తెలంగాణలో నాటకరంగ సాహిత్యం- శ్రీనివాస్

తెలంగాణలో నాటకరంగ సాహిత్యం- శ్రీనివాస్

April 22, 2022

“తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ” మరియు “తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర)” సంయుక్తంగా నిర్వహిస్తున్న నాలుగు రోజుల “తెలంగాణ యువ నాటకోత్సవం-6” 21వ తేది సాయంత్రం రవీంద్రభారతిలో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ గారు, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, సినీ దర్శకులు దశరథ్ గారు,…

వేమన నాటకం – కందుకూరి నృత్యరూపకం

వేమన నాటకం – కందుకూరి నృత్యరూపకం

April 15, 2022

ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళా పీఠం, ఆంధ్రా ఆర్ట్స్ అకాడెమి సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఏప్రిల్ 15 వ తేదీన వేమన నాటకం మరియు 16 తేదీన సంస్కరణోద్యమ ఖడ్గదారి కందుకూరి – సంగీత నృత్యరూపకం ప్రదర్శించబడును. సమయం సాయత్రం గంట.6.30 ని.లకు… అందరూ ఆహ్వానితులే… వినురవేమ – నాటకం 400 సంవత్సరాల క్రితం తెలుగునాట…

ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశం

ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశం

March 28, 2022

2022 ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశం ఇస్తూ పీటర్ సెల్లర్స్ అంటారు-ఈ ప్రపంచం అభివృద్ధి ప్రచార ముమ్మర కార్యక్రమంలో తలమునకలై ఉన్నప్పుడు, కంప్యూటర్ విజ్ఞాన జగత్తునుండి పొందుతున్న అనుభవాలు, భయంకర భవిష్యత్ వాణి నేపథ్యంలో ఎవరైనా ఒక వ్యక్తి తన జీవితంలో అంకెల సంకెళ్ళ వలయం నుండి అనంతమైన పవిత్రమైన అనుభవాలను ఎలా పొందగలడు? ఒకేఒక్క మన పర్యావరణ…

నాటకం ప్రజారంజకమైనది

నాటకం ప్రజారంజకమైనది

March 16, 2022

సమాజంలో నాటకం శక్తిమంతమైన మాధ్యమం. శ్రవణం ద్వారా కాక దృశ్యం వల్ల ప్రేక్షకుడిని రంజింప చేయడం సులువైన మార్గం. గతంలో కందుకూరి, కాళ్లకూరి వంటి వారు సమాజంలో చైతన్యం కోసం నాటకాలు రాశారు. అప్పట్లో నటులు కూడ ఒక ధ్యేయంతో వేషం వేసేవారు. ఆ రోజుల్లో జమీందారులు పోషకులుగా ఉండేవారు. రాజుల అనంతరం జమీందారులు పోషించకపోతే ఆనాడు నాటకాలు…

రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు

రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు

March 12, 2022

తోరం రాజా ఆద్వర్యంలో మే 1వ తేదీ నుండి మే 31వ తేదీల మధ్య రాష్ట్ర స్థాయిలో నాటకోత్సవాలు జరుగును. విజయవాడ కేంద్రంగా మే1 వ తేదీ నుండి 10 వ తేదీ మధ్యలో 12 నాటికల ప్రదర్శనా పోటీలు జరపబడును. విశాఖపట్నం నందు మే 11 వ తేదీ నుండి మే 20 వ తేదీ మధ్యలో…

సాంస్కృతిక చైతన్యాన్ని పునరుద్ధరించండి!

సాంస్కృతిక చైతన్యాన్ని పునరుద్ధరించండి!

ఈ ఏడాదయినా ఏ.పి.లో ఉగాది పురస్కారాలున్నాయా? లేదా? జనవరి 27న ఏపీ సేవ పోర్టల్ ను ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా వున్న వాలంటీర్ల పోస్టుల్ని భర్తీ చేయాలని ఈ సందర్భంగా అధికారుల్ని ఆయన కోరారు. అంతేకాదు, ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను వచ్చే ఉగాదికి సత్కరించి ప్రోత్సాహకాల్ని అందించాలని సూచించారు. ఉత్తమ సేవకు…

ప్రతినాయకుడి పాత్రకు గౌరవం తెచ్చిన ‘రామారావు’

ప్రతినాయకుడి పాత్రకు గౌరవం తెచ్చిన ‘రామారావు’

February 6, 2022

ఈరోజు… ప్రసిద్ధ పౌరాణిక రంగ నటుడు మద్దాల రామారావు గారి వర్థంతి తెలుగు నాటకరంగంలో, అందునా పౌరాణిక నాటకరంగంలో, సుప్రసిద్ధుడైన నటుడు మద్దాలరామారావు. పౌరాణికనాటకాలలో ప్రతినాయకుడి పాత్రకు ఎంతో గౌరవం తెచ్చిపెట్టి వాటినే నాయక పాత్రలుగా మలిచి, ప్రేక్షకులచేత బ్రహ్మరథం పట్టించుకొని,ఎనలేని గౌరవప్రతిష్ఠలు పొందిన గొప్ప నటుడు. కళ కోసం ఆస్తులను అమ్ముకున్నారు. సినీ రంగంలో ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లకు…

చింతామణి నాటకం నిషేదాన్ని ఎత్తివేయాలి..!

చింతామణి నాటకం నిషేదాన్ని ఎత్తివేయాలి..!

February 4, 2022

ఏ.పి. టూరిజం, సాంస్కృతిక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ భార్గవ్ గారిని ఆంద్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్ పర్సన్ శ్రీమతి రాగే హరిత గారు కలిసి చింతామణి నాటకాన్ని అభ్యంతరకర మాటలు, సన్నివేశాలు తొలగించి ఆ నాటకాన్ని ఆడుకోవడానికి అవకాశం కల్పించాలని కళాకారులు, కళాసంఘాల నాయకులు మాకు విజ్ఞప్తులు వచ్చాయి వాటిని పరిగణనలోకి…

జ్ఞానపీఠ్ వచ్చినంత ఆనందం కలిగించింది

జ్ఞానపీఠ్ వచ్చినంత ఆనందం కలిగించింది

January 22, 2022

విశ్రాంత ఆకాశవాణి ఉద్యోగి ఏ.బి. ఆనంద్ గారి అనుభవాలు.. పారి నాయుడు నాకు మంచి మిత్రుడు శ్రీకాకుళం పరిసర ప్రాంతాలలో పల్లెలలో పిల్లల్లో విద్యా వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాడు ఆయన వావిలాల గోపాలకృష్ణయ్య గారి భక్తుడు. వావిలాల వారి పేరుతో అనేక పాఠశాలలు నిర్మించి విద్యార్థులను ప్రోత్సహించే మనస్తత్వం కలిగినవాడు. ఆయన ఒకసారి నా సహకారం…

అక్కినేని ఆ ఆ లు

అక్కినేని ఆ ఆ లు

January 22, 2022

తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావులది ఒక స్వర్ణయుగం. వారిద్దరూ తెలుగు చలనచిత్రజగత్తుకు రెండు కళ్ళుగా భాసిల్లారు. శరత్ నవలకు నిండైన రూపంగా, భగ్నప్రేమికుడుగా ‘దేవదాసు’ చిత్రంతో చరిత్ర సృష్టించిన నాయకుడు అక్కినేని. నవలా నాయకుడుగా అక్కినేని ఆర్జించిన పేరు ప్రఖ్యాతులు తెలుగు చలనచిత్రసీమలో మరెవ్వరికీ దక్కలేదు. డి.ఎల్. నారాయణ ‘దేవదాసు’ నవలను తెరకెక్కించాలని…