అంట్యాకుల విగ్రహం ఏర్పాటుకు వినతి
December 6, 2023విశాఖ బీచ్ లో అంట్యాకుల పైడిరాజు విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వానికి వినతి పత్రంతెలుగు చిత్రకళను విశ్వవ్యాప్తం చేసినవారిలో ఉత్తరాంధ్రకు చెందిన అంట్యాకుల పైడిరాజు అగ్రభాగాన నిలుస్తారు. ఆయన తనదైన జానపద శైలిలో ఎన్నో చిత్రాలు సృష్టించారు. అదే విధంగా చిత్రకళా బోధనతో వందలమంది చిత్రకారుల్ని తయారు చేశారు. చిత్రకళా సాధన, బోధన సమపాళ్లుగా బాధ్యతలు నెరవేర్చినవారు బహు అరుదు….