తెలుగుజాతి మనది… నిండుగ వెలుగు జాతి మనది

తెలుగుజాతి మనది… నిండుగ వెలుగు జాతి మనది

May 27, 2022

(ఎన్.టి. రామారావు శత జయంతి సందర్భంగా) ఈరోజు, అంటే మే నెల 28 న తెలుగుజాతి యుగపురుషుడు… తెలుగు వెండితెరకు తారకరాముడైన నందమూరి వంశోద్ధారకుని 99 వ జయంతి. నందమూరి తారక రామారావు జీవన ప్రస్థానం సంచలనమయం. ఆ ప్రస్థానానికి రెండు పార్స్వాలు. మొదటిది నటజీవితం కాగా రెండవది రాజకీయ ప్రస్థానం. రామారావు సినీరంగ ప్రవేశమే ఓ సంచలనం….

ఎన్టీఆర్ – భారతరత్న

ఎన్టీఆర్ – భారతరత్న

May 27, 2022

మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు. మహానటుడు, మహానేత ఉదయించిన గొప్ప రోజు. ఇది శత జయంతిలోకి అడుగుపెట్టిన సంవత్సరం. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఆ మహనీయుడు పుట్టి వందేళ్లు పూర్తయ్యే గొప్ప సందర్భం.ఊరూవాడా ఉత్సవాలు చేసుకోవాల్సిన సమయం.ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ‘మహానాడు’ నిర్వహించడం దాదాపుగా 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న ఆనవాయితీ. అది మాత్రం…

ప్రతినాయక ‘రాజ’నాల

ప్రతినాయక ‘రాజ’నాల

May 21, 2022

(విలన్ రాజనాల వర్ధంతి సందర్భంగా షణ్ముఖాచారి గారి వ్యాసం) (నీరాజనం: రాజనాల కాళేశ్వరరావును కావలిలో అందరూ ‘కల్లయ్య’ అని పిలిచేవారు. కావలి తంబళ్లగుంట వద్దగల జిల్లా బోర్డు స్కూల్ (నేటి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల)లో రాజనాల మా పెద్ద అన్నయ్యకు సహవిద్యార్థి. కావలి విశ్వోదయ ఓపన్ ఎయిర్ థియేటర్ లో పులిగండ్ల రామకృష్ణయ్య రచించిన‘తుపాను’ నాటక ప్రదర్శనలు…

తెలుగు వారికి శ్రీధర్ పంచిన ‘పెళ్లికానుక’

తెలుగు వారికి శ్రీధర్ పంచిన ‘పెళ్లికానుక’

May 15, 2022

అతడు తమిళ, హిందీ చిత్రరంగంలో ప్రముఖ దర్శకుడు. వెండితెరమీద ముక్కోణపు ప్రేమకథలకు ప్రాణంపోసిన అద్వితీయ కళాకారుడు. సినిమా కథ యెంత విషాదభరితంగా వున్నా ప్రేక్షకుని మనసు ఆకట్టుకునే విధంగా సినిమా నిర్మించడం ఆ దర్శకునికి వెన్నతో పెట్టిన విద్య. అతడే చిట్టుమూరు విజయరాఘవన్ శ్రీధర్. సింపుల్ గా శ్రీధర్ అంటే సగటు ఫ్రేక్షకుడికి ఇట్టే అర్ధమయ్యే పేరు. పుట్టింది…

దురదృష్టం వెంటాడిన అదృష్ట దేవత… కన్నాంబ

దురదృష్టం వెంటాడిన అదృష్ట దేవత… కన్నాంబ

May 7, 2022

టాకీలు మొదలైన కొత్తల్లో… అంటే 1935 నుంచి 1964 వరకు దాదాపు 29 సంవత్సరాలు చలనచిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన అద్భుత నటీమణి పసుపులేటి కన్నాంబ. కన్నాంబ చిత్రరంగానికి వచ్చిన కొత్తల్లోనే మరొక అందాల నటి కాంచనమాల కూడా సినీరంగ ప్రవేశం చేసింది. కాంచననమాలకు ధీటుగా కన్నాంబ సౌందర్యంలో ఆమెతో పోటీపడింది. అయితే రాశిలో కన్నాంబ చిత్రసీమలో…

ప్రజానాయకుడు, ఓషో బాధితుడు వినోద్ ఖన్నా

ప్రజానాయకుడు, ఓషో బాధితుడు వినోద్ ఖన్నా

April 28, 2022

బాలీవుడ్ లో అందాల విలన్ గా అరంగేట్రం చేసి, ఆదర్శవంతమైన హీరోగా మన్ననలు పొంది, ‘తనని ఎవరైతే ప్రేమిస్తారో ఆ ప్రేమను స్థిరంగా వుంచుకునేదే స్త్రీ’ అనే సూత్రాన్ని బోధించిన ఆచార్య రజనీష్ (ఓషో) కు ప్రియశిష్యుడిగా పరిణితి చెందిన అలనాటి స్టార్ హీరో వినోద్ ఖన్నా2017 ఏప్రిల్ 27 న మూత్రాశయ క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ…

యన్.టి.ఆర్. శతజయంతి మహోత్సవం

యన్.టి.ఆర్. శతజయంతి మహోత్సవం

April 25, 2022

‘అఖిల భారత తెలుగు అకాడెమీ, బెంగళూరు వారి ఆధ్వర్యంలో శ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి మహోత్సవం 28-05-2022, శనివారం ఉదయం 10 గంటల నుండి పి.బి. సిద్ధార్థ కళాశాల సభాప్రాంగణం, మొగల్రాజపురం, విజయవాడ. కార్యక్రమ ప్రణాళిక యన్.టి. రామారావుగారి విగ్రహానికి క్షీరాభిషేకం వివిధ రంగాలలో తెలుగు ప్రముఖులకు యన్.టి.ఆర్ ప్రతిభా పురస్కారాల ప్రదానం “తారకరాముడు” ప్రత్యేక సంచిక ఆవిష్కరణ…

ఆత్రేయ సాహితికి నిండు నూరేళ్ళు

ఆత్రేయ సాహితికి నిండు నూరేళ్ళు

April 22, 2022

ఆచార్య ఆత్రేయ అనగానే మనకు వెంటనే స్పురించేది ‘మనసు కవి’ అనే మాట. కేవలం మనసు అనే పదాన్ని తన సాహిత్య రచనల్లో వాడినంత మాత్రాన ఆత్రేయ మనసుకవి అయిపోలేదు. సగటు మానవుని మనస్తత్వాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకొని మనసులోని మమతను గ్రహించి మన‘సు’క గా గుర్తింపు పొందారు. అందుకే ఆత్రేయ పాటల్లో మనసులోని మమతానురాగాలు, మనస్తత్వాలు అంతర్లీనంగా…

ప్రేక్షకులను రాజమౌళి నిరాశ పరిచాడా ?

ప్రేక్షకులను రాజమౌళి నిరాశ పరిచాడా ?

March 31, 2022

రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి-2’ దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా తెలుగులో అయితే ఏ సినిమా వసూళ్ల గురించి చెప్పాల్సి వచ్చినా ‘నాన్ బాహుబలి’ అని ప్రత్యేకంగా పేర్కొనే పరిస్థితి ఏర్పడింది. అలాంటి నేపథ్యంలో ‘మహా సంగ్రామం’ మూవీ తర్వాత తిరిగి రియల్ మల్టీ స్టారర్ గా రూపు దిద్దు కుంది ‘ట్రిపుల్ ఆర్’. అంతవరకూ…

కష్టాల కడలిలో రత్నాల రాకుమారి

కష్టాల కడలిలో రత్నాల రాకుమారి

March 31, 2022

ఆమె నటన భారత చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ తగినది. ఆమె నటించిన బైజు బావరా, పరిణీత, సాహిబ్ బీబీ అవుర్ గులామ్, పాకీజా సినిమాలు బాలీవుడ్ చిత్రాలు వున్నంతకాలం చరిత్రలో నిలిచిపోయేవే. తనకు నచ్చిన, తాను మెచ్చిన, చాలా కష్టం అనిపించిన పాత్ర ‘సాహిబ్ బీబీ అవుర్ గులామ్’ లోని ‘చోటీ బహు’ అని ఆమే స్వయంగా…