద్మశ్రీ యడ్ల గోపాలరావు

January 30, 2020

తెలుగునాట విస్తృత ప్రాచుర్యం పొందిన నాటక ప్రక్రియలో పద్యనాటకాలది ఒక ప్రత్యేకమైన అధ్యాయం. నిరక్షరాస్యుల నోట కూడా పద్యాలను అలవోకగా వల్లెవేయించి, ఆలాపించగలిగే సామర్ధ్యానికి పునాది వేసినవి పద్యనాటకాలే. సాంస్క ృతిక రంగం ఎన్ని మార్పులకు లోనవుతున్నా పద్యనాటకాలకు ఆదరణ ఉంది. ఒకప్పుడు పాత సినిమాల్లోనూ నాటకాల్లోని పద్యాలను ఆయా సన్నివేశాల్లో ఆలాపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సందర్భాలెన్నో. తెలుగు…

బలిజేపల్లి వారి ‘హరిశ్చంద్ర ‘ అజరామరం…

బలిజేపల్లి వారి ‘హరిశ్చంద్ర ‘ అజరామరం…

December 24, 2019

ఒంగోలులో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి 138వ జయంతి సభ తెలుగు నాటక సౌధానికి తలమానికంగా నిలిచిన బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి 138వ జయంతి సభ 23-12-19, సోమవారం సాయంత్రం ఒంగోలులోని సి.వి.యన్ రీడింగ్ రూం లో ‘శ్రీ నాగినేని నరసింహరావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ‘ ఆధ్వర్యంలో జరిగింది. సభకు సంస్థ అధ్యక్షులు మిడసల మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు.ఈసందర్భంగా…

బహుముఖాల ‘బొకినాల ‘ జయప్రకాష్

బహుముఖాల ‘బొకినాల ‘ జయప్రకాష్

October 25, 2019

నాలుగు దశాబ్దాలుగా నటుడిగా, సాంస్కృతిక రంగ సేవకుడిగా, వ్యాఖ్యాతగా బహుముఖ రంగాల్లో రాణిస్తూ, గత 27 సంవత్సరాలుగా ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా సేవలదించి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి సీనియర్ అనౌన్సర్ గా ఈ అక్టోబర్ 31న పదవీ విరమణ చేస్తున్న బి. జయప్రకాష్ గారికి 64 కళలు.కాం శుభాకాంక్షలు అందిస్తూ సమర్పిస్తున్న అక్షరాభినందన. పశ్చిమ గోదావరి…

కళా సైనికుడు గరికపాటి

కళా సైనికుడు గరికపాటి

(సెప్టెంబర్‌ 8 గరికపాటి రాజారావు వర్థంతి) కళ కళకోసం కాదనీ, కళ ప్రజలకోసమనీ, కళ మానవ జీవన గమనానికి వెలుగుబాటలు చూపించే ఒక ప్రగతిశీల సాధనమని చెప్పి… నాటకరంగం ద్వారా ప్రజాకళారంగానికి దిక్సూచిగా నిలచిన వైతాళికుడు డాక్టర్‌ గరికపాటి రాజారావు. తెలుగు నాటకరంగంలో అతి నవీన భావాలతో వినూత్న విలువలను ఆవిష్కరించి తెలుగు నాటక దశను, దిశను మార్చి…

నాటక రంగ వైతాళికుడు

నాటక రంగ వైతాళికుడు

August 2, 2019

(నాటక కళా ప్రపూర్ణ “బళ్ళారి రాఘవ” గారి జయంతి నేడు.. ఆయనను గుర్తు చేసుకుంటూ..) తన నటనా వైదుష్యంతో జాతిపిత మహాత్మాగాంధీ, విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌లనే కాక, ఆంగ్ల రచయిత జార్జ్‌ బెర్నార్డ్‌ షాలతో ప్రశంసలు అందుకొన్న మహానటుడు, నాటక కళా ప్రపూర్ణ బళ్లారి రాఘవ. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో కలిపి సుమారు 54 వేరువేరు…

నాటకం ‘సు’మధురం

నాటకం ‘సు’మధురం

August 1, 2019

సోషల్ మీడియా రాజ్యమేలుతున్న నేటి సైబర్ ప్రపంచంలో మిణుకుమిణుకుమంటున్న రంగస్తలాన్ని చేతులడ్డుపెట్టి వెలిగిస్తుంది ‘సుమధుర కళానికేతన్ ‘. హాస్యాన్ని ప్రదాన భూమికగా తీసుకొని 24 ఏళ్ళుగా హాస్య నాటిక పోటీలు నిర్వహిస్తూ విజయవాడ నగరంలోనే కాకుండా రెండు తెలుగు రాష్రాల్లోనూ నటీ-నటుల, నాటకాభిమానుల మన్ననలు పొందుతున్న సంస్థ ‘సుమధుర ‘. జూలై 26 నుండి 28 వరకు విజయవాడ…