జ్ఞాపకాల నెమలీకలు-‘నీలిమేఘాలు’

జ్ఞాపకాల నెమలీకలు-‘నీలిమేఘాలు’

October 25, 2023

(‘నీలిమేఘాలు’ నాల్గవ ముద్రణ పుస్తకావిష్కరణ విశేషాలు) అక్టోబరు 3, 2023 తెలుగు కవిత్వంలో ఒక గుర్తుంచుకోదగిన రోజు. 30 ఏళ్ళ కిందట తెలుగు కవిత్వాన్ని ఒక కుదుపు కుదిపిన ‘నీలిమేఘాలు’ నాల్గవ ముద్రణ హైదరాబాదులో ఆవిష్కరణ జరిగిన రోజు. మళ్ళీ 3 దశాబ్దాల తర్వాత అదే నగరంలో ఆవిష్కరణకు అందరూ కలిసిన రోజు.తెలుగు కవిత్వంలో భావ కవిత్వం, అభ్యుదయ…

సైన్సుకు సాహితీ పరిమళాన్ని అద్దిన డా. నాగసూరి

సైన్సుకు సాహితీ పరిమళాన్ని అద్దిన డా. నాగసూరి

October 24, 2023

(సాహిత్యం, సైన్స్, మీడియా రచనల గురించి ఆకాశవాణి పూర్వ సంచాలకులు, ప్రముఖ రచయిత, డా. నాగసూరి వేణుగోపాల్ తో ఇంటర్వూ)ఒకప్పుడు సుప్రభాత వేళ నుండి రాత్రి పడుకునే వరకు సంగీత, సాహిత్య, నాటకాది విభిన్న కార్యక్రమాలతో ఆకాశవాణి ఆబాల గోపాలాన్ని అలరించేది. నాలుగయిదు దశాబ్దాల క్రితం ఆకాశవాణి కి ప్రజలకు అవినాభావ సంబంధం వుండేది. అలాంటి ఆకాశవాణిలో వివిధ…

తొలి నవల “బటర్ ఫ్లై”తో సంచలనం

తొలి నవల “బటర్ ఫ్లై”తో సంచలనం

October 23, 2023

చిన్నారి సైరా ఖైషగి అదృష్టవంతురాలు. వయసు పదమూడేళ్లు. తెలివైన కవయిత్రి, రచయిత్రి. అందునా యూనివర్సల్ లాంగ్వేజ్ ఆంగ్లంలో రాస్తుంది. కథలు, కవితలు సరే సరి. నవల కూడా రాసేసింది. పదిన్నరేళ్ల వయసున్నప్పుడు కేవలం తొమ్మిది రోజుల్లో రాసిన నవల బటర్ ఫ్లై! అన్విక్షికి పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. అక్టోబర్ 8న జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్ లో బటర్ ఫ్లై…

కవిత్వం సమాజాన్ని ఆలోచింపజేస్తుంది – గౌరునాయుడు

కవిత్వం సమాజాన్ని ఆలోచింపజేస్తుంది – గౌరునాయుడు

October 16, 2023

(విజయవాడలో ఎక్స్ రే 42 వ. కవిత్వ పురస్కార ప్రదానం) జీవితంలోని చీకటి, వెలుగులకు అక్షరరూపమే కవిత్వమని. ఉత్తమ కవిత్వం సజీవమైనదని ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు అన్నారు. శనివారం(14-10-23) సాయంత్రం ఎక్స్ రే సాహిత్య మాసపత్రిక నిర్వహణలో జాతీయస్థాయి కవితల పోటీ-2022 అవార్డుల బహుకరణ విజయవాడ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో కవితలపోటీ…

సినారె సినీ రంగ ప్రవేశ నేపథ్యం

సినారె సినీ రంగ ప్రవేశ నేపథ్యం

October 15, 2023

జ్ణానపీఠ పురస్కార కవివరేణ్యుడు ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి సినీరంగ ప్రవేశానికి 1954-55 మధ్యకాలంలోనే బీజం పడింది. అప్పుడు విజయనగరంలో జరిగిన నాటకపోటీలకు న్యాయనిర్ణేతగా పాల్గొనడానికి వెళ్లినప్పుడు ముదిగొండ లింగమూర్తి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గార్లతో సినారె గారికి పరిచయమైంది. తర్వాత 1955లో సినారె రచించిన కావ్యం ‘నాగార్జున సాగరం’ ను ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్.రెడ్డి విని సినారె ను చిత్రసీమకు…

సృజనశీలి సుభద్రాదేవి

సృజనశీలి సుభద్రాదేవి

September 24, 2023

కొంత మంది రచయితలు ఒకటో రెండో పుస్తకాలు రాసి శిఖరం మీద కూర్చొని… కీర్తి పతాకాలనెగరేస్తుంటారు. కాని కొందరు కలం పట్టిన దగ్గరనుండి నిరంతరం రచనను కొనసాగిస్తూనే వుంటారు. సమకాలీన సమాజాన్ని వేయికళ్ళతో గమనిస్తూ.. ఎప్పటికప్పుడు స్పందిస్తూనే వుంటారు. నిరంతరం ప్రవహించే జీవనదిలా వారి రచన చిగురెత్తుతునే వుంటుంది. అలాంటి వారిలో శీలా సుభద్రాదేవి గారొకరు. ఈమె సుమారుగా…

గురజాడ కావాలి… మన అడుగుజాడ !

గురజాడ కావాలి… మన అడుగుజాడ !

September 21, 2023

(గురజాడ స్ఫూర్తితో నేటి సామాజిక రుగ్మతలు తొలగింపుకు పాటుపడాలి. – ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు)మహాకవి గురజాడ అప్పారావు 161 వ జయంతి సందర్భంగా గురువారం ఉదయం 8 గంటలకు విజయవాడ మున్సిపల్ స్టేడియం ఫుడ్ కోర్టు రోడ్డు వద్ద జరిగిన సభలో ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ప్రసంగించారు. గురజాడ అప్పారావు 130 సంవత్సరాల నాడు…

నిండు నూరేళ్ళ ఆత్రేయ సినీ సాహితి

నిండు నూరేళ్ళ ఆత్రేయ సినీ సాహితి

September 13, 2023

(ఆచార్య ఆత్రేయ వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి ప్రత్యేక వ్యాసం…) ఆచార్య ఆత్రేయ అనగానే మనకు వెంటనే స్పురించేది ‘మనసు కవి’ అనే మాట. కేవలం మనసు అనే పదాన్ని తన సాహిత్య రచనల్లో వాడినంత మాత్రాన ఆత్రేయ మనసుకవి అయిపోలేదు. సగటు మానవుని మనస్తత్వాన్ని సంపూర్ణంగా అర్ధంచేసుకొని మనసులోని మమతను గ్రహించి మన‘సుకవి’గా గుర్తింపు పొందారు. అందుకే…

తోటకూర కు “హుస్సేన్ షా కవి” సాహితీ పురస్కారం

తోటకూర కు “హుస్సేన్ షా కవి” సాహితీ పురస్కారం

September 12, 2023

(డా. తోటకూర ప్రసాద్ కు 50,000 రూపాయల నగదుతో కూడిన ప్రతిష్టాత్మకహుస్సేన్ షా కవి స్మారక పురస్కారం ప్రధానం) కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా ఏటా అందిస్తున్న హుస్సేన్ షా కవి స్మారక సాహితీ పురస్కారాన్ని 2023కు గాను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పూర్వాధ్యక్షులు, అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల గ్రహీత,…

జయరాజ్ కు కాళోజీ పురస్కారం!

జయరాజ్ కు కాళోజీ పురస్కారం!

September 6, 2023

పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా ఇచ్చే కాళోజీ నారాయణరావు పురస్కారం 2023 సంవత్సరానికి ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు లభించింది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ…