‘వైజ‌యంతీ ‘ చిత్రం లో  అమితాబ్ బ‌చ్చ‌న్‌ తో ప్ర‌భాస్‌

‘వైజ‌యంతీ ‘ చిత్రం లో అమితాబ్ బ‌చ్చ‌న్‌ తో ప్ర‌భాస్‌

October 9, 2020

వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో ప్ర‌భాస్‌, దీపికా ప‌డుకోనేతో జాయిన్ అవ‌నున్న లివింగ్ లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌న్‌. సినీ ప్రియుల‌కు ఒక అద్భుత‌మైన సినిమా అనుభ‌వాన్ని ఇచ్చేందుకు ఒక‌ అగ్ర‌శ్రేణి నిర్మాణ సంస్థ‌, ఒక దూర‌దృష్టి క‌లిగిన ద‌ర్శ‌కుడు, భార‌తీయ చిత్ర‌సీమ‌లోని అతిపెద్ద న‌టీన‌టులు క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. వీరికి విశేషాంశాలు క‌ల‌గ‌లిసిన ఒక చ‌క్క‌ని క‌థ తోడ‌వుతోంది….

దర్శక విజయుడు ‘రాజమౌళి ‘

దర్శక విజయుడు ‘రాజమౌళి ‘

October 9, 2020

అక్టోబర్ 10న భారీ చిత్రాల ‘రాజ’మౌళి పుట్టినరోజు సందర్భంగా … ఎస్.ఎస్.రాజమౌళి గురించి కొత్తగా పరిచయం చేసేది లేదు. కొత్తగా రాసేది లేదు. ఎందుకంటే ఆయన ఖ్యాతి నిజంగానే జగద్విదితం. తను కనే కలలు.. తను చేసే సినిమాల కథలు ముందే చెప్పేస్తారు. పాతికేళ్ళు..ముప్పయి ఏళ్ళు ముందు దర్శక..నిర్మాతలు సినిమా కథ గురించి చూచాయిగా మీడియా ద్వారాచెబుతుండేవారు. నలభై…..

ఉరకలేసే దర్శకత్వం – ‘పూరి’ తత్వం

ఉరకలేసే దర్శకత్వం – ‘పూరి’ తత్వం

October 2, 2020

దర్శకుడు గా రెండు దశాబ్దాలలో 34 సినిమాల అనుభవంతో పరుగు ఆపని దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేక కథనం…పూరీ జగన్నాథ్ తెలుగు సినిమా ప్రేమికులకు పరియచయాలు అవసరం లేని పేరు. ఎందుకంటే లాగ్.. లెంగ్త్ అనేది ఏ మాత్రం ఇష్టపడని వ్యక్తి పూరీ జగన్నాధ్. అది తన తీతలో కావచ్చు.. రాతలో కావచ్చు. ఎంత ఇంపార్ట్ తో..ఎంత…

‘సాంస్కృతిక రాయబారి’ ఎమ్వీయల్

‘సాంస్కృతిక రాయబారి’ ఎమ్వీయల్

September 22, 2020

సెప్టెంబర్ 21వ తేదీ ఎమ్వీయల్ గారి జన్మదిన సందర్భంగా …. నూజివీడు అంటే నోరూరించే మామిడి రసాలు… చెడుగుడు పోటీలు … దసరా ఉత్సవాలు…….. దివాణాలే కాదు… రాజకీయ దిగ్గజం మాన్యులు దివంగత శ్రీ ఎం.ఆర్.అప్పారావు… సాహితీవేత్త దివంగత శ్రీ ఎమ్వీయల్ కూడా… నూజివీడు పట్టణం గురించి ప్రస్తావించగానే స్ఫురించే అరుదైన పేర్లలో ఆయన పేరు ముందు వరుసలో…

మోడీ బయోపిక్ ‘మనో విరాగి’ ఫస్ట్ లుక్

మోడీ బయోపిక్ ‘మనో విరాగి’ ఫస్ట్ లుక్

September 18, 2020

మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘మనో విరాగి’. తెలుగు, తమిళ భాషలలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. తమిళంలో ‘కర్మయోగి’గా విడుదల చేయనున్నారు. ఎస్. సంజయ్ త్రిపాఠీ రచన, దర్శకత్వంలో మహావీర్ జైన్ తో కలిసి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ…

‘అందాల రాముడు ‘ కి 47 ఏళ్ళు

‘అందాల రాముడు ‘ కి 47 ఏళ్ళు

September 15, 2020

పాత తరం తెలుగువారికి ఓ మాయా బజార్..మిస్సమ్మ.. గుండమ్మకథ మొదలైన సినిమాలు ఎంత ఇష్టమో..నట సమ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు సినిమా కూడా అంతే ఇష్టం..బాపు..రమణల నుంచి మరో వినోదాత్మక చిత్రం. 1973 సెప్టెంబర్ 12న విడుదలయింది అందాల రాముడు చిత్రం. ఈ ఏడాదికి 47 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. బుద్ధిమంతుడు తర్వాత అక్కినేని…..

గురుభ్యోనమః

గురుభ్యోనమః

September 12, 2020

‘నా పేరు నారాయన్రావ్ ‘ అని నాకు నేను వ్యక్తీకరించుకుంటే తప్ప, ఎవరికీ తెలియదు, తెలిసినా అయితే ఏంటని భ్రుకుటి ముడుస్తారు. నేనే కాదు చాలామంది సంగతి ఇంతే! కానీ, ఒక్క గీత గీసి, అలా పలకరించి, ఫక్కున నవ్వించి, కవ్వించి, వెక్కిరించి, గీతా రహస్యాన్ని రంగరించి, హృదయోల్లాసం గావించే ఆ వ్యక్తికి సంతకం అక్కరలేదు, ఇంట్రడక్షన్ అఖ్కర…

బాపు గారు తనని ఎప్పుడూ జీరో అనుకుంటారు-గాంధీ

బాపు గారు తనని ఎప్పుడూ జీరో అనుకుంటారు-గాంధీ

August 31, 2020

బాపు గారి దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన కార్టూనిస్ట్, సినీ దర్శకుడు గాంధీ గారి జ్ఞాపకాలు… మా గురువు గారు శ్రీ బాపు గారి వర్ధంతి సందర్భంగా మూడు ఇన్సిడెంట్స్ మీకు చెప్పాలనిపించింది. నేను బాపు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వున్నప్పుడు ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి. 1994 రాజమండ్రి లో ‘పెళ్లి కొడుకు’…

మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’

మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’

August 27, 2020

కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు కొత్త సినిమాలు ఒప్పుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నటునిగా తనను ఉత్తేజపరిచే సినిమాలనే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. 560కి పైగా చిత్రాలలో నటించి, 50 సినిమాలు నిర్మించిన ఈ లెజెండరీ యాక్టర్ కోసం స్క్రిప్టులు రాయడం అనేది అనేకమంది దర్శకులకు ఓ ఛాలెంజ్. లేటెస్ట్ డాక్టర్ మోహన్‌బాబు ‘సన్ ఆఫ్…

పేరులోనూ … తీరులోనూ … చిరంజీవే….

పేరులోనూ … తీరులోనూ … చిరంజీవే….

August 21, 2020

మెగాస్టార్ చిరంజీవికి 65 వ పుట్టినరోజు శుభాకాంక్షలు…. ఒక వ్యక్తి పుట్టినరోజు – అతనికి.. అతని కుటుంబానికి ఆనందం కలిగించడం సహజం. కొన్ని కొన్ని సార్లు బంధువులు..మిత్రులు..ఆ ఆనందంలో పాలు పంచుకుంటూ ఉంటారు. కాని కోట్లాది మంది ఆ వ్యక్తి పుట్టినరోజుని తలుచుకుంటున్నారంటే.. నిండు నూరేళ్ళు బాగుండాలని ప్రార్థిస్తున్నారంటే. ఆ వ్యక్తి తమ కోసమే పుట్టి ఉంటాడని..వాళ్ళు నమ్మగలిగినప్పుడే…